Sankranthi: మన హిందూ సాంప్రదాయాల ప్రకారం ప్రతిరోజు ఉదయం ఇంటిముందు నీళ్లు చల్లి ముక్కు వేసుకోవడం జరుగుతుంది ఇలా ముగ్గు వేయటం వల్ల ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి వస్తుందని అందరూ కూడా భావిస్తూ ఉంటారు. అందుకే ప్రతిరోజు ఉదయం ఇంటిముందు ముగ్గు వేయడం ఆనవాయితీగా వస్తుంది అయితే సంక్రాంతి పండుగ అంటేనే రంగురంగుల ముగ్గులు ప్రత్యేకగా వేస్తారని చెప్పాలి.
ఇలా సంక్రాంతి పండుగ రోజు ఎన్నో రకాల ముగ్గులను వేసి రంగులు వేస్తూ ఆ ముగ్గుపై గొబ్బెమ్మలు పెడుతూ ఉంటారు ఇలా సంక్రాంతి పండుగకు మాత్రమే గొబ్బెమ్మలను తయారు చేసి పెట్టడం ఇలా రంగువల్లులను వేయడానికి గల కారణాలు ఏంటి అనే విషయానికి వస్తే..చుక్కలను కలిపే వక్ర నమూనాలు విశ్వంలోని అనంతమైన స్వభావాన్ని సూచిస్తాయి. ఇటువంటి నమూనాలు ధ్వని వేవ్ హార్మోనిక్స్‌ను పోలి ఉంటాయి. వీటిని చూస్తే డిప్రెషన్ వంటి మానసిక రుగ్మతలతో సహా అనేక రుగ్మతలు దరిచేరకుండా మనసు ఆహ్లాదభరితంగా ప్రశాంతంగా ఉంటుంది. తెలియకుండానే మనసులో ఓ ఆధ్యాత్మకి భావన వస్తుంది.
ఇక రంగువల్లులను వేసి గొబ్బెమ్మలను కూడా పెడుతుంటాము సంక్రాంతి పండుగ అంటేనే రైతుల పండుగ రైతులకు పంట మొత్తం చేతికి వస్తుంది ఇలా నవధాన్యాలను కలిపి గొబ్బెమ్మలను సాక్షాత్తు గౌరీ దేవిగా భావించి వాటిలో వేసి పూజించడం వల్ల గౌరీ దేవితో పాటు లక్ష్మీదేవి అనుగ్రహం మనపై కలుగుతుందని అలాగే నవధాన్యాలను గొబ్బెమ్మలలో వేసి పూజించడం వల్ల ధాన్యలక్ష్మి ఆశీస్సులు కూడా మనపై ఉంటాయని భావిస్తూ గొబ్బెమ్మలను పెట్టి పూజిస్తూ ఉంటారు.
Mega 158: దుబాయ్‌లో మెగా 158..చిరు ఆ పనుల్లో ఫుల్ బిజీ! అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో లేటెస్ట్ న్యూస్…
Allu Arjun: మన శంకరవరప్రసాద్‌గారు సంక్రాంతి బాస్ బస్టర్..అంటూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా సోషల్ మీడియాలో పెట్టిన…
Tollywood: టాలీవుడ్‌లో ఈ సంక్రాంతికి రిలీజైన సినిమాల అసలైన పరీక్ష మొదలవబోతోంది. మొత్తం 5 సినిమాలు ఈ సంక్రాంతికి బరిలో…
MSG: మెగాస్టార్ దెబ్బ.. కొడితే బాక్సులు బద్ధలైయ్యాయి బాసు! అవును ఇప్పుడు మెగా ఫ్యాన్స్ ఇదే మాట చెప్పుకుంటూ సంబరాలు…
Ashika Ranganath: ఆషిక రంగనాథ్ టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ లిస్ట్‌లో చేరిందా? ప్రస్తుతం తన కెరీర్ చూస్తుంటే అలాగే…
Peddi: పెద్ది ఓటీటీ పార్ట్నర్ ఫిక్సైంది. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రూపొందుతున్న రా అండ్ రస్ట్రిక్ మూవీ…
This website uses cookies.