Categories: Health

Smart Phone: రాత్రి పడుకునేటప్పుడు ఫోన్ ఎక్కువగా వాడుతున్నారా… ఇది తెలుసుకోవాల్సిందే?

Smart Phone: ప్రస్తుత కాలంలో ఉదయం నిద్ర లేచినప్పటి నుంచి రాత్రి అర్ధరాత్రి వరకు కూడా ఎక్కువగా స్మార్ట్ఫోన్ ఉపయోగిస్తూ కనిపిస్తుంటారు. ఒక్క క్షణం పాటు స్మార్ట్ ఫోన్ కనుక చేతిలో లేకపోతే ఏమాత్రం దిక్కు తోచదు. అందుకే పెద్ద ఎత్తున స్మార్ట్ ఫోన్ చూడటంలోనే నిమగ్నమవుతున్నారు. అయితే చాలామంది రాత్రి 12 గంటల వరకు కూడా ఈ సెల్ ఫోన్స్ చూస్తూ సమయం గడుపుతుంటారు. ఇలా మీరు కనుక రాత్రి పడుకునేటప్పుడు ఫోన్ ఎక్కువగా వాడుతున్నారు అంటే మీరు ప్రమాదంలో పడినట్లేనని నిపుణులు చెబుతున్నారు.

smartphones-using-the-phone-a-lot-just-watch-this

రాత్రి సమయంలో మనం సోషల్ మీడియాలో వీడియోస్ చూసుకుంటూ ఎక్కువగా సమయం గడుపుతూ ఉంటాము ఆ సమయంలో సెల్ ఫోన్ నుంచి వెలువడే నీలి కాంతి వెలబడుతుంది. ఫోన్​ స్క్రీన్​ నుంచి వచ్చే బ్లూ లైట్​కి ఎక్కువ గురయితే నిద్రకు అంతరాయం ఏర్పడుతుంది. మీరు ఫోన్​లో ఈ-మెయిల్స్ తనిఖీ చేయడం, సోషల్ మీడియా సైట్‌లను వీక్షించడం, గేమ్స్ ఆడడం.. లాంటివి చేస్తుంటే మీ దృష్టంతా వాటిపైనే యాక్టివ్​గా ఉంటుంది.

ఇక చాట్ చేస్తున్న సమయంలో ఏదైనా నెగిటివ్ కామెంట్ల గురించి మాట్లాడుతున్నప్పుడు దాని ప్రభావం పూర్తిగా మన మెదడుపై పడి అధిక ఒత్తిడికి గురవుతాము. ఇలా అధిక ఒత్తిడికి గురి కావడం వల్ల రాత్రి సమయంలో పెద్దగా నిద్ర కూడా పట్టదు. మీరు ఎక్కువసేపు స్మార్ట్​ఫోన్​ని ఉపయోగించినప్పుడు కళ్లు అలసిపోతాయి. మరీ ముఖ్యంగా నైట్ లైట్లు ఆఫ్ చేసి.. ఫోన్ చూస్తున్నట్టయితే.. కళ్లకు మరింత పని కల్పించిన వాళ్ళం అవుతాము అందుకే రాత్రి సమయంలో అది కూడా లైట్స్ ఆఫ్ చేసుకుని ఏమాత్రం మొబైల్ ఫోన్ చూడకూడదని ఇది ఆరోగ్యానికి ఏ మాత్రం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు.

Sravani

Recent Posts

Kollywood: ఓం రివ్యూ- ధనుష్, సాయిపల్లవి మూవీ మెప్పించిందా?

మూవీ: ఓం (OM: ఆపరేషన్ మోల్) నటీనటులు: ధనుష్, మమ్ముట్టి, సాయి పల్లవి, శ్రీలీల, శివాజీ రాజా, నసీరుద్దీన్ షా,…

1 week ago

Tollywood: “ఆకాశంలో ఒక తార”: రివ్యూ & రేటింగ్‌

టైటిల్: ఆకాశంలో ఒక తార నటీనటులు: దుల్కర్ సల్మాన్, సాత్విక వీరవల్లి, శ్రుతి హాసన్, మురళీ శర్మ, స్వాసిక, రుహానీ…

1 week ago

Tollywood: పవన్‌తో విడిపోయిన వెంటనే అన్నా కీలక నిర్ణయం..!

Tollywood: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ వ్యక్తిగత జీవితం మరోసారి రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ, సోషల్ మీడియా వేదికగానూ హాట్…

3 weeks ago

AP POLITICS: ఏపీ లోకల్ ఎలక్షన్స్.. వైసీపీకి ప్లస్సా? మైనసా?

AP POLITICS: గత సార్వత్రిక ఎన్నికల్లో ఎదురైన ఘోర పరాజయం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంకా కోలుకోలేదా? అంటే..…

3 weeks ago

TS POLITICS: రేవంత్ బర్త్‌డే: పట్టించుకోని కాంగ్రెస్ పెద్దలు

TS POLITICS: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఒక…

3 weeks ago

NATS: షార్లెట్‌లో తెలుగు సంబరాలు.. మిషిగన్‌లో నాట్స్

NATS: అమెరికాలోని షార్లెట్‌ లో నిర్వహించిన ‘షార్లెట్ తెలుగు సంబరాలు 2026’ వేడుకలు ఘనంగా జరిగాయి. చిన్నారులు, యువత, పెద్దలు…

1 month ago

This website uses cookies.