Health Tips: బ్రష్ చేయకుండ నీళ్లు తాగుతున్నారా.. ఈ విషయాలు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!
Health Tips: ఉదయం నిద్ర లేవగానే చాలామంది బ్రష్ చేయనిదే ఏ పని కూడా చేయరు. ముందు బ్రష్ చేసిన తర్వాత నీటిని తాగడం కొందరికి అలవాటుగా ఉంటే మరికొందరు కాఫీ తాగడం అలవాటు చేసుకుంటూ ఉంటారు. అయితే చాలామంది పాచి…
