Sreeleela: ‘ఉస్తాద్ భగత్‌సింగ్’ పై శ్రీలీల క్రేజీ అప్‌డేట్..

Sreeleela: ఉస్తాద్ భగత్‌సింగ్ పై యంగ్ బ్యూటీ శ్రీలీల క్రేజీ అప్‌డేట్ ఇచ్చింది. ప్రస్తుతం శ్రీలీల ఇచ్చిన ఈ అప్‌డేట్ తో పవన్ కళ్యాణ్ అభిమానులు పండుగ చేసుకుంటున్నారు. ఇంతకీ, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ఉస్తాద్ భగత్‌సింగ్’ మూవీపై ఈ బ్యూటీ ఇచ్చిన ఆ క్రేజీ అప్‌డేట్ ఏంటో వివరాల్లోకి వెళ్లి తెలుసుకుందాం..

గబ్బర్‌సింగ్ కాంబోలో ఉస్తాద్ భగత్‌సింగ్:

పవన్ కళ్యాణ్, దర్శకుడు హరీష్ శంకర్ కాంబోలో గతంలో వచ్చిన ‘గబ్బర్‌సింగ్’ ఏరేంజ్ లో హిట్ సాధించిందో అందరికీ తెలిసిందే. మళ్ళీ ఇంతకాలానికి వీరి కాంబోలో ‘ఉస్తాద్ భగత్‌సింగ్’ అనే సినిమా రూపొందుతోంది. ఇప్పటికే, ఈ మూవీలో పవన్ కళ్యాణ్ నటించాల్సిన సీన్స్ అన్నీ పూర్తయ్యాయి. ఇంకా కొద్దిపాటి చిత్రీకరణ మాత్రమే బ్యాలెన్స్ ఉందని, అది కూడా ఈ నవంబర్ కి పూర్తి చేస్తారని టాక్ వినిపిస్తోంది.

తాజాగా శ్రీలీల నుంచి క్రేజీ అప్‌డేట్:

మాస్ మహారాజ రవితేజ, శ్రీలీల కాంబినేషన్‌లో ‘ధమాకా’ లాంటి భారీ కమర్షియల్ హిట్ తర్వాత ‘మాస్ జాతర’ మూవీ వస్తోంది. ఈ నెల 31న రిలీజ్ కాబోతున్న నేపథ్యంలో జోరుగా ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా ‘ఉస్తాద్ భగత్‌సింగ్’ మూవీ ఫుల్ పవర్ ప్యాక్డ్ గా ఉంటుందని, ఈ సినిమా గురించి మాట్లాడలంటే ఒకరోజు మొత్తం సరిపోదని చెప్పింది. అంతేకాదు, ఇంకా ఈ మూవీలో నా పాత్రకి సంబంధించి కొంచం షూట్ మాత్రమే బ్యాలెన్స్ ఉందని తెలిపింది.

sreeleela-crazy-update-from-ustaad-bhagat-singh

Sreeleela: ఈ సినిమాలో శ్రీలీలతో పాటు రాశీఖన్నా కూడా హీరోయిన్‌గా నటిస్తోంది.

సమ్మర్ కానుకగా ‘ఉస్తాద్ భగత్‌సింగ్’: 

దీంతో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ చాలా హ్యాపీగా ఫీలవుతున్నారు. కాగా, ఈ సినిమాలో శ్రీలీలతో పాటు రాశీఖన్నా కూడా హీరోయిన్‌గా నటిస్తోంది. దేవీశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ మూవీని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. ఇటీవల వచ్చిన OG మూవీతో పవన్ కళ్యాణ్ భారీ హిట్ అందుకున్నారు. ఇక త్వరలో మరికొన్ని కొత్త ప్రాజెక్ట్స్ ని కూడా ప్రకటించనున్నట్టు తెలుస్తోంది.

VSR

విఎస్అర్ - సీనియర్ సబ్ ఎడిటర్: 5 సంవత్సరాలుగా.. సినిమా, హెల్త్, ఎడ్యుకేషన్, స్పిరిచువల్..వార్తలను రాస్తున్నారు. ప్రముఖ సోషల్ మీడియా వెబ్‌సైట్స్‌లో రాసిన అనుభవం కలదు. 2017 నుంచి సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు.

Recent Posts

Eating An Apple: పడుకునే ముందు యాపిల్ తినడం మంచిదేనా…ఇది తెలుసుకోవాల్సిందే!

Eating An Apple: ప్రతిరోజు ఒక ఆపిల్ తీసుకోవడం వల్ల మనం డాక్టర్ దగ్గరికి కూడా వెళ్లాల్సిన పనిలేదని చెబుతూ…

1 day ago

Tirumala Hundi: రికార్డు స్థాయిలో తిరుమల హుండీ ఆదాయం.. ఆరోజు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు!

Tirumala Hundi: కలియుగ దైవమైన తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయానికి నిత్యం భక్తులు లక్షలాది సంఖ్యలో పోటెత్తున్నారు. నిత్యం స్వామి…

1 day ago

Kidney Health: ఉదయం లేవగానే ఈ తప్పులు చేస్తున్నారా… మీ కిడ్నీ ప్రమాదంలో పడినట్లే?

Kidney Health: సాధారణంగా ఉదయం నిద్ర లేవగానే ప్రతి ఒక్కరూ వారికి ఉన్న అలవాట్లను ఫాలో అవుతూ వారి రోజున…

5 days ago

Lord Shiva: కోరిన కోరికలు తీరడం లేదా.. శివాలయంలో ఈ పరిహారం చేస్తే చాలు!

Lord Shiva:సాధారణంగా ప్రతి ఒక్కరు తమ జీవితంలో ఎన్నో రకాల కోరికలను కోరుతూ దేవుళ్లను ప్రార్థిస్తూ ఉంటారు.. తమ జీవితంలో…

5 days ago

Climbing Stairs: మెట్లు ఎక్కుతూ అలసిపోతున్నారా? ఫిట్ నెస్ లోపం అనుకుంటే పొరపాటే?

Climbing Stairs: సాధారణంగా మనం అవలీలగా రెండు, మూడు అంతస్తులు మెట్లు ఎక్కగలం కానీ ఒక్కోసారి తక్కువ సంఖ్యలో మెట్లు…

6 days ago

Aja Ekadashi 2026: రేపే అజ ఏకాదశి.. ఈ పరిహారాలు చేస్తే విష్ణు దేవుడి అనుగ్రహం మీపైనే?

Aja Ekadashi 2026: మన హిందూ సాంప్రదాయాల ప్రకారం శ్రావణ మాసానికి ఎంతో మంచి ప్రత్యేకత ఉంది. ఈ శ్రావణ…

6 days ago

This website uses cookies.