Sleep Disturbance: ఒక మనిషి ఆరోగ్యం పై ఆహారం ఎంతటి ప్రభావాన్ని చూపుతుందో నిద్ర కూడా అంతే ప్రభావాన్ని చూపుతుంది. రోజుకు 8 గంటలపాటు ప్రశాంతమైన నిద్ర గనుక నిద్రపోతే ఏ విధమైనటువంటి సమస్యలు లేకుండా ఉంటారు. అయితే చాలామంది ఈ బిజీ షెడ్యూల్ కారణంగా రోజుకు సరైన నిద్ర నిద్రపోవడం లేదు అయితే చాలామంది నిద్రపోతున్న సమయంలో కూడా ఎన్నో ఆటంకాలు ఎదుర్కొంటూ ఉంటారు. ఇలా మాటిమాటికి మెలకువ రావడం మెలకువ వచ్చిన ప్రతిసారి నిద్రపోవడానికి ప్రయత్నాలు చేసిన నిద్ర కలగకపోవడం వంటివి జరుగుతుంటాయి.
ఈ విధంగా నిద్ర సమయంలో ఇలాంటి డిస్టబెన్స్ కనక జరుగుతూ ఉంటే తప్పనిసరిగా నిద్రపోయే సమయంలో కొన్ని జాగ్రత్తలను పాటించాలి అలా పాటించినప్పుడే మనకు నిద్రలో ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు. ఇక మనకు నిద్రలో మాటిమాటికి డిస్టర్బెన్స్ కలుగుతుంది అంటే మన పై అధిక ఒత్తిడి పడుతుందని అర్థం ఇలా అధిక ఒత్తిడి కారణంగా నిద్రలో డిస్టబెన్స్ ఎక్కువ కలుగుతుంది అందుకే ఒత్తిడి లేకుండా చూసుకోవాలి.
ఈ ఒత్తిడి నుంచి బయటపడాలి అంటే ఎక్కువగా మెడిటేషన్ యోగ వంటి వాటిని చేయటం వల్ల ఈ సమస్య నుంచి బయటపడవచ్చు.చాలామంది డైటింగ్ అనే పేరుతో రాత్రిపూట భోజనం చేయకుండా కాలి కడుపుతో పడుకుంటారు. ఇలా పడుకోవడం వల్ల కూడా నిద్రలో డిస్టబెన్స్ అవుతూ ఉంటుంది అందుకే రాత్రిపూట లైట్ గా ఆహారం తీసుకోవడం మంచిది.చాలా శుభ్రంగా ఉంచుకోవడమే కాకుండా తక్కువ లైటింగ్ ఉండేలా చూసుకోవడంతో మంచిగా నిద్ర పడుతుంది ఈ జాగ్రత్తలను పాటించడం వల్ల నిద్రలో ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు.
Mega 158: దుబాయ్‌లో మెగా 158..చిరు ఆ పనుల్లో ఫుల్ బిజీ! అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో లేటెస్ట్ న్యూస్…
Allu Arjun: మన శంకరవరప్రసాద్‌గారు సంక్రాంతి బాస్ బస్టర్..అంటూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా సోషల్ మీడియాలో పెట్టిన…
Tollywood: టాలీవుడ్‌లో ఈ సంక్రాంతికి రిలీజైన సినిమాల అసలైన పరీక్ష మొదలవబోతోంది. మొత్తం 5 సినిమాలు ఈ సంక్రాంతికి బరిలో…
MSG: మెగాస్టార్ దెబ్బ.. కొడితే బాక్సులు బద్ధలైయ్యాయి బాసు! అవును ఇప్పుడు మెగా ఫ్యాన్స్ ఇదే మాట చెప్పుకుంటూ సంబరాలు…
Ashika Ranganath: ఆషిక రంగనాథ్ టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ లిస్ట్‌లో చేరిందా? ప్రస్తుతం తన కెరీర్ చూస్తుంటే అలాగే…
Peddi: పెద్ది ఓటీటీ పార్ట్నర్ ఫిక్సైంది. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రూపొందుతున్న రా అండ్ రస్ట్రిక్ మూవీ…
This website uses cookies.