Parijatham Flowers: సాధారణంగా మనం స్వామివారికి పువ్వులు పెట్టి పూజించాలి అంటే చెట్టు నుంచి కోసినటువంటి పువ్వులను తీసుకువచ్చి పూజ చేస్తాము పొరపాటున పువ్వులు పూసేటప్పుడు కింద పడితే ఆ పువ్వులను దేవుడికి పెట్టము అలాంటి పువ్వులను పెట్టడం వల్ల దోషం ఉంటుందని భావిస్తుంటారు అయితే కిందపడిన దోషం లేనటువంటి పుష్పాలు ఏవైనా ఉన్నాయా అంటే అవి పారిజాత పుష్పాలు అని చెప్పాలి. పారిజాత వృక్షానికి ఆధ్యాత్మికపరంగా ఎంతో గొప్ప వృక్షమని భావిస్తారు.
పారిజాత వృక్షం సాగర మధనం చేస్తున్న సమయంలో లక్ష్మీదేవితో పాటు ఉత్పవించింది కనుక ఈ చెట్టును సాక్షాత్తు లక్ష్మీ స్వరూపంగానే భావిస్తాము ఇలాంటి మొక్క మన ఇంటి ఆవరణంలో ఉంటే సాక్షాత్తు లక్ష్మీదేవి మన ఇంట్లో ఉన్నట్టు అని అర్థం. ఈ విధమైనటువంటి పారిజాత మొక్క ఇంట్లో ఉంటే కనుక ఎలాంటి అశుభాలు జరగవని అంత మంచే జరుగుతుందని చెప్పాలి ఇక ఈ వృక్షం చుట్టూ ఎలాంటి అశుభ్రత లేకుండా శుభ్రంగా ఉంచాలి అదేవిధంగా చెట్టు కింద ఆవుపేడతో శుభ్రంగా అలికి ఉంచాలి.
ఇక పారిజాత పువ్వులు చూడటానికి ఎంతో కను సొంపుగా ఉంటాయి. తెల్లటి పువ్వుల మధ్యలో నారింజరంగు ఉండడంతో ఈ పువ్వులను అలాగే చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది. అయితే ఈ పువ్వులు సాయంత్రం సువాసనలను వెదజల్లతో విరబూస్తూ ఉంటాయి. ఉదయానికల్లా ఈ పువ్వులు రాలి కింద పడతాయి. సాక్షాత్తు లక్ష్మీ స్వరూపంగా భావించే ఈ పుష్పాలు కిందపడిన ఎలాంటి మలినం కానీ దోషం కానీ ఉండదు అయితే ఇలాంటి పుష్పాలను స్వామివారికి పూజ చేయడం వల్ల అమ్మవారు ఎంతో అనుగ్రహిస్తారు. ఈ పుష్పాలతో పూజ చేయటం వల్ల ఏ విధమైనటువంటి దోషాలు ఉండవు.
Mega 158: దుబాయ్‌లో మెగా 158..చిరు ఆ పనుల్లో ఫుల్ బిజీ! అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో లేటెస్ట్ న్యూస్…
Allu Arjun: మన శంకరవరప్రసాద్‌గారు సంక్రాంతి బాస్ బస్టర్..అంటూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా సోషల్ మీడియాలో పెట్టిన…
Tollywood: టాలీవుడ్‌లో ఈ సంక్రాంతికి రిలీజైన సినిమాల అసలైన పరీక్ష మొదలవబోతోంది. మొత్తం 5 సినిమాలు ఈ సంక్రాంతికి బరిలో…
MSG: మెగాస్టార్ దెబ్బ.. కొడితే బాక్సులు బద్ధలైయ్యాయి బాసు! అవును ఇప్పుడు మెగా ఫ్యాన్స్ ఇదే మాట చెప్పుకుంటూ సంబరాలు…
Ashika Ranganath: ఆషిక రంగనాథ్ టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ లిస్ట్‌లో చేరిందా? ప్రస్తుతం తన కెరీర్ చూస్తుంటే అలాగే…
Peddi: పెద్ది ఓటీటీ పార్ట్నర్ ఫిక్సైంది. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రూపొందుతున్న రా అండ్ రస్ట్రిక్ మూవీ…
This website uses cookies.