Swasthik: మనిషి అన్న తర్వాత స్వార్థం తప్పకుండా ఉంటుంది. ఇటీవల కాలంలో మనుషులలో ఈ స్వార్థపూరిత లక్షణాలు మరింత ఎక్కువవుతున్నాయి. ఒక వ్యక్తి ఉన్నత స్థాయిలో ఉన్న ఆర్థికంగా మంచి ఎదుగుదల ఉన్న చూసి ఓర్వలేని తనం ఉంది. ఇలా ఒక వ్యక్తి ఎదుగుదల చూసి ఓర్వలేక పోతున్నారు అంటే ఆ వ్యక్తిపై నరదృష్టి ప్రభావం చాలా ఉంటుందనే చెప్పాలి. ఇలా మన ఎదుగుదలపై ఎవరి దృష్టి ఉండకూడదు అని చాలామంది ఎన్నో పరిహారాలను పాటిస్తూ ఉంటారు..
ఇలా పాటించే పరిహారాలలో స్వస్తిక్ గుర్తు కూడా ఒకటి. స్వస్తిక్ శుభానికి సంకేతంగా భావిస్తారు అందుకే ఏదైనా పూజా కార్యక్రమాలు చేసేటప్పుడు ముందుగా స్వస్తిక్ తోనే ప్రారంభిస్తూ ఉంటారు. అలాగే మన ఇంటిపై ఇతరుల నరదృష్టి చెడు ప్రభావం పడకుండా ఉండాలి అంటే తప్పనిసరిగా ఈ స్వస్తిక్ చిహ్నం ఉండాలని పండితులు చెబుతున్నారు. మన ఇంటిపై ఎలాంటి నెగటివ్ ఎనర్జీ అలాగే ఇతరుల చెడు ప్రభావం ఉండకూడదు అంటే ప్రధాన ద్వారం పై స్వస్తిక్, ఓంకారం, త్రిశూలం ఈ మూడు గుర్తులను ప్రధాన ద్వారం పై ప్రత్యేకంగా తయారు చేయించుకుంటారు.
ఇలా ప్రధాన ద్వారం పై ఈ మూడు గుర్తులు లేకపోయినా మనం గంధంతో ఈ మూడు గుర్తులను ప్రధాన ద్వారం పై రాయడం వల్ల ఎలాంటి చెడు ప్రభావం మన ఇంటిపై ఉండదని పండితులు చెబుతున్నారు. ఎలాంటి చెడు దృష్టినైనా కూడా ఈ మూడు గుర్తులు లోపలికి రాకుండా అడ్డుకుంటాయని శాస్త్రం చెబుతుంది. అందుకే చాలామంది ఈ స్వస్తిక్ చిహ్నాన్ని ఇంటి ప్రధాన ద్వారం పై ప్రత్యేకంగా డిజైన్ చేయించుకుంటారు.
Virinchi Varma: సినిమా ఇండస్ట్రీలో ఒక్కో దర్శకుడి ఒక్కో అభిరుచి ఉంటుంది. దాని ప్రకారమే వారు ఎంచుకునే కథ, కథనాలు…
Raashii Khanna: పెళ్ళి, పిల్లలు నా వ్యక్తిగతం..దాని గురించి చర్చ ఎందుకు..? అంటోంది అందాల తార రాశిఖన్నా. ఊహలు గుసగుసలాడే…
Tollywood: 'నువ్వు నందా అయితే నేను బద్రి బద్రీనాద్ అయితే ఏంటీ'? 'ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాకైపోద్దో…
SSMB29: సూపర్ స్టార్ మహేశ్ బాబు, దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి కాంబినేషన్‌లో ఓ భారీ అడ్వంచర్ మూవీకి…
The Raja Saab: పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం 'రాజా సాబ్'. మిగతా భాషల్లో 'ది…
Tollywood: పవన్ ఈజ్ బ్యాక్.. 2025 లో వీరమల్లు, ఓజీ ఒకదాని తర్వాత ఒకటి అత్యంత భారీ స్థాయిలో ప్రపంచవ్యాప్తంగా…
This website uses cookies.