Simran Choudhary: టాలీవుడ్ లో తెలుగు హీరోయిన్స్ సక్సెస్ రేట్, అవకాశాలు అంతంత మాత్రంగానే ఉన్న కూడా చాలా మంది బ్యూటీస్ ఈ మధ్యకాలంలో హీరోయిన్స్ గా రాణించడానికి రెడీ అవుతున్నారు. ఇక ఎక్కడ అవకాశం వచ్చిన చక్కగా వినియోగించుకొని హీరోయిన్ గా తమకంటూ ప్రత్యేకమైన గుర్తింపుని తెచ్చుకోవాలని భావిస్తున్నారు.
అలా అందాల పోటీలలో పాల్గొని ఫెమీనా మిస్ ఇండియా తెలంగాణగా నిలిచిన అందాల భామ సిమ్రాన్ చౌదరి. ఇలా అందాల పోటీలలో గెలవడంతోనే నటిగా హమ్ తుమ్ అనే సినిమాలో అవకాశం సొంతం చేసుకుంది. హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన మొదటి సినిమా ఆశించిన స్థాయిలో గుర్తింపు తీసుకురాలేదు.
అయితే తరువాత ఈ నగరానికి ఏమైంది అనే సినిమాలో హీరోయిన్ గా ఛాన్స్ కొట్టేసింది. దాని తర్వాత నితిన్ చెక్ మూవీలో నటించింది. ఇక బొంబాట్ అనే సినిమాలో హ్యూమన్ రోబో పాత్రలో ఈ బ్యూటీ నటించి మెప్పించింది. విశ్వక్ సేన్ పాగల్ సినిమాలో ఒక హీరోయిన్ గా నటించింది.
చివరిగా సెహరీ అనే మూవీలో నటించి మెప్పించింది. ఇక డిజిటల్ ఎంట్రీ కోసం కూడా ఈ బ్యూటీ వెయిట్ చేస్తుంది. హీరోయిన్ పాత్రలకి మాత్రమే కాకుండా మంచి ప్రాధాన్యత ఉన్న రోల్స్ కూడా చేయడానికి సిమ్రాన్ చౌదరి రెడీగా ఉండటం విశేషం.
ఇక ఈ మధ్య తెలుగు అమ్మాయిలు గ్లామర్ డోస్ పెంచుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో ఇప్పుడు సిమ్రాన్ చౌదరి కూడా గ్లామర్ డోస్ పెంచి హాట్ డ్రెస్ లో మెరిసిపోయింది. ఎద అందాలు చూపిస్తూ టెంప్ట్ చేసింది. నడుము అందాలతో మాయ చేస్తుంది. ఈ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
Mega 158: దుబాయ్‌లో మెగా 158..చిరు ఆ పనుల్లో ఫుల్ బిజీ! అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో లేటెస్ట్ న్యూస్…
Allu Arjun: మన శంకరవరప్రసాద్‌గారు సంక్రాంతి బాస్ బస్టర్..అంటూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా సోషల్ మీడియాలో పెట్టిన…
Tollywood: టాలీవుడ్‌లో ఈ సంక్రాంతికి రిలీజైన సినిమాల అసలైన పరీక్ష మొదలవబోతోంది. మొత్తం 5 సినిమాలు ఈ సంక్రాంతికి బరిలో…
MSG: మెగాస్టార్ దెబ్బ.. కొడితే బాక్సులు బద్ధలైయ్యాయి బాసు! అవును ఇప్పుడు మెగా ఫ్యాన్స్ ఇదే మాట చెప్పుకుంటూ సంబరాలు…
Ashika Ranganath: ఆషిక రంగనాథ్ టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ లిస్ట్‌లో చేరిందా? ప్రస్తుతం తన కెరీర్ చూస్తుంటే అలాగే…
Peddi: పెద్ది ఓటీటీ పార్ట్నర్ ఫిక్సైంది. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రూపొందుతున్న రా అండ్ రస్ట్రిక్ మూవీ…
This website uses cookies.