Shahid Kapoor : బాలీవుడ్ స్టార్ హీరో షాహిద్ కపూర్ సుపరిచితమే. యూనిక్ సినిమాలను సెలెక్ట్ చేసుకుంటూ తనదైన పర్ఫామెన్స్ తో ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. ఇక రీసెంట్ గా తెలుగులో సూపర్ డూపర్ హిట్ అయినా అర్జున్ రెడ్డి, జెర్సీ మూవీలను హిందీలో చేసి వావ్ అనిపించాడు. షాహిద్ నటించిన కబీర్ సింగ్, జెర్సీ సినిమాలు బాలీవుడ్ లో బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి . లవర్ బాయ్ కానే కాదు హిస్టారికల్ సినిమాల్లోనూ తన నటనతో ప్రేక్షకులను అలరించాడు. దీపికా పదుకొనతో కలిసి నటించిన పద్మావత్ మూవీలో షాహిద్ యాక్టింగ్ సూపర్.
కెరీర్ పరంగా సక్సస్ సాధించిన షాహిద్ మాత్రం రియల్ లైఫ్ లో చాలా ఫెయిల్యూర్స్ ని చూశాడు. ఈ హీరో రెండుసార్లు ప్రేమలో ఒడిపోయాడు. గతంలో నేహా తో చేసిన ఓ ఇంటర్వ్యూలో తన పర్సనల్ లైఫ్ కి సంబంధించిన విషయాలను లవ్, బ్రేకప్ గురించి చెప్పి సెన్సేషన్ క్రియేట్ చేశాడు. తనను తన మాజీ ప్రియురాళ్లు మోసం చేశారని తెలిపాడు . ఇందుకు సంబంధించిన వీడియో లేటెస్ట్ గా సోషల్ మీడియాలో వైరలవుతుంది. మరోసారి షాహిద్ లవ్ స్టోరీ స్ తెరిముందుకొచ్చింది.
మీకు ఎన్ని సార్లు బ్రేకప్ అయ్యిందని నేహా ప్రశ్నించగా..షాహిద్ నవ్వుతూ సమాధానం చెప్పాడు.. ” నాకు ఒక మోసం జరిగింది దాని గురించి నేను కచ్చితంగా మాట్లాడగలను. మరొక మోసం గురించి మాట్లాడాలంటే నాకు ఎన్నో డౌట్స్ ఉన్నాయి కాబట్టి దాని గురించి మాట్లాడకూడదని అనుకుంటున్నాను. నాకు జరిగిన దానికి నేను ఎలాంటి పేర్లు పెట్టను. ఇక నేహా గతంలో కరినాకపూర్ ప్రియాంక చోప్రా తో షాహిద్ కపూర్ చేసిన డేటింగ్ గురించి మాట్లాడగా ఈ హీరో స్పందించేందుకు నిరాకరించాడు” ఈ వార్త పాతదే,బాలీవుడ్ లో లవ్,బ్రేకప్ కామన్. ఇప్పుడు టాలీవుడ్ లోనూ ఇదే ట్రెండ్ నడుస్తోంది. ఒక స్టార్ ని ప్రేమించడం అతనితో కొన్ని కారణాల వల్ల విడిపోవడం మరొకసారి పెళ్లి చేసుకోవడం ఇప్పుడు షరా మామూలుగా మారింది. పెళ్లయిన తర్వాత కూడా నచ్చితే కలిసి ఉండడం లేకపోతే విడిపోవడం జరుగుతుంది.
ఇక షాహిద్ లవ్ బ్రేకప్ ల గురించి పక్కన పెడితే ప్రస్తుతం ఇండస్ట్రీలో స్టార్ హీరోగా మంచి ఫామ్ లో ఉన్నాడు. షాహిద్ కపూర్ 2015లో మీరా రాజ్ పుత్ ను పెళ్లి చేసుకున్నాడు. బాలీవుడ్ ఇండస్ట్రీలోని మోస్ట్ బ్యూటీఫుల్ జంటలలో వీరి జోడి ఒకటి. వీరికి ఒక పాప, బాబు ఉన్నారు.
Big Breaking: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు (డిసెంబర్ 14) ఉదయం 6 గంటలకి చంచల్‌గూడా జైలు నుంచి…
Big Breaking: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి హైకోర్ట్ తాజాగా మధ్యంతర బెయిల్ ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు…
YS Jagan Mohan Reddy: సంధ్య థియేటర్స్ వద్ద పుష్ప 2 సినిమా చూసేందుకు వచ్చి తొక్కిసలాటలో మృతి చెందిన…
Breaking News: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.…
Allu Arjun Arrest: 'పుష్ప 2' చిత్రం విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్…
Pushpa 2: The Rule Review; "వెయ్యి కోట్లు తగ్గేలే".."తగ్గినా తగ్గొచ్చు చేసేదేం లే"..! అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో…
This website uses cookies.