Categories: Health

Hair Fall: జుట్టు రాలే సమస్య వెంటాడుతుందా.. ఈ చిట్కాతో ఒత్తయిన జుట్టును సొంతం చేసుకోవచ్చు!

Hair Fall: అమ్మాయిలు అయినా లేదా అబ్బాయిలైనా జుట్టు ఉంటేనే వారి అందం రెట్టింపు అవుతుంది. అందుకే జుట్టును కాపాడుకోవడం కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే కొన్ని కారణాల వల్ల చాలామంది జుట్టు రాలిపోయే సమస్యతో బాధపడుతూ ఉంటారు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎన్ని చిట్కాలు ఉపయోగించిన జుట్టు రాలటాన్ని మాత్రం కంట్రోల్ చేయలేకపోతూ సతమతమవుతుంటారు. ఇలా అధికంగా జుట్టు రాలే సమస్య వెంటాడుతూ ఉన్నట్లయితే ఈ చిన్న చిట్కాని పాటిస్తే ఒత్తయిన జుట్టు మీ సొంతమవుతుంది.

ముఖ్యంగా జుట్టు రాలిపోవడానికి మన శరీరంలో విటమిన్స్ ఇతర పోషకాల లోపం ప్రధాన కారణం కావచ్చు అంతేకాకుండా బయట వాతావరణంలో ఏర్పడుతున్న కాలుష్యం దుమ్ము ధూళి కారణంగా కూడా జుట్టు రాలిపోవడం జరుగుతూ ఉంటుంది. ఇలా జుట్టు రాలిపోయే వాళ్ళు ఎన్ని మందులు వాడిన తగ్గకపోతే ఈ సహజ చిట్కాలతో అందమైన, ఒత్తయిన జుట్టును మీ సొంతం చేసుకోవచ్చు.

కలబందలో ప్రోటోలైట్ అనే ఎంజైమ్‌ ఉంటుంది. ఇది జుట్టును డ్యామేజ్ కాకుండా రిపేర్‌ చేసి డెడ్ సెల్స్ ని సైతం పునరుజ్జీవనం అందిస్తుంది. తద్వారా జుట్టు ఆరోగ్యంగా పెరుగుతుంది.గుడ్లలో సల్ఫర్, ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది. ఇది జుట్టు పెరుగుదలకు ప్రోత్సహిస్తుంది. జుట్టు మందంగా పెరుగుతుంది. అందుకే ప్రతిరోజు మీ డైట్ లో గుడ్డు చేర్చడం వల్ల ఈ సమస్యకు చెట్ పెట్టవచ్చు. జుట్టు రాలే సమస్యకు ఉసిరి కూడా ఎఫెక్టీవ్‌ రెమిడీ. ఆమ్లాలో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి జుట్టు ఆరోగ్యంగా పెరగడానికి ప్రోత్సహిస్తుంది. ఇలా ఈ సింపుల్ చిట్కాలతో జుట్టును పెంపొందించుకోవచ్చు.

Sravani

Recent Posts

Tollywood : వైరల్ ప్రపంచం మూవీ రివ్యూ

Tollywood : డిజిట‌ల్ యుగంలో మ‌న‌కు ఎన్ని సౌక‌ర్యాలు అందుతున్నాయో అన్నీ స‌వాళ్లు ఎదుర‌వుతున్నాయి. టెక్నాల‌జీని స‌రిగ్గా వాడుకోక‌పోతే ఒక్కోసారి…

6 days ago

Tollywood: ప్రభాస్ లైనప్ లో క్లారిటీ లేదే.?

Tollywood: పాన్ ఇండియన్ స్టార్ హిట్ ఫ్లాపులతో సంబంధం లేకుండా వరుసగా భారీ చిత్రాలకు సైన్ చేశారు. అంతేకాదు, ఏమాత్రం…

3 weeks ago

Akka: కీర్తి సురేశ్ ఇలాంటి రోల్ చేస్తుందా..?

Akka: సౌత్ బ్యూటీ కీర్తి సురేశ్ తెలుగులో సినిమా చేసి చాలా గ్యాప్ వచ్చింది. మహేశ్ బాబు సరసన నటించిన…

4 weeks ago

Tollywood Cinema: బాలీవుడ్ స్టార్స్ ని ఎందుకు తీసుకుంటున్నారో మీకైనా అర్థం అవుతుందా..?

Tollywood Cinema: బాలీవుడ్ స్టార్స్ ని ఎందుకు తీసుకుంటున్నారో మీకైనా అర్థం అవుతుందా..? గత కొంత కాలంగా మన తెలుగు…

2 months ago

Tollywood Cinema: ఈ సినిమాలు ఫ్లాపా కాదా..క్లారిటీ ఇదే..!

Tollywood Cinema: 2025 సంక్రాంతికి మూడు భారీ చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే, ఈ మూడు…

2 months ago

సినీ లవర్స్ కోసం ‘అరి’ టీం కొత్త ఆఫర్.. వాట్సప్ చేసి సినిమాని చూడండి

జయ శంకర్ తాజాగా దర్శకత్వం వహించిన సినిమా అరి. ఒక డిఫరెంట్ కాన్సెప్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఇప్పటికే షూటింగ్…

2 months ago