Categories: HealthLatestNews

Health: గర్భం రాకుండా సరికొత్త సాధనం… ప్రోత్సహిస్తున్న ప్రభుత్వం

Health: పెళ్లి తర్వాత చాలా మంది ఆడవాళ్ళు వెంటనే పిల్లల్ని కనకూడదు అని అనుకుంటారు. శారీరకంగా కలిసిన కూడా పిల్లలు కలగకుండా ఉండటం కోసం కండోమ్స్ ఉపయోగిస్తారు. మగవారు ఎక్కువగా ఈ కండోమ్స్ ఉపయోగించడం వలన పిల్లల్ని కనకుండా జాగ్రత్త పడతారు. అలాగే పిల్లలు పుట్టిన తర్వాత కూడా బిడ్డకి బిడ్డకి మధ్య గ్యాప్ ఉండాలని భావిస్తారు. అయితే భార్యాభర్తలు మాత్రం కలవకుండా ఉండలేరు. అయితే కొన్ని సందర్భాలలో పిల్లలు పుట్టకుండా గర్భనిరోధక మాత్రలని మహిళలు ఉపయోగిస్తూ ఉంటారు. అలాగే ప్రస్తుతం కాలంలో లివింగ్ రిలేషన్స్ ఎక్కువగా ఉంటున్నాయి.

ప్రేమించుకొని కలిసి ఉండటం అనేది కామన్ అయిపొయింది. ఇలాంటి సమయంలో కూడా పార్ట్ నర్స్ తో శారీరకం సంబంధం పెట్టుకోవడానికి సిద్ధం అవుతున్నారు. అయితే పిల్లలు పుట్టకుండా జాగ్రత్త పడుతున్నారు. అయితే ఇప్పుడు గర్మ నిరోధక మాత్రలుగాని, కండోమ్స్ గాని ఉపయోగించాల్సిన అవసరం లేకుండా ఓ కొత్త సాధనం అందుబాటులోకి వచ్చింది. మహిళలు దీనిని ఉపయోగిస్తే శారీరకంగా కలిసిన కూడా గర్భం రాదు. కేంద్ర ప్రభుత్వం దీనిని అందుబాటులోకి తీసుకొచ్చి ముందు తెలుగు రాష్ట్రాలలోనే వినియోగంలోకి తీసుకొచ్చింది.

ఈ సాధనం 3-4 సెంటీమీటర్ల పొడవు, 2-4 మిల్లీమీటర్ల పొడవుతో సూదిలా ఉంటుంది. దీనిని మోచేతి చర్మం కింద పైపొరలో అమరుస్తారు. దీంట్లో నుంచి గర్భాన్ని నిరోధించే హార్మోన్ ఉత్పత్తి అవుతుంది. నిజానికి ఈ సాధనం హార్మోన్‌తోనే తయారవుతుంది. ఇక ఈ విధానాన్ని సబ్ డెర్మల్ కాంట్రాసెప్టివ్ ఇంప్లాంట్’గా పిలుస్తున్నారు. ఇక అన్ని ప్రభుత్వ హాస్పిటల్స్ లో కూడా దీనిని అందుబాటులోకి తీసుకురావడంతో పాటు నర్స్ లు కూడా ఈ సాధనం అమర్చే విధంగా ట్రైనింగ్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.  

Varalakshmi

Recent Posts

VN Aditya : పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై దర్శకుడు విఎన్ ఆదిత్య ఆగ్రహం..కారణం తెలిస్తే షాకే

VN Aditya : ప్రముఖ టాలీవుడ్ దర్శకుడు వి.ఎన్ ఆదిత్య పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై సోషల్ మీడియా వేదికగా తీవ్ర…

2 days ago

Health Tips: బోడ కాకర..ఔషదాల గని ఎక్కడ చూసిన అసలు వదలకండి!

Health Tips: సాధారణంగా కొన్ని రకాల పండ్లు కూరగాయలు కొన్ని కాలాలలో మాత్రమే మనకు లభిస్తాయి ఇక ప్రస్తుతం వర్షాకాలం…

2 days ago

Spirituality: ఇంట్లో దీపారాధన చేసిన తర్వాత ఈ పనులు చేస్తున్నారా… అంతే సంగతులు?

Spirituality: సాధారణంగా మనం మన హిందూ సంప్రదాయాల ప్రకారం ప్రతిరోజు ఉదయం సాయంత్రం దీపారాధన చేస్తూ ఉంటాము. ఇలా దీపారాధన…

2 days ago

Lord Ganesha: ఇంటి ప్రధాన ద్వారం తలుపు పై వినాయకుడి ప్రతిమ ఉండవచ్చా.. ఉంటే ఏమవుతుంది?

Lord Ganesha: మన హిందూ సంప్రదాయాల ప్రకారం దేవుళ్లను ఎంతో భక్తి శ్రద్ధలతో పూజిస్తూ ఉంటాము. ఇక దేవుళ్ళలో ఆది…

2 days ago

Garlic: ఉదయం పరగడుపున ఈ ఒక్కటి తింటే చాలు.. గ్యాస్ట్రిక్ సమస్య దరిచేరదు?

Garlic: ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరు కూడా గ్యాస్ట్రిక్ సమస్యతో బాధపడుతూ ఉన్నారు. చిన్న పిల్లల నుంచి మొదలుకొని పెద్దవారు…

2 days ago

Health Tips: వర్షాకాలంలో జలుబు ఇబ్బంది పెడుతోందా.. ఈ చిట్కాతో ఉపశమనం పొందండి?

Health Tips: వర్షాకాలం మొదలవడంతో తరచూ వానలు పడుతూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే ఎన్నో రకాల సమస్యలు కూడా మనల్ని…

2 days ago

This website uses cookies.