Sweet corn: మొక్క జొన్నలో మనకు ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయనే విషయం మనకు తెలిసిందే. అయితే ఇటీవల కాలంలో మార్కెట్లో మనకు స్వీట్ కార్న్ భారీ స్థాయిలో అందుబాటులోకి వచ్చాయి. చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు కూడా ఈ స్వీట్ కార్న్ తినడానికి ఎంతో ఆసక్తి చూపుతున్నారు. అయితే స్వీట్ కార్న్స్ చాలా మంది నచ్చక పక్కన పెట్టేస్తూ ఉంటారు. కానీ ఇలా స్వీట్ కార్న్ కనుక పక్కన పెట్టినట్లు అయితే మీరు ఎన్నో రకాల ప్రయోజనాలు కోల్పోయినట్లేనని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. ముఖ్యంగా మహిళలకు స్వీట్ కార్న్ ఎంతో ప్రయోజనకరమని చెప్పాలి.
స్వీట్ కార్న్ లో ఎక్కువగా ఫోలేట్ ఉంటుంది. ఇది మహిళలకు ముఖ్యంగా గర్భం దాల్చిన మహిళలకు ఎంతో ప్రయోజనాన్ని కలిగిస్తుంది. గర్భం దాల్చిన మహిళలకు పోలిక్ యాసిడ్ క్యాప్సిల్స్ ఇస్తుంటారు కానీ ఈ స్వీట్ కార్న్ తినడం వల్ల ఇందులో ఉన్నటువంటి కణాల ఉత్పత్తిని పెంచడమే కాకుండా గర్భంలో ఉన్న శిశువు ఎదుగుదలకు కూడా ఎంతగానో దోహదపడుతుంది. ఇక ఇందులో ఎక్కువగా బి1 బి 3 ఏ విటమిన్లు పుష్కలంగా లభిస్తాయి.
ఈ విటమిన్ లు మెటబాలిజం రేటును పెంచడం వల్ల హార్మోన్ల అసమతుల్యతను తగ్గిస్తుంది. ఇక వయసు పైపడే వారికి చూపు లోపం ఏర్పడటం కంటిలో శుక్లాలు ఏర్పడటం వంటివి జరుగుతాయి. కానీ ఈ మొక్కజొన్నలను అధికంగా తీసుకోవడం వల్ల ఇందులో ఉన్న విటమిన్ ఎ కంటి చూపును మెరుగుపరుస్తుంది. ఇక ఇందులో పెద్ద ఎత్తున యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. కనుక మనకు ఏ విధమైనటువంటి అనారోగ్య సమస్యలు తలెత్తకుండా స్వీట్ కార్న్స్ ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయని చెప్పాలి. చాలామంది వివిధ రకాలుగా తయారు చేసుకుని తింటున్నారు. ఇలా తినటం వల్ల ఈ ప్రయోజనాలన్నింటిని మనం సొంతం చేసుకోవచ్చు.
Virinchi Varma: సినిమా ఇండస్ట్రీలో ఒక్కో దర్శకుడి ఒక్కో అభిరుచి ఉంటుంది. దాని ప్రకారమే వారు ఎంచుకునే కథ, కథనాలు…
Raashii Khanna: పెళ్ళి, పిల్లలు నా వ్యక్తిగతం..దాని గురించి చర్చ ఎందుకు..? అంటోంది అందాల తార రాశిఖన్నా. ఊహలు గుసగుసలాడే…
Tollywood: 'నువ్వు నందా అయితే నేను బద్రి బద్రీనాద్ అయితే ఏంటీ'? 'ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాకైపోద్దో…
SSMB29: సూపర్ స్టార్ మహేశ్ బాబు, దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి కాంబినేషన్లో ఓ భారీ అడ్వంచర్ మూవీకి…
The Raja Saab: పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం 'రాజా సాబ్'. మిగతా భాషల్లో 'ది…
Tollywood: పవన్ ఈజ్ బ్యాక్.. 2025 లో వీరమల్లు, ఓజీ ఒకదాని తర్వాత ఒకటి అత్యంత భారీ స్థాయిలో ప్రపంచవ్యాప్తంగా…
This website uses cookies.