Sonakshi Sinha : బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హా తన తాజా ఫోటోషూట్ తో సోషల్ మీడియాను షేక్ చేసేస్తోంది. కలర్ ఫుల్ స్కిన్ టైట్ డ్రెస్ వేసుకుని బోల్డ్ పోజులు ఇస్తూ కుర్రాళ్ళను కవ్విస్తోంది. నటతోనే కాదు గ్లామర్ లుక్స్‌లోనూ అందరి హృదయాలను గెలుచుకుంటుంది ఈ భామ. ఈ బ్యూటీ ఫాలో అయ్యే ఫ్యాషన్ స్టైల్స్ ఫ్యాషన్ ప్రియులను అమితంగా ఆకట్టుకుంటాయి.
సంప్రదాయ చీరకట్టు నుంచి వెస్ట్రన్ అవుట్ ఫిట్స్ వరకు తన బాడీ స్ట్రక్చర్‌కు సరిగ్గా సెట్ అయ్యేలా ఫ్యాషన్ స్టైల్స్ ను ఫాలో అవుతూ అందరి దృష్టిని తనవైపుకు తిప్పుకుంటుంది ఈ బ్యూటీ. ఈ విషయంలో సోనాక్షి సిన్హా ముందు వరుసలతో ఉంటుంది.
తాజాగా చేసిన ఫోటో షూట్ కోసం సోనాక్షి హాట్ అవుట్‌ఫిట్‌ను ఎన్నుకుంది. తన వయ్యారాలు, ఒంపులు స్పష్టంగా కనిపించేలా ఈ చిన్నది స్కిన్ టైల్ కలర్ ఫుల్ అవుట్ ఫిట్‌ను ఎన్నుకుంది. టర్లిల్ నెక్‌లైన్, ఫుల్ స్లీవ్స్, బాడీ హగ్గింగ్ డీటైల్స్ తో ఉన్న ఈ మల్టీకలర్ డిజైనర్ గౌన్ సోనాక్షికి పర్ఫెక్ట్‌గా సెట్ అయ్యింది. ఈ బ్యూటీ తన హెయిర్ ను లూజ్ గా వదులుకుని , ఆమె చేతి వేళ్లకు నెయిల్ ఆర్ట్ వేసుకుని స్టైలిష్ లుక్స్ తో ఫ్యాన్స్ ను ఫిదా చేస్తోంది.
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే బాలీవుడ్ తారల్లో సోనాక్షి సిన్హా కూడా ఒకరు. తరచుగా తన ఫోటో షూట్ పిక్స్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తుంది. వర్క్ మోడ్ లో ఉన్నా సరే కాస్త సమయాన్ని వెచ్చింది అందమైన ఫోటోలను తన ఫాలోవర్స్ తో పంచుకుని వారిని ఇంప్రెస్ చేస్తుంది. అదే విధంగా లేటెస్ట్ గా చేసిన ఈ బాడీకాన్ డ్రెస్ పిక్స్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. పిక్స్ పోస్ట్ చేసిన కిద్ది సేపటికే నెట్టింట్లో వైరల్‌గా మారాయి.
గాజు టంబ్లర్‌కు సపోర్టుగా నిలబడి కెమెరా వైపు చూస్తోన్న పిక్, మిర్రల్ లో ప్రతిబింబం కనిపించేలా దిగిన చిత్రం, వయ్యారంగా నిలుచుని తన ఒంపులు చూపిస్తున్న చిత్రాలు ప్రస్తుతం అభిమానుల మనసులను అమితంగా దోచుకుంటున్నాయి. ఈ పిక్స్ చూసిన ఫ్యాన్స్ లైకులు, షేర్ల వర్షం కురిపించారు. అమ్మడి అందాలను పొగడ్తలతో ముంచేశారు. చాలా మంది నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని కామెంట్ బాక్స్ లో మెసేజ్‌లను పంపారు.
Big Breaking: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు (డిసెంబర్ 14) ఉదయం 6 గంటలకి చంచల్గూడా జైలు నుంచి…
Big Breaking: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి హైకోర్ట్ తాజాగా మధ్యంతర బెయిల్ ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు…
YS Jagan Mohan Reddy: సంధ్య థియేటర్స్ వద్ద పుష్ప 2 సినిమా చూసేందుకు వచ్చి తొక్కిసలాటలో మృతి చెందిన…
Breaking News: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.…
Allu Arjun Arrest: 'పుష్ప 2' చిత్రం విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్…
Pushpa 2: The Rule Review; "వెయ్యి కోట్లు తగ్గేలే".."తగ్గినా తగ్గొచ్చు చేసేదేం లే"..! అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో…
This website uses cookies.