Sobhita Dhulipala: బ్లాక్ బికినీలో తాపం పెంచుతున్న తెలుగుపిల్ల శోభిత

Sobhita Dhulipala తెలుగంమాయిలకి తెలుగులో కంటే పరభాషలో మంచి గుర్తింపు వస్తూ ఉంటుంది. హీరోయిన్స్ గా స్టార్ స్టేటస్ ని ఇతర భాషలలో అనుభవించినవారు కూడా ఉన్నారు. అంజలి తెలుగులో సక్సెస్ కాలేదు. కాని తమిళంలో మాత్రం స్టార్ హీరోయిన్ అయ్యింది. తరువాత తెలుగు దర్శకులు ఆమెని మరల తమ సినిమాల కోసం ఎంపిక చేసుకున్నారు.

అలాగే తెలుగులో ఎవరూ పట్టించుకోకపోవడంతో ముంబై వెళ్లి అక్కడ మోడలింగ్ లోకి అడుగుపెట్టి సక్సెస్ అయిన అందాల భామ శోభిత దూళిపాళ్ళ. ఈ అమ్మడు చదువుల్లో టాపర్ గా ఉండేది. తరువాత మోడలింగ్ లోకి అడుగుపెట్టాలని డిసైడ్ అయిన అమ్మడు మిస్ ఇండియా పోటీల్లో పాల్గొని ఫైనల్స్ కి వెళ్ళింది. తరువాత హిందీలో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది.

మొదటి సినిమాలోనే ఏకంగా ఒంటిపై బట్టలు లేకుండా న్యూడ్ గా నటించి ఈ అమ్మడు షాక్ ఇచ్చింది. తరువాత ఊహించని విధంగా అవకాశాలు వెతుక్కుంటూ  వచ్చాయి. దీంతో బాలీవుడ్ లో వరుస సినిమాలు చేసింది. అలాగే కమర్షియల్ యాడ్స్ ద్వారా కూడా శోభిత భాగా పాపులర్ అయ్యింది.

తెలుగులో గూఢచారి, మేజర్ చిత్రాలలో శోభిత నటించింది. ఈ రెండు సినిమాలలో ఆమెకి మంచి ప్రాధాన్యత ఉన్న పాత్రలే లభించడం విశేషం. అయితే తెలుగు దర్శకులు మాత్రం శోభితపై పెద్దగా శ్రద్ధ పెట్టలేదని చెప్పాలి. అయితే ఈ అమ్మడు సోషల్ మీడియాలో రెగ్యులర్ గా హాట్ ఫోటోలు షేర్ చేస్తూ సందడి చేస్తూ ఉంటుంది.

 

తాజాగా ఈ అమ్మడు బ్లాక్ కలర్ బికినీలో హాట్ ఫోజులతో ఫోటోలని సోషల మీడియాలో షేర్ చేసింది. ఇప్పుడు ఆ పొటోలు  వైరల్ గా మారాయి. హస్కీ లుక్స్ తో కుర్రాళ్ళని టెంప్ట్ చేసే విధంగా శోభిత ఈ ఫోటోలలో కనిపిస్తూ ఉండటం విశేషం. ఇలాంటి అందాన్ని మన తెలుగు దర్శకులు ఎందుకు పట్టించుకోవడం లేదా అని ఈ ఫోటోలు చూసిన నెటిజన్లు చర్చించుకోవడం విశేషం.

Varalakshmi

Recent Posts

Kollywood: ఓం రివ్యూ- ధనుష్, సాయిపల్లవి మూవీ మెప్పించిందా?

మూవీ: ఓం (OM: ఆపరేషన్ మోల్) నటీనటులు: ధనుష్, మమ్ముట్టి, సాయి పల్లవి, శ్రీలీల, శివాజీ రాజా, నసీరుద్దీన్ షా,…

2 days ago

Tollywood: “ఆకాశంలో ఒక తార”: రివ్యూ & రేటింగ్‌

టైటిల్: ఆకాశంలో ఒక తార నటీనటులు: దుల్కర్ సల్మాన్, సాత్విక వీరవల్లి, శ్రుతి హాసన్, మురళీ శర్మ, స్వాసిక, రుహానీ…

2 days ago

Tollywood: పవన్‌తో విడిపోయిన వెంటనే అన్నా కీలక నిర్ణయం..!

Tollywood: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ వ్యక్తిగత జీవితం మరోసారి రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ, సోషల్ మీడియా వేదికగానూ హాట్…

2 weeks ago

AP POLITICS: ఏపీ లోకల్ ఎలక్షన్స్.. వైసీపీకి ప్లస్సా? మైనసా?

AP POLITICS: గత సార్వత్రిక ఎన్నికల్లో ఎదురైన ఘోర పరాజయం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంకా కోలుకోలేదా? అంటే..…

2 weeks ago

TS POLITICS: రేవంత్ బర్త్‌డే: పట్టించుకోని కాంగ్రెస్ పెద్దలు

TS POLITICS: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఒక…

2 weeks ago

NATS: షార్లెట్‌లో తెలుగు సంబరాలు.. మిషిగన్‌లో నాట్స్

NATS: అమెరికాలోని షార్లెట్‌ లో నిర్వహించిన ‘షార్లెట్ తెలుగు సంబరాలు 2026’ వేడుకలు ఘనంగా జరిగాయి. చిన్నారులు, యువత, పెద్దలు…

1 month ago

This website uses cookies.