Categories: EntertainmentLatest

Ariyana Glory : ఏంటి అరియాన కాస్త గ్యాప్ ఇవ్వు.. ఆ గ్యాప్ చూసి జనాలు చచ్చిపోతారు

Ariyana Glory : బుల్లితెర యాంకర్, నటి అరియాన అందాల డోస్ పెంచేసింది.. నాభి అందాలతో కుర్రాళ్ళ గుండెల్లో మంటలు రేపుతోంది. లేటెస్ట్ గా తన ఇంట్లో బ్రా అండ్ షార్ట్ స్కర్ట్ తో చేసిన ఫోటో షూట్ పిక్స్ ను షేర్ చేసి అందరిని అట్రాక్ట్ చేస్తోంది. పొట్టి బట్టల్లో పిల్ల సూపర్ అంటూ ఆమె ఫ్యాన్స్ పొగడ్తలతో ముంచేస్తున్నారు.

ariyana-glory-stunning-looks-in-short-dress-pics-viral

సోషల్ మీడియా ద్వారా పాపులారిటీ సొంతం చేసుకున్న అందాల భామలు టాలీవుడ్ లో చాలా మంది ఉన్నారు. అలాంటి వారిలో అరియానా గ్లోరి కూడా ఒకరు. ఈ అమ్మడు యాంకర్ గా యుట్యూబ్ లో వీడియోలు చేసుకుంటూ ఆర్జీవీ దృష్టిలో పడిన తర్వాత ఒక్కసారిగా పాపులర్ అయిపొయింది.

ariyana-glory-stunning-looks-in-short-dress-pics-viral

ఇక ఆ దెబ్బతో ఈ అమ్మడుకి బిగ్ బాస్ లో పాల్గొనే ఛాన్స్ వచ్చింది. ఇక బిగ్ బాస్ షోలో పాల్గొని టాప్ 5లో ఒకరిగా మారిపోయిన అరియానాకి మరోసారి బిగ్ బాస్ నాన్ స్టాప్ లో పాల్గొనే ఛాన్స్ కూడా వచ్చింది. దానిని కరెక్ట్ గా ఉపయోగించుకొని టాప్ 5 కంటిస్టెంట్ లలో ఒకరిగా మారింది.

ariyana-glory-stunning-looks-in-short-dress-pics-viral

ఫైనల్ గా తీసుకొని బయటకి వచ్చేసింది. ఇక ఆ తరువాత గత ఏడాది బిగ్ బాస్ సీజన్ కి బిబి కేఫ్ అనే షోకి హోస్ట్ గా కూడా చేసిన ఈ అమ్మడు మంచిపాపులారిటీ సొంతం చేసుకొని సినిమాలలో కూడా అవకాశాలు అందుకుంటుంది. తరువాత ఆర్జీవీతో జిమ్ లో హాట్ బోల్డ్ ఇంటర్వ్యూ చేసిన ఈ అమ్మడు కుర్రాళ్ళకి బాగా కనెక్ట్ అయిపొయింది

ariyana-glory-stunning-looks-in-short-dress-pics-viral

ప్రస్తుతం బుల్లితెరపై రియాలిటీ షోలలో సందడి చేస్తూ ఈ అమ్మడు రెండు చేతులా సంపాదిస్తుంది. అలాగే తనకి వచ్చిన పాపులారిటీతో సోషల్ మీడియాలో కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకొంది. రెగ్యులర్ గా తన హాట్ ఫోటోలని షేర్ చేస్తూ కుర్రాళ్ళకి నిద్ర లేకుండా చేస్తుంది.

ariyana-glory-stunning-looks-in-short-dress-pics-viral

తాజాగా ఈ బ్యూటీ బ్లాక్ డ్రెస్ లో తన నాభి అందాలు చూపిస్తూ కుర్రాళ్ళకు నిద్ర లేకుండా చేస్తోంది. బొడ్డు స్పష్టంగా కనిపించే విధంగా ఉన్న హాట్ ఫోటోలని సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇప్పుడు ఆ ఫోటోలు వైరల్ గా మారాయి. అమ్మడి ఫిగర్ చూసి కుర్రాళ్ళ మైండ్ బ్లాక్ అవుతోంది. ఏంటి పిల్లలు జనాలు చచ్చిపోతారు కాస్త గ్యాప్ ఇవ్వు అని నేటిజన్స్ కామెంట్ చేస్తున్నారు.

ariyana-glory-stunning-looks-in-short-dress-pics-viral
Sri Aruna Sri

Recent Posts

Puranapanda Srinivas: పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది

Puranapanda Srinivas: హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు,…

7 days ago

Eating An Apple: పడుకునే ముందు యాపిల్ తినడం మంచిదేనా…ఇది తెలుసుకోవాల్సిందే!

Eating An Apple: ప్రతిరోజు ఒక ఆపిల్ తీసుకోవడం వల్ల మనం డాక్టర్ దగ్గరికి కూడా వెళ్లాల్సిన పనిలేదని చెబుతూ…

1 week ago

Tirumala Hundi: రికార్డు స్థాయిలో తిరుమల హుండీ ఆదాయం.. ఆరోజు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు!

Tirumala Hundi: కలియుగ దైవమైన తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయానికి నిత్యం భక్తులు లక్షలాది సంఖ్యలో పోటెత్తున్నారు. నిత్యం స్వామి…

1 week ago

Kidney Health: ఉదయం లేవగానే ఈ తప్పులు చేస్తున్నారా… మీ కిడ్నీ ప్రమాదంలో పడినట్లే?

Kidney Health: సాధారణంగా ఉదయం నిద్ర లేవగానే ప్రతి ఒక్కరూ వారికి ఉన్న అలవాట్లను ఫాలో అవుతూ వారి రోజున…

2 weeks ago

Lord Shiva: కోరిన కోరికలు తీరడం లేదా.. శివాలయంలో ఈ పరిహారం చేస్తే చాలు!

Lord Shiva:సాధారణంగా ప్రతి ఒక్కరు తమ జీవితంలో ఎన్నో రకాల కోరికలను కోరుతూ దేవుళ్లను ప్రార్థిస్తూ ఉంటారు.. తమ జీవితంలో…

2 weeks ago

Climbing Stairs: మెట్లు ఎక్కుతూ అలసిపోతున్నారా? ఫిట్ నెస్ లోపం అనుకుంటే పొరపాటే?

Climbing Stairs: సాధారణంగా మనం అవలీలగా రెండు, మూడు అంతస్తులు మెట్లు ఎక్కగలం కానీ ఒక్కోసారి తక్కువ సంఖ్యలో మెట్లు…

2 weeks ago

This website uses cookies.