Sophie Choudray : నలుపు రంగు దుస్తులు ఏ సందర్భంలోనైనా పర్ఫెక్ట్ గా సెట్ అవుతాయి.ఫ్లోర్ స్వీపింగ్ గౌన్‌లు నుంచి బ్లాక్ మిడి డ్రెస్‌లు కావచ్చు, క్లాసిక్ బ్లాక్ అవుట్‌ఫిట్‌లు ప్రతి మహిళకి స్టైలిష్, ట్రెండీ లుక్స్ ను అందిస్తాయి. చాలా మట్టుకు బాలీవుడ్ సెలబ్రిటీల వార్డ్‌రోబ్‌లలో బ్లాక్ అవుట్ ఫిట్స్ విలువైన ఆస్తులు.
అలాంటి ఓ బ్లాక్ అవుట్ ఫిట్ ధరించి తన హాట్ లుక్స్ తో ఇంటర్నెట్ ను షేక్ చేస్తోంది సోఫి చౌదరి. ఇంటర్నెట్ లో పోస్ట్ చేసిన ఈ పిక్స్ ప్రస్తుతం వైరల్ గా మారాయి.
డిజైనర్ లేబుల్ శంతను అండ్ నిఖిల్ డిజైన్ చేసిన ఫ్లోర్-లెన్త్ గౌనును ఎంచుకుని హాట్ ఫోటో షూట్ చేసింది సోఫీ చౌదరి. ఈ రెడ్ కార్పెట్ డ్రెస్సింగ్‌లో ఎంతో అద్భుతంగా కనిపిస్తోంది ఈ బ్యూటీ . స్లీవ్‌లెస్ గౌన్‌లో కటౌట్ వివరాలతో కూడిన నెక్‌లైన్, బాడీకాన్ బాడీస్, డ్రామాటిక్ ట్రయిల్ లో వచ్చిన ఈ డ్రెస్ సోఫి అందాలను హైలెట్ చేసాయి. డీప్ నెక్ లో బోల్డ్ అందాలను చూపిస్తూ మైండ్ బ్లాక్ చేస్తోంది.
సోఫీ ఈ అవుట్ ఫిట్ కు తగ్గట్టుగా మేకోవర్ అయింది. సోఫీ తన చెవులకు స్టడ్డ్ డాంగ్లింగ్ ఇయర్ రింగ్స్, చేతికి బ్రాస్‌లెట్‌లు, చేతి వేళ్ళకు స్టేట్‌మెంట్ రింగ్‌లను ఎంచుకుంది.
సోఫీ చౌదరీ రీసెంట్ గా పౌడర్ బ్లూ టల్లే అవుట్ ఫిట్ వేసుకుని హాట్ ఫోటో షూట్ చేసింది . అంజలి కన్వర్ డిజైన్ చేసిన ఈ గౌన్‌లో ఎంతో అందంగా కనిపించింది.
సున్నితమైన బీడ్‌వర్క్, అందమైన రఫుల్ లేయర్‌లు స్ట్రాప్‌లెస్ ట్యూబ్ బాడీతో ఈ అవుట్ ఫిట్ ను డిజైన్ చేశారు. ఈ అవుట్ ఫిట్ కి మ్యాచింగ్ గా ఒక జత డాంగ్లింగ్ స్టడ్ ఇయర్ రింగ్స్ పెట్టుకుంది.
Big Breaking: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు (డిసెంబర్ 14) ఉదయం 6 గంటలకి చంచల్గూడా జైలు నుంచి…
Big Breaking: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి హైకోర్ట్ తాజాగా మధ్యంతర బెయిల్ ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు…
YS Jagan Mohan Reddy: సంధ్య థియేటర్స్ వద్ద పుష్ప 2 సినిమా చూసేందుకు వచ్చి తొక్కిసలాటలో మృతి చెందిన…
Breaking News: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.…
Allu Arjun Arrest: 'పుష్ప 2' చిత్రం విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్…
Pushpa 2: The Rule Review; "వెయ్యి కోట్లు తగ్గేలే".."తగ్గినా తగ్గొచ్చు చేసేదేం లే"..! అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో…
This website uses cookies.