Categories: EntertainmentLatest

Sharvari Wagh : తెల్లని చీరలో సొగసులు ఆరబోస్తున్న బాలీవుడ్ ముద్దుగుమ్మ

Sharvari Wagh : శార్వరీ వాఘ్ ఒక సంపూర్ణ ఫ్యాషన్‌వాది. నటి తన సార్టోరియల్ సెన్స్ ఆఫ్ ఫ్యాషన్ తో అందరిని అలరిస్తుంటుంది. ఎప్పుడూ శార్వరీ వాఘ్ తన ఫ్యాషన్ డైరీల నుండి స్నిప్పెట్‌లలో సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో సందడి చేస్తుంటుంది . సాస్ టచ్ తో స్టైలిష్ గా ఎలా ఉండాలో శార్వరికి బాగా తెలుసు. క్యాజువల్స్ నుండి ఎథ్నిక్‌ల వరకు, శార్వరి అన్నింటినీ చేయగలదు. ప్రతి లుక్ లోనూ ఎంతో అమేజింగ్ గా కనిపిస్తుంది ఈ భామ.

sharvari-wagh-is-a-dream-come-true-in-white-out-fit

శర్వరి తాజాగా తన ఇన్స్టాగ్రామ్ లో , లేటెస్ట్ ఫోటోషూట్ పిక్స్ ను పంచుకుంది. తన హాట్ లుక్స్ తో ఆమె అభిమానులను ఉక్కిరిబిక్కిరి చేసింది. ఫోటోషూట్ కోసం అద్భుతమైన తెల్లని చీరను కట్టుకుంది. చాలా అందంగా కనిపించింది. రీసెంట్ గా ముంబైలో జరిగిన స్టార్-స్టడెడ్ ఈవెంట్ కోసం శార్వరి వాఘ్ ఈ ఎత్నిక్ డ్రెస్ ను ఎంపిక చేసుకుని ఫ్యాషన్ ప్రియులకు ప్రేరణను అందించింది.

sharvari-wagh-is-a-dream-come-true-in-white-out-fit

ఫ్యాషన్ డిజైనర్ అబూ జానీ సందీప్ ఖోస్లాకు మ్యూజ్ గా వ్యవహరించింది శార్వరి. తన ఫోటో షూట్ కోసం శార్వరి షీర్ వైట్ టల్లే చీరను ఎంచుకుంది. శార్వరి డ్రమాటిక్ స్లీవ్‌తో భారీగా అలంకరించబడిన తెల్లటి బ్లౌజ్ , బ్లౌజ్‌ అంతటా జతచేయబడిన ముత్యాలతో ఆమె రూపానికి మరింత ఊపును జోడించింది. శార్వరి చిత్రాలకు పోజులివ్వడంతోపాటు ఎత్నిక్ ఫ్యాన్షన్ ను ఎలా అనుసరించాలో ప్రధానమైన ఫ్యాషన్ లక్ష్యాలను అందించింది.

sharvari-wagh-is-a-dream-come-true-in-white-out-fit

ఈ తెల్లనై చీరలో ఈ బ్యూటీ ఓ దేవకన్యలా దర్శనం ఇచ్చింది. కస్టమ్-మేడ్ టల్లే చీర ఆమె ఆకారాన్ని కౌగిలించుకుంది. ఆమె ఓంపులను స్పష్టంగా చూపించింది.

sharvari-wagh-is-a-dream-come-true-in-white-out-fit

శార్వరి మినిమల్ జ్యువెలరీలోతన రూపాన్నిహాట్ గా మార్చుకుంది. చెవులకు మినిమల్ డైమండ్ ఇయర్ స్టడ్స్‌ పెట్టుకుని తన రూపానికి మరింత దేశీ వైబ్‌లను తెచ్చింది. ఫ్యాషన్ స్టైలిస్ట్ మేనకా హరి సింఘానీ శార్వరిని స్టైలిష్ గా తీర్చి దిద్దింది. మేకప్ ఆర్టిస్ట్ నిక్కీ రజనీ సహాయంతో, తన అందానికి మరింత మెరుగులు దిద్దింది. న్యూడ్ కనుబొమ్మలు, నలుపు రంగు ఐలైనర్, మాస్కరాతో నిండిన కనురెప్పలు, ఆకృతి గల బుగ్గలు న్యూడ్ లిప్‌స్టిక్‌తో తన రూపాన్ని గ్లామరస్ గా మార్చుకుంది శార్వరి. కుర్రాళ్ళ హృదయాలను దోచేసింది.

VSR

విఎస్అర్ - సీనియర్ సబ్ ఎడిటర్: 5 సంవత్సరాలుగా.. సినిమా, హెల్త్, ఎడ్యుకేషన్, స్పిరిచువల్..వార్తలను రాస్తున్నారు. ప్రముఖ సోషల్ మీడియా వెబ్‌సైట్స్‌లో రాసిన అనుభవం కలదు. 2017 నుంచి సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు.

Recent Posts

Virinchi Varma: ‘జితేందర్ రెడ్డి’ సినిమా అందుకే చేశాను..

Virinchi Varma: సినిమా ఇండస్ట్రీలో ఒక్కో దర్శకుడి ఒక్కో అభిరుచి ఉంటుంది. దాని ప్రకారమే వారు ఎంచుకునే కథ, కథనాలు…

5 days ago

Raashii Khanna: అది నా వ్యక్తిగతం..దాని గురించి చర్చ ఎందుకు..?

Raashii Khanna: పెళ్ళి, పిల్లలు నా వ్యక్తిగతం..దాని గురించి చర్చ ఎందుకు..? అంటోంది అందాల తార రాశిఖన్నా. ఊహలు గుసగుసలాడే…

2 weeks ago

Tollywood: కాంబో ఫిక్స్..కానీ కథే కుదరలా..?

Tollywood: 'నువ్వు నందా అయితే నేను బద్రి బద్రీనాద్ అయితే ఏంటీ'? 'ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాకైపోద్దో…

2 weeks ago

SSMB29: జనవరి నుంచి వచేస్తున్నాం..

SSMB29: సూపర్ స్టార్ మహేశ్ బాబు, దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి కాంబినేషన్‌లో ఓ భారీ అడ్వంచర్ మూవీకి…

2 weeks ago

The Raja Saab: ప్రభాస్ లుక్ చూస్తే రజినీకాంత్ గుర్తొస్తున్నారా..?

The Raja Saab: పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం 'రాజా సాబ్'. మిగతా భాషల్లో 'ది…

2 weeks ago

Tollywood: పవన్ ఈజ్ బ్యాక్.. 2025 లో వీరమల్లు, ఓజీ..

Tollywood: పవన్ ఈజ్ బ్యాక్.. 2025 లో వీరమల్లు, ఓజీ ఒకదాని తర్వాత ఒకటి అత్యంత భారీ స్థాయిలో ప్రపంచవ్యాప్తంగా…

2 weeks ago

This website uses cookies.