Categories: EntertainmentLatest

Sunny Leone : లోపల ఏమి లేకుండానే అన్నీ చూపిస్తున్న సన్నీ..అల్లాడిపోతున్న కుర్రకారు

Sunny Leone : కేన్స్ ఫిలిం ఫెస్టివల్ 2023లో, సన్నీ లియోన్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న తన చిత్రం కెన్నెడీని అర్ధరాత్రి ప్రదర్శించారు.సన్నీ, రాహుల్ భట్ జంటగా అనురాగ్ కశ్యప్ దర్శకత్వం వహించిన చిత్రం కెన్నెడీ. ఈ ప్రదర్శన కోసం కేన్స్ లో ప్రత్యేక్షమైన ఈ బ్యూటీ తన అందమైన రూపంతో అభిమానులను మంత్రముగ్దులను చేసింది.

sunny-leone-gorgeous-looks-in-amazing-gown-at-canes-film-festival

ఈ ప్రీమియర్ నైట్ కోసం సన్నీ లియోన్ అద్భుతమైన బ్లష్ పింక్ వన్-షోల్డర్ గౌనును ఎంచుకుంది. సన్నీ రెడ్ కార్పెట్‌పై తన సొగసులను పరిచి అందాలతో ముద్ర వేసింది. కట్ అవుట్ డ్రెస్ లో కత్తిలా మెరిసింది. అందాలతో మాయ చేసింది. గౌనుకు వచ్చిన డీప్ కట్స్ ఆమెలోని సీక్రెట్ పార్ట్స్ ను ఎలివేట్ చేసాయి.

sunny-leone-gorgeous-looks-in-amazing-gown-at-canes-film-festival

సన్నీ లియోన్ ఈ పేరు వింటేనే కుర్రాళ్ళ గుండెల్లో వైబ్రేషన్ వస్తుంది. అంతటి అందం ఈ బ్యూటీ సొంతం మరి. బోల్డ్ స్టార్ గా బాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన సన్నీ ఇప్పుడు అందరి ఫేవరెట్ గ్లామర్ స్టార్ గా మారింది. తన డాన్స్ మూవ్స్ తో గ్లామర్ షో తో కుర్రాళ్ళ హృదయాలను దోచేసింది సన్నీ.

sunny-leone-gorgeous-looks-in-amazing-gown-at-canes-film-festival

ఓవైపు సినిమాలు తో బిజీగా ఉంటూనే, సోషల్ మీడియాలోనూ ఓ రేంజ్ లో రెచ్చిపోతోంది సన్నీ. తన ఫాలోవర్స్ ను ఇంప్రెస్ చేసేందుకు ఫ్యాషన్ ఫోటో షూట్ పిక్స్ ను ఇన్ స్టాగ్రామ్ ప్రొఫైల్ లో పోస్ట్ చేస్తోంది. తాజాగా పోస్ట్ చేసిన పిక్స్ నెట్టింట్లో మంటలు రేపుతున్నాయి.

sunny-leone-gorgeous-looks-in-amazing-gown-at-canes-film-festival

సన్నీ లియోన్ సంపూర్ణ ఫ్యాషన్‌వాది. నటి తన ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్‌లో తన ఫ్యాషన్ డైరీల నుండి స్నిప్పెట్‌లతో ప్రో వంటి ఫ్యాషన్ లక్ష్యాలను అందిస్తూ అలరిస్తోంది . క్యాజువల్ లుక్స్ నుండి సీక్విన్డ్ ఎత్నిక్ ఫెస్టివ్ ఈవినింగ్ లుక్స్ వరకు, ప్యాంట్‌సూట్‌లలో అల్టిమేట్ బాస్ లేడీగా సన్నీ కనిపించి కుర్రాళ్ళను కావ్వించగలదు . నటి తన ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్‌లో తన ఫ్యాషన్ ఫోటోషూట్‌ల నుండి పిక్స్ ను పోస్ట్ చేసి తన అభిమానులను అప్‌డేట్ చేస్తుంది.

sunny-leone-gorgeous-looks-in-amazing-gown-at-canes-film-festival

సన్నీ లియోన్ లైట్ మేకప్ తో తన రూపాన్ని పూర్తి చేసింది. హై స్లిట్ గౌనులో ఆమె లుక్ చాలా బోల్డ్ గా సిజ్లింగ్‌గా కనిపిస్తోంది.సన్నీ లియోన్ తన బోల్డ్ ఫోటోషూట్ తో గతంలోనూ అనేక సార్లు హెడ్‌లైన్స్‌లో నిలిచింది.

sunny-leone-gorgeous-looks-in-amazing-gown-at-canes-film-festival
Sri Aruna Sri

Recent Posts

Srinidhi Shetty: ‘ఆదర్శ కుటుంబం’ శ్రీనిధికి టాలీవుడ్‌లో ఆఫర్స్ తెస్తుందా?

Srinidhi Shetty: కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టికి తెలుగులో ఇప్పటి వరకూ సాలీడ్ దక్కలేదు. కన్నడలో ఆమె నటించిన కేజీఎఫ్…

3 days ago

Tollywood: నాని ‘బ్లడీ రోమియో’లో ఎంతమంది హీరోయిన్స్?

Tollywood: నేచురల్ స్టార్ నాని నటించబోతున్న లేటెస్ట్ మూవీ బ్లడీ రోమియో. సుజీత్ ఈ సినిమాకి దర్శకత్వం వహించబోతున్నాడు. ప్రస్తుతం,…

3 days ago

Puranapanda Srinivas: పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది

Puranapanda Srinivas: హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు,…

3 weeks ago

Eating An Apple: పడుకునే ముందు యాపిల్ తినడం మంచిదేనా…ఇది తెలుసుకోవాల్సిందే!

Eating An Apple: ప్రతిరోజు ఒక ఆపిల్ తీసుకోవడం వల్ల మనం డాక్టర్ దగ్గరికి కూడా వెళ్లాల్సిన పనిలేదని చెబుతూ…

3 weeks ago

Tirumala Hundi: రికార్డు స్థాయిలో తిరుమల హుండీ ఆదాయం.. ఆరోజు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు!

Tirumala Hundi: కలియుగ దైవమైన తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయానికి నిత్యం భక్తులు లక్షలాది సంఖ్యలో పోటెత్తున్నారు. నిత్యం స్వామి…

3 weeks ago

Kidney Health: ఉదయం లేవగానే ఈ తప్పులు చేస్తున్నారా… మీ కిడ్నీ ప్రమాదంలో పడినట్లే?

Kidney Health: సాధారణంగా ఉదయం నిద్ర లేవగానే ప్రతి ఒక్కరూ వారికి ఉన్న అలవాట్లను ఫాలో అవుతూ వారి రోజున…

4 weeks ago

This website uses cookies.