Categories: EntertainmentLatest

Shahid Kapoor : ఆ ఇద్దరు నన్ను మోసం చేశారు

Shahid Kapoor : బాలీవుడ్ స్టార్ హీరో షాహిద్ కపూర్ సుపరిచితమే. యూనిక్ సినిమాలను సెలెక్ట్ చేసుకుంటూ తనదైన పర్ఫామెన్స్ తో ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. ఇక రీసెంట్ గా తెలుగులో సూపర్ డూపర్ హిట్ అయినా అర్జున్ రెడ్డి, జెర్సీ మూవీలను హిందీలో చేసి వావ్ అనిపించాడు. షాహిద్ నటించిన కబీర్ సింగ్, జెర్సీ సినిమాలు బాలీవుడ్ లో బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి . లవర్ బాయ్ కానే కాదు హిస్టారికల్ సినిమాల్లోనూ తన నటనతో ప్రేక్షకులను అలరించాడు. దీపికా పదుకొనతో కలిసి నటించిన పద్మావత్ మూవీలో షాహిద్ యాక్టింగ్ సూపర్.

shahid-kapoor-they-cheated-me-says-bollywood-actor

కెరీర్ పరంగా సక్సస్ సాధించిన షాహిద్ మాత్రం రియల్ లైఫ్ లో చాలా ఫెయిల్యూర్స్ ని చూశాడు. ఈ హీరో రెండుసార్లు ప్రేమలో ఒడిపోయాడు. గతంలో నేహా తో చేసిన ఓ ఇంటర్వ్యూలో తన పర్సనల్ లైఫ్ కి సంబంధించిన విషయాలను లవ్, బ్రేకప్ గురించి చెప్పి సెన్సేషన్ క్రియేట్ చేశాడు. తనను తన మాజీ ప్రియురాళ్లు మోసం చేశారని తెలిపాడు . ఇందుకు సంబంధించిన వీడియో లేటెస్ట్ గా సోషల్ మీడియాలో వైరలవుతుంది. మరోసారి షాహిద్ లవ్ స్టోరీ స్ తెరిముందుకొచ్చింది.

shahid-kapoor-they-cheated-me-says-bollywood-actor

మీకు ఎన్ని సార్లు బ్రేకప్ అయ్యిందని నేహా ప్రశ్నించగా..షాహిద్ నవ్వుతూ సమాధానం చెప్పాడు.. ” నాకు ఒక మోసం జరిగింది దాని గురించి నేను కచ్చితంగా మాట్లాడగలను. మరొక మోసం గురించి మాట్లాడాలంటే నాకు ఎన్నో డౌట్స్ ఉన్నాయి కాబట్టి దాని గురించి మాట్లాడకూడదని అనుకుంటున్నాను. నాకు జరిగిన దానికి నేను ఎలాంటి పేర్లు పెట్టను. ఇక నేహా గతంలో కరినాకపూర్ ప్రియాంక చోప్రా తో షాహిద్ కపూర్ చేసిన డేటింగ్ గురించి మాట్లాడగా ఈ హీరో స్పందించేందుకు నిరాకరించాడు”  ఈ వార్త పాతదే,బాలీవుడ్ లో లవ్,బ్రేకప్ కామన్. ఇప్పుడు టాలీవుడ్ లోనూ ఇదే ట్రెండ్ నడుస్తోంది. ఒక స్టార్ ని ప్రేమించడం అతనితో కొన్ని కారణాల వల్ల విడిపోవడం మరొకసారి పెళ్లి చేసుకోవడం ఇప్పుడు షరా మామూలుగా మారింది. పెళ్లయిన తర్వాత కూడా నచ్చితే కలిసి ఉండడం లేకపోతే విడిపోవడం జరుగుతుంది.

shahid-kapoor-they-cheated-me-says-bollywood-actor

ఇక షాహిద్ లవ్ బ్రేకప్ ల గురించి పక్కన పెడితే ప్రస్తుతం ఇండస్ట్రీలో స్టార్ హీరోగా మంచి ఫామ్ లో ఉన్నాడు. షాహిద్ కపూర్ 2015లో మీరా రాజ్ పుత్ ను పెళ్లి చేసుకున్నాడు. బాలీవుడ్ ఇండస్ట్రీలోని మోస్ట్ బ్యూటీఫుల్ జంటలలో వీరి జోడి ఒకటి. వీరికి ఒక పాప, బాబు ఉన్నారు.

Sri Aruna Sri

Recent Posts

Srinidhi Shetty: ‘ఆదర్శ కుటుంబం’ శ్రీనిధికి టాలీవుడ్‌లో ఆఫర్స్ తెస్తుందా?

Srinidhi Shetty: కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టికి తెలుగులో ఇప్పటి వరకూ సాలీడ్ దక్కలేదు. కన్నడలో ఆమె నటించిన కేజీఎఫ్…

4 days ago

Tollywood: నాని ‘బ్లడీ రోమియో’లో ఎంతమంది హీరోయిన్స్?

Tollywood: నేచురల్ స్టార్ నాని నటించబోతున్న లేటెస్ట్ మూవీ బ్లడీ రోమియో. సుజీత్ ఈ సినిమాకి దర్శకత్వం వహించబోతున్నాడు. ప్రస్తుతం,…

5 days ago

Puranapanda Srinivas: పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది

Puranapanda Srinivas: హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు,…

3 weeks ago

Eating An Apple: పడుకునే ముందు యాపిల్ తినడం మంచిదేనా…ఇది తెలుసుకోవాల్సిందే!

Eating An Apple: ప్రతిరోజు ఒక ఆపిల్ తీసుకోవడం వల్ల మనం డాక్టర్ దగ్గరికి కూడా వెళ్లాల్సిన పనిలేదని చెబుతూ…

3 weeks ago

Tirumala Hundi: రికార్డు స్థాయిలో తిరుమల హుండీ ఆదాయం.. ఆరోజు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు!

Tirumala Hundi: కలియుగ దైవమైన తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయానికి నిత్యం భక్తులు లక్షలాది సంఖ్యలో పోటెత్తున్నారు. నిత్యం స్వామి…

3 weeks ago

Kidney Health: ఉదయం లేవగానే ఈ తప్పులు చేస్తున్నారా… మీ కిడ్నీ ప్రమాదంలో పడినట్లే?

Kidney Health: సాధారణంగా ఉదయం నిద్ర లేవగానే ప్రతి ఒక్కరూ వారికి ఉన్న అలవాట్లను ఫాలో అవుతూ వారి రోజున…

4 weeks ago

This website uses cookies.