Categories: EntertainmentLatest

Sunny Leone : వైట్ డ్రెస్ లో పిచ్చెక్కిస్తోన్న సన్నీ లియోన్

Sunny Leone : సన్నీ లియోన్ యొక్క ఇన్ స్టాగ్రామ్ ప్రొఫైల్ ఆమె ఫ్యాషన్ డైరీల చిత్రాలు , వీడియోలతో నిండి ఉంటుంది. నటి ప్రో వంటి ఫ్యాషన్ లక్ష్యాలను అందిస్తూ ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ కుటుంబానికి ప్రత్యేక ట్రీట్‌ను ఇస్తుంది. సన్నీ తాజాగా తన బోల్డ్ లుక్స్ ను పక్కన పెట్టి ఎత్నిక్ అవుట్ ఫిట్స్ తో మెస్మరైజ్ చేస్తోంది.

sunny-leone-glamours-looks-in-amazing-white-dress

ఫ్యాషన్ డిజైనర్స్ భక్తి అండ్ హితేంద్రలకు మ్యూస్ గా వ్యవహరించింది సన్నిలియోన్. తన ఫోటోషూట్ కోసం సన్నీ వైట్ కలర్ కో అర్డ్ సెట్ ఎన్నుకుంది. ప్యూర్ వైట్ డ్రెస్ కి దుపట్టా పింక్ కలర్ లో వచ్చి ఎంత హాట్ గా కనిపించింది సన్నీ. ఎప్పుడు పొట్టి పొట్టి దుస్తుల్లో కనిపించే ఈ చిన్నది తాజాగా ట్రెడిషనల్ వేర్ లో కనిపిస్తూ కుర్రాళ్ళకు నిద్ర లేకుండా చేస్తుంది.

sunny-leone-glamours-looks-in-amazing-white-dress

డీప్ నెక్ లైన్ స్లీవ్ లెస్ పాత్రలతో వచ్చిన టాప్ వేసుకొని దానికి మ్యాచింగ్ గా సీక్విన్స్ తో డిజైన్ చేసిన ప్యాంట్ వేసుకుంది. ఈ కో అర్డ్ సెట్ కు క్రాంట్రస్ట్ గా పింక్ కలర్ దుపట్టాను ధరించి వైబ్రంట్ లుక్స్ తో మేస్మరైజ్ చేసింది సన్ని లియోన్.

sunny-leone-glamours-looks-in-amazing-white-dress

తగ్గట్లుగా కుందన్ జువెలరీని ద బ్లింగ్ గర్ల్ ఫ్యాషన్ లేబుల్ నుంచి ఎన్నుకుంది. చేతికి వేసుకున్న గాజులు వివినియా ఫ్యాషన్ డిజైన్స్ నుంచి ఎన్నుకుంది. సన్నీ లియోన్ కు ప్రముఖ స్టైలిష్ హితేంద్రకపోపరా స్టైలిష్ లుక్స్ ను అందించాడు. సన్నీ తన హేర్ ను లూస్ గా వదులుకొని కెమెరా కు విభిన్న పోజులు అందించి కుర్రాళ్ళను రెచ్చగొట్టింది.

sunny-leone-glamours-looks-in-amazing-white-dress

సన్నీ తన ఎత్నిక్ లుక్ పూర్తి చేయడానికి మినిమల్ మేకప్ లుక్‌ని ఎంచుకుంది. న్యూడ్ ఐషాడో, బ్లాక్ ఐలైనర్, బ్లాక్ కోహ్ల్, మస్కరాతో నిండిన కనురెప్పలు, గీసిన కనుబొమ్మలు, కాంటౌర్డ్ బుగ్గలు ఎరుపు రంగు లిప్‌స్టిక్‌తో సన్నీ ఎప్పటిలాగే ఆకర్షణీయంగా కనిపించింది.

sunny-leone-glamours-looks-in-amazing-white-dress
Sri Aruna Sri

Recent Posts

Srinidhi Shetty: ‘ఆదర్శ కుటుంబం’ శ్రీనిధికి టాలీవుడ్‌లో ఆఫర్స్ తెస్తుందా?

Srinidhi Shetty: కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టికి తెలుగులో ఇప్పటి వరకూ సాలీడ్ దక్కలేదు. కన్నడలో ఆమె నటించిన కేజీఎఫ్…

2 weeks ago

Tollywood: నాని ‘బ్లడీ రోమియో’లో ఎంతమంది హీరోయిన్స్?

Tollywood: నేచురల్ స్టార్ నాని నటించబోతున్న లేటెస్ట్ మూవీ బ్లడీ రోమియో. సుజీత్ ఈ సినిమాకి దర్శకత్వం వహించబోతున్నాడు. ప్రస్తుతం,…

2 weeks ago

Puranapanda Srinivas: పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది

Puranapanda Srinivas: హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు,…

4 weeks ago

Eating An Apple: పడుకునే ముందు యాపిల్ తినడం మంచిదేనా…ఇది తెలుసుకోవాల్సిందే!

Eating An Apple: ప్రతిరోజు ఒక ఆపిల్ తీసుకోవడం వల్ల మనం డాక్టర్ దగ్గరికి కూడా వెళ్లాల్సిన పనిలేదని చెబుతూ…

1 month ago

Tirumala Hundi: రికార్డు స్థాయిలో తిరుమల హుండీ ఆదాయం.. ఆరోజు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు!

Tirumala Hundi: కలియుగ దైవమైన తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయానికి నిత్యం భక్తులు లక్షలాది సంఖ్యలో పోటెత్తున్నారు. నిత్యం స్వామి…

1 month ago

Kidney Health: ఉదయం లేవగానే ఈ తప్పులు చేస్తున్నారా… మీ కిడ్నీ ప్రమాదంలో పడినట్లే?

Kidney Health: సాధారణంగా ఉదయం నిద్ర లేవగానే ప్రతి ఒక్కరూ వారికి ఉన్న అలవాట్లను ఫాలో అవుతూ వారి రోజున…

1 month ago

This website uses cookies.