Mangoes: మామిడికాయలను కడగకుండా అలాగే తింటున్నారా.. ఇది తెలుసుకోవాల్సిందే!
Mangoes: వేసవికాలం వచ్చిందంటే చాలు ప్రతి ఒక్కరు కూడా మామిడి పండ్లను తినడానికి ఎంతో ఇష్టపడుతూ ఉంటారు మార్కెట్లోకి కూడా ఎన్నో రకాల మామిడి పండ్లు వస్తూ ఉంటాయి. అయితే మామిడి పండ్లు తినే ముందు చాలామంది వాటిని కడగకుండా అలాగే…
