Categories: EntertainmentLatest

Sonam Kapoor : బ్లాక్ డ్రెస్ లో భామ అందాలు భలే ఉన్నాయి బాసూ

Sonam Kapoor : ముంబై లో జరిగిన ఓ ఈవెంట్‌లో అబు జానీ సందీప్ ఖోస్లా రూపొందించిన అందమైన బహుళ వర్ణ లెహంగాలో కనిపించి సోనమ్ ఆదరగొట్టింది . ఆమె తర్వాత ఆషి స్టూడియో ఫోటో షూట్ లో చిక్ బ్లాక్ కస్టమ్ ఎంసెట్‌ లోకి మారింది.

sonam-kapoor-stunning-looks-in-black-dress

కస్టమ్ @ashistudio, కస్టమ్ @amrapalijewels ఆఫ్టర్ పార్టీ ” అనే క్యాప్షన్‌తో అద్భుతమైన నలుపు-రంగు డ్రెస్ ను ధరించి చేసిన ఫోటో షూట్ చిత్రాలను షేర్ చేయడానికి సోనమ్ ఇంస్టాగ్రామ్ కి వెళ్లింది. ఆమె మనోహరమైన రూపానికి అనిల్ కపూర్, సునీతా కపూర్మరియు, నర్గీస్ ఫక్రీతో సహా ఆన్‌లైన్‌లో ఆమె అనుచరుల నుండి అభినందనలు లభించాయి.

sonam-kapoor-stunning-looks-in-black-dress

సోనమ్ ముత్యాలు, పచ్చ, డైమండ్ తో చేసిన చోకర్ నెక్లెస్ ను తన మెడలో అలంకరించుకుంది. చెవులకు పూల ఆకారపు పచ్చ చెవిపోగులు మ్యాచింగ్ స్టేట్‌మెంట్ రింగ్‌లతో తన లుక్ ను స్టైలిష్ గా చేసింది.

sonam-kapoor-stunning-looks-in-black-dress

అవుట్ ఫిట్టుకు తగ్గట్టుగా మేకప్ లుక్ ని ఎంచుకుంది సోనమ్. కనులకు సూక్ష్మమైన న్యూడ్ ఐ షాడో, వింగెడ్ ఐలైనర్, కోహ్ల్-లైన్డ్ కళ్ళు, కనురెప్పల మీద మాస్కరా, పెదాలకు న్యూడ్ పింక్ షేడ్, వింగెడ్ కనుబొమ్మలు, ప్రకాశించే హైలైటర్‌ను ఎంచుకుంది. తన గ్లామరస్ లుక్స్ తో అందర్నీ ఫిదా చేసింది.

sonam-kapoor-stunning-looks-in-black-dress

పింక్-కార్పెట్ ప్రదర్శన కోసం, సోనమ్ ఎంబ్రాయిడరీ లెహంగా, బస్టియర్ బ్లౌజ్ సెట్‌లోకి జారిపోయింది. ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో క్యాప్షన్‌తో చిత్రాలను షేర్ చేసింది, “నా ఫెయిరీ గాడ్‌ఫాదర్స్ @అబుజానిసందీపఖోసలా రూపొందించిన డ్రెస్ ధరించి నా మొదటి షోకు ప్రాతినిధ్యం వహిస్తున్నాను. ఈ లెహంగా అద్భుతంగా ఉంది. అని ఈ అవుట్ ఫిట్ తో దిగిన ఫోటోషూట్ పిక్స్ పోస్ట్ చేస్తూ ఈ క్యాప్షన్ ని జోడించింది.

sonam-kapoor-stunning-looks-in-black-dress

అబు జానీ సందీప్ ఖోస్లా బృందం లెహంగా కు ఎన్నో అద్భుతమైన హంగులను అద్దారు. ఎంబ్రాయిడరీ ప్యానెల్‌లతో అలంకరించబడిన బహుళ-రంగు లెహంగా స్కర్ట్, లేయర్డ్ ఘెరా మరియు A-లైన్ ఫిట్టింగ్ తో ఈ అవుట్ ఫిట్ సోనమ్ కు ఎంతో పర్ఫెక్ట్ గా సెట్ అయింది.

sonam-kapoor-stunning-looks-in-black-dress

సోనమ్ ఈ ఎంబ్రాయిడరీ లెహంగాను స్ట్రాప్‌లెస్ బస్టియర్ బ్లౌజ్, మ్యాచింగ్ స్లీవ్ జాకెట్‌తో స్టైల్ చేసింది. ఈ బ్లౌజ్ లేత గోధుమరంగు-రంగులో క్లిష్టమైన పూల థ్రెడ్ ఎంబ్రాయిడరీని కలిగి ఉంది.

sonam-kapoor-stunning-looks-in-black-dress

చివరగా, సోనమ్ వింగెడ్ ఐలైనర్, స్మోకీ ఐ షాడో, కోహ్ల్-లైన్డ్ కళ్ళు, కనుబొమ్మలను డార్క్ చేసుకొని , న్యూడ్ లిప్ స్టిక్ పెట్టుకొని కనురెప్పల మీద మస్కరా దిద్దుకుని గ్లామ్ లుక్ తో మాయ చేసింది.

sonam-kapoor-stunning-looks-in-black-dress
Sri Aruna Sri

Recent Posts

Pawan Kalyan: ఉస్తాద్ భగత్‌సింగ్ బ్రేకీవెన్ కూడా కష్టమా?

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ సినిమా అంటే ప్రతీ ఒక్కరిలో ఉండే ఆతృత, ఆసక్తి ఊహించలేనిది. ఎన్ని సినిమాలు బాక్సాఫీస్…

2 days ago

Kadiri Narasimha Swamy: కదిరి లక్ష్మీ నరసింహునికి దాసోహమంటూ శ్రీమాలిక సమర్పణ!

*బాలకృష్ణ, బొల్లినేనికి ఈ.ఓ శ్రీనివాసరెడ్డి కృతజ్ఞతలు *ఖాద్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలలో శ్రీమాలిక Kadiri Narasimha Swamy: కదిరి, మార్చి…

3 weeks ago

Pawan Kalyan: హైదరాబాద్‌లో ‘ఉస్తాద్ భగత్‌సింగ్’ ప్రీరిలీజ్ ఈవెంట్..ఏ డేట్ లాకైందో తెలుసా?

Pawan Kalyan:హైదరాబాద్‌లో ఉస్తాద్ భగత్‌సింగ్ ప్రీరిలీజ్ ఈవెంట్..ఏ డేట్ లాకైందో తెలుసా? అంటూ ఇప్పుడు ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి…

3 weeks ago

Ram Charan: ‘పెద్ది’ ప్రమోషన్స్ నెక్స్ట్ లెవల్..క్లారిటీ ఇచ్చిన మేకర్స్ !

Ram Charan: మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న పాన్ ఇండియా సినిమా 'పెద్ది' నుంచి అప్‌డేట్స్ రావడం లేదని…

3 weeks ago

Mega 158: మెగా 158లో పవన్ భక్తుడు..అసలు నిజం ఇదే!

Mega 158: మెగాస్టార్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ మెగా 158 వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతోంది. గతంలో చిరుకి వాల్తేరు వీరయ్య…

3 weeks ago

Puranapanda Srinivas: హైదరాబాద్ టిటిడి ఉత్సవాల్లో హైలైట్‌గా పురాణపండ పుస్తకం

Puranapanda Srinivas: తిరుమల క్షేత్రమే తరలి వచ్చినట్లుగా వేల కొలది భక్తుల ఆనందోత్సాహాల మధ్య హైదరాబాద్ జూబిలీహిల్స్ శ్రీ వేంకటేశ్వరస్వామి…

4 weeks ago

This website uses cookies.