Sunny Leone : కేన్స్ ఫిలిం ఫెస్టివల్ 2023లో, సన్నీ లియోన్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న తన చిత్రం కెన్నెడీని అర్ధరాత్రి ప్రదర్శించారు.సన్నీ, రాహుల్ భట్ జంటగా అనురాగ్ కశ్యప్ దర్శకత్వం వహించిన చిత్రం కెన్నెడీ. ఈ ప్రదర్శన కోసం కేన్స్ లో ప్రత్యేక్షమైన ఈ బ్యూటీ తన అందమైన రూపంతో అభిమానులను మంత్రముగ్దులను చేసింది.
ఈ ప్రీమియర్ నైట్ కోసం సన్నీ లియోన్ అద్భుతమైన బ్లష్ పింక్ వన్-షోల్డర్ గౌనును ఎంచుకుంది. సన్నీ రెడ్ కార్పెట్‌పై తన సొగసులను పరిచి అందాలతో ముద్ర వేసింది. కట్ అవుట్ డ్రెస్ లో కత్తిలా మెరిసింది. అందాలతో మాయ చేసింది. గౌనుకు వచ్చిన డీప్ కట్స్ ఆమెలోని సీక్రెట్ పార్ట్స్ ను ఎలివేట్ చేసాయి.
సన్నీ లియోన్ ఈ పేరు వింటేనే కుర్రాళ్ళ గుండెల్లో వైబ్రేషన్ వస్తుంది. అంతటి అందం ఈ బ్యూటీ సొంతం మరి. బోల్డ్ స్టార్ గా బాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన సన్నీ ఇప్పుడు అందరి ఫేవరెట్ గ్లామర్ స్టార్ గా మారింది. తన డాన్స్ మూవ్స్ తో గ్లామర్ షో తో కుర్రాళ్ళ హృదయాలను దోచేసింది సన్నీ.
ఓవైపు సినిమాలు తో బిజీగా ఉంటూనే, సోషల్ మీడియాలోనూ ఓ రేంజ్ లో రెచ్చిపోతోంది సన్నీ. తన ఫాలోవర్స్ ను ఇంప్రెస్ చేసేందుకు ఫ్యాషన్ ఫోటో షూట్ పిక్స్ ను ఇన్ స్టాగ్రామ్ ప్రొఫైల్ లో పోస్ట్ చేస్తోంది. తాజాగా పోస్ట్ చేసిన పిక్స్ నెట్టింట్లో మంటలు రేపుతున్నాయి.
సన్నీ లియోన్ సంపూర్ణ ఫ్యాషన్‌వాది. నటి తన ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్‌లో తన ఫ్యాషన్ డైరీల నుండి స్నిప్పెట్‌లతో ప్రో వంటి ఫ్యాషన్ లక్ష్యాలను అందిస్తూ అలరిస్తోంది . క్యాజువల్ లుక్స్ నుండి సీక్విన్డ్ ఎత్నిక్ ఫెస్టివ్ ఈవినింగ్ లుక్స్ వరకు, ప్యాంట్‌సూట్‌లలో అల్టిమేట్ బాస్ లేడీగా సన్నీ కనిపించి కుర్రాళ్ళను కావ్వించగలదు . నటి తన ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్‌లో తన ఫ్యాషన్ ఫోటోషూట్‌ల నుండి పిక్స్ ను పోస్ట్ చేసి తన అభిమానులను అప్‌డేట్ చేస్తుంది.
సన్నీ లియోన్ లైట్ మేకప్ తో తన రూపాన్ని పూర్తి చేసింది. హై స్లిట్ గౌనులో ఆమె లుక్ చాలా బోల్డ్ గా సిజ్లింగ్‌గా కనిపిస్తోంది.సన్నీ లియోన్ తన బోల్డ్ ఫోటోషూట్ తో గతంలోనూ అనేక సార్లు హెడ్‌లైన్స్‌లో నిలిచింది.
Allu Arjun: బాలీవుడ్‌లో ఎంట్రీ ఇవ్వబోతున్న ఐకాన్ స్టార్ అంటూ.. ఓ లేటెస్ట్ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.…
Mythri Movie Makers: టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న అగ్ర నిర్మాణ సంస్థలలో ఒకటి మైత్రీ మూవీ మేకర్స్. 2015లో…
Vishwambhara: విశ్వంభర..మెగా ఫ్యాన్స్ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న సినిమా. మెగాస్టార్ చిరంజీవి చాలా ఏళ్ళ తర్వాత నటిస్తున్న సోషియో ఫాంటసీ…
Ram Charan-Upasana: రామ్ చరణ్, ఉపాసనలకు ట్విన్స్ పుట్టారు. ఈ విషయాన్ని మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా ద్వారా కన్‌ఫర్మ్…
Chiranjeevi: సినిమా ఇండస్ట్రీలో ఉన్న కాస్టింగ్ కౌచ్‌పై మెగాస్టార్ చిరంజీవి చేసిన కామెంట్స్ ఇప్పుడు అంతటా వైరల్ అవుతున్నాయి. ఈ…
Peddi: మల్టీ స్పోర్ట్స్ డ్రామాగా 'పెద్ది'..ఇది కదా మెగా ఫ్యాన్స్ ఊహించనిది..అవును మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న లేటెస్ట్…
This website uses cookies.