Marriage: పెళ్లికి ఆలస్యం అవుతుందా.. గంగా సప్తమి రోజు ఇలా చేస్తే చాలు?
Marriage: గంగా సప్తమి గంగాదేవికి ఎంతో కీలకమైనదని చెప్పాలి. ఈ గంగ సప్తమినీ ప్రతి ఏడాది వైశాఖ మాసంలోని శుక్ల పక్ష సప్తమి తిథి రోజుని గంగా సప్తమిగా జరుపుకుంటారు.ఈ సంవత్సరం 2024 సంవత్సరంలో గంగా సప్తమి పండుగను 14 మే…
