Smart watch: నథింగ్ రిస్ట్ 1 స్మార్ట్‌వాచ్ యూత్ ను అమితంగా ఆకట్టుకుంటుంది. చూడడానికి ఆకర్షణీయంగా అమేజింగ్ ఫీచర్స్ తో అదరగొడుతుంది. స్మార్ట్‌వాచ్‌లలో 1.69 అంగుళాల స్క్వేర్-ఆకారపు డయల్ AMOLED డిస్‌ప్లేతో అమర్చబడి 360×360 పిక్సెల్స్ రెజల్యూషన్ ఉన్న స్మార్ట్ వాచ్ ఇది. ఈ స్మార్ట్ వాచ్ 301 ppi పిక్సెల్ సాంద్రతతో మల్టీ-టచ్ ప్యానెల్‌ను అందించారు మేకర్స్ .
ఈ స్మార్ట్ వాచ్ వివిధ ఫిట్‌నెస్ మోడ్‌లతో పనిచేస్తుంది. నథింగ్ రిస్ట్ 1 స్మార్ట్‌వాచ్ వాచ్‌లో లిథియం పాలిమర్ బ్యాటరీ 7 రోజుల వరకు బ్యాటరీ బ్యాకప్ ను అందిస్తుంది.
పెడోమీటర్, హార్ట్ రేట్ మానిటర్, బ్లడ్ ఆక్సిజన్ మానిటర్, క్యాలరీ కౌంట్, స్టెప్ కౌంట్, స్లీప్ మానిటర్ ఇలా అనేక రకాల మీటర్లు, సెన్సార్‌లు ఈ స్మార్ట్ వాచ్ లో ఉన్నాయి. ఇది డైలీ వేర్ కి బాగా సెట్ అవుతుంది. నథింగ్ రిస్ట్ 1 స్మార్ట్‌వాచ్ ఆండ్రాయిడ్,
IOS స్మార్ట్‌ఫోన్‌లకతో కంపీట్ చేస్తుందంటే దీని పనితనం ఏ విధంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.
నథింగ్ రిస్ట్ 1 స్మార్ట్‌వాచ్ పనితనం ఏమిటో ఇప్పుడు చూద్దాం :
మార్కెట్ రేట్ ప్రకారం ఈ స్మార్ట్ వచ్ ధర రూ.6499
బ్రాండ్ : నథింగ్
మోడల్ : నథింగ్ రిస్ట్ 1
సేల్స్ ప్యాకేజ్ : చార్జింగ్ కేబుల్
యూజర్ మాన్యువల్
వారంటీ కార్డు
సైజు : 1.69 ఇంచులు
రెజల్యూషన్ : 360×360 పిక్సెల్స్
ppi : 301 ppi
వైఫై కనెక్షన్ జిపిఎస్ కనెక్షన్ లేదు, బ్లూటూత్ కనెక్షన్ ఉంటుంది . సిలికోన్‌తో తయారుచేసిన ఈ వాచ్ ని స్క్వేర్ షేప్ లో ఇచ్చారు. 280 mAh కెపాసిటీతో వచ్చిన లిథియమ్ పాలిమర్ వాచ్ వాటర్ రెసిస్టెంట్, స్క్రాచ్ రెసిస్టెంట్ కలిగి ఉంటుంది. డస్ట్ ప్రూఫ్, టెక్స్‌ట్ మెసేజ్ కూడా చేసుకోవచ్చు. ఇన్‌కమింగ్ కాల్‌కు అలవ్ ఉంది. అలారం కూడా పెట్టుకోవచ్చు. వాతావరణ సమాచారాన్ని తెలుసుకోవడంతో పాటు గోల్ ను సెట్టింగ్ చేసుకోవచ్చు. ఈ స్మార్ట్ వాచ్‌కు 1 సంవత్సరం వారంటీ కూడా ఉంది.
Big Breaking: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు (డిసెంబర్ 14) ఉదయం 6 గంటలకి చంచల్గూడా జైలు నుంచి…
Big Breaking: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి హైకోర్ట్ తాజాగా మధ్యంతర బెయిల్ ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు…
YS Jagan Mohan Reddy: సంధ్య థియేటర్స్ వద్ద పుష్ప 2 సినిమా చూసేందుకు వచ్చి తొక్కిసలాటలో మృతి చెందిన…
Breaking News: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.…
Allu Arjun Arrest: 'పుష్ప 2' చిత్రం విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్…
Pushpa 2: The Rule Review; "వెయ్యి కోట్లు తగ్గేలే".."తగ్గినా తగ్గొచ్చు చేసేదేం లే"..! అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో…
This website uses cookies.