Sunny Leone : సన్నీ లియోన్ యొక్క ఇన్ స్టాగ్రామ్ ప్రొఫైల్ ఆమె ఫ్యాషన్ డైరీల చిత్రాలు , వీడియోలతో నిండి ఉంటుంది. నటి ప్రో వంటి ఫ్యాషన్ లక్ష్యాలను అందిస్తూ ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ కుటుంబానికి ప్రత్యేక ట్రీట్‌ను ఇస్తుంది. సన్నీ తాజాగా తన బోల్డ్ లుక్స్ ను పక్కన పెట్టి ఎత్నిక్ అవుట్ ఫిట్స్ తో మెస్మరైజ్ చేస్తోంది.
ఫ్యాషన్ డిజైనర్స్ భక్తి అండ్ హితేంద్రలకు మ్యూస్ గా వ్యవహరించింది సన్నిలియోన్. తన ఫోటోషూట్ కోసం సన్నీ వైట్ కలర్ కో అర్డ్ సెట్ ఎన్నుకుంది. ప్యూర్ వైట్ డ్రెస్ కి దుపట్టా పింక్ కలర్ లో వచ్చి ఎంత హాట్ గా కనిపించింది సన్నీ. ఎప్పుడు పొట్టి పొట్టి దుస్తుల్లో కనిపించే ఈ చిన్నది తాజాగా ట్రెడిషనల్ వేర్ లో కనిపిస్తూ కుర్రాళ్ళకు నిద్ర లేకుండా చేస్తుంది.
డీప్ నెక్ లైన్ స్లీవ్ లెస్ పాత్రలతో వచ్చిన టాప్ వేసుకొని దానికి మ్యాచింగ్ గా సీక్విన్స్ తో డిజైన్ చేసిన ప్యాంట్ వేసుకుంది. ఈ కో అర్డ్ సెట్ కు క్రాంట్రస్ట్ గా పింక్ కలర్ దుపట్టాను ధరించి వైబ్రంట్ లుక్స్ తో మేస్మరైజ్ చేసింది సన్ని లియోన్.
తగ్గట్లుగా కుందన్ జువెలరీని ద బ్లింగ్ గర్ల్ ఫ్యాషన్ లేబుల్ నుంచి ఎన్నుకుంది. చేతికి వేసుకున్న గాజులు వివినియా ఫ్యాషన్ డిజైన్స్ నుంచి ఎన్నుకుంది. సన్నీ లియోన్ కు ప్రముఖ స్టైలిష్ హితేంద్రకపోపరా స్టైలిష్ లుక్స్ ను అందించాడు. సన్నీ తన హేర్ ను లూస్ గా వదులుకొని కెమెరా కు విభిన్న పోజులు అందించి కుర్రాళ్ళను రెచ్చగొట్టింది.
సన్నీ తన ఎత్నిక్ లుక్ పూర్తి చేయడానికి మినిమల్ మేకప్ లుక్‌ని ఎంచుకుంది. న్యూడ్ ఐషాడో, బ్లాక్ ఐలైనర్, బ్లాక్ కోహ్ల్, మస్కరాతో నిండిన కనురెప్పలు, గీసిన కనుబొమ్మలు, కాంటౌర్డ్ బుగ్గలు ఎరుపు రంగు లిప్‌స్టిక్‌తో సన్నీ ఎప్పటిలాగే ఆకర్షణీయంగా కనిపించింది.
Big Breaking: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు (డిసెంబర్ 14) ఉదయం 6 గంటలకి చంచల్‌గూడా జైలు నుంచి…
Big Breaking: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి హైకోర్ట్ తాజాగా మధ్యంతర బెయిల్ ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు…
YS Jagan Mohan Reddy: సంధ్య థియేటర్స్ వద్ద పుష్ప 2 సినిమా చూసేందుకు వచ్చి తొక్కిసలాటలో మృతి చెందిన…
Breaking News: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.…
Allu Arjun Arrest: 'పుష్ప 2' చిత్రం విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్…
Pushpa 2: The Rule Review; "వెయ్యి కోట్లు తగ్గేలే".."తగ్గినా తగ్గొచ్చు చేసేదేం లే"..! అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో…
This website uses cookies.