Samyuktha Menon : కేరళ కుట్టీ సంయుక్త మీనన్ చీర కట్టుతో అందరిని టెంప్ట్ చేస్తోంది. నడుము అందాలను ప్రదర్శిస్తూ అందరి చూపులను తనవైపు తిప్పుకుంటోంది. సాంప్రదాయ దుస్తుల్లోనూ తన అందాలను ఆరబోస్తూ కుర్రాళ్ళ హృదయాలను ఆవిరి చేస్తోంది ఈ బ్యూటీ. పక్క రాష్ట్రం అందగత్తె అయినప్పటికీ సార్ సినిమాలోని మాస్టారు మాస్టారు సాంగ్ తో దేశవ్యాప్తంగా ఫేమస్ అయిపోయింది. ప్రస్తుతం ఈ బ్యూటీ చీరతో చేసిన ఫోటో షూట్ పిక్స్ నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి. అమ్మడి అందాలను చూసి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.
సంయుక్త ఓ వైపు సినిమాలతో బిజీ బిజీగా ఉంటూనే మరోవైపు సోషల్ మీడియాలోనూ ట్రెండ్ సెట్టర్‌గా నిలుస్తోంది. తన వ్యక్తిగత విషయాలను, ఫోటో షూట్ పిక్స్‌ను, మూవీ ప్రమోషన్‌లను అన్నింటిని ఇన్‌స్టాగ్రామ్ వేదికగా చేసేస్తూ తన ఫాలోవర్స్‌తో కనెక్టివిటీని కొనసాగిస్తూ ఉంటుంది ఈ బ్యూటీ. ఈ మధ్య ఈ బ్యూటీ ఫ్యాషన్ ఫోటో షూట్‌లు నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి. తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో మెరుపుల చీరతో చేసిన హాట్ ఫోటో షూట్ పిక్స్ ను పంచుకుని ఫాలోవర్స్‌ను మంత్రముగ్థులను చేసింది. నడుము అందాలను చూపిస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
సంయుక్త తన ఫోటో షూట్ కోసం పర్పుల్ కలర్ చీరను ఎంచుకుంది. హాఫ్ స్లీవ్స్, డీప్ వి నెక్‌లైన్ సీక్విన్స్ ఎంబ్రాయిడరీతో వచ్చిన బ్లౌజ్‌ను వేసుకుని దానికి జోడీగా అదే ప్యాటర్న్స్ తో వచ్చిన చీరను చక్కగా కట్టుకుని తన సోయగాలను పరిచింది. ఈ చీరకట్టులో తన నడుము అందాలను ప్రదర్శిస్తూ కుర్రాళ్ళను నలిపేసింది. చీరకు మ్యాచ్ అయ్యే చెవి కమ్మలను పెట్టుకుంది. ఈ సంప్రదాయ అలంకరణలో కెమెరాకు క్రేజీ ఫోజులు ఇచ్చి ఫ్యాన్స్‌ను అలరించింది ఈ కేరళ కుట్టీ.
సంయుక్త మీనన్ మలయాళం, తమిళ సినిమాల్లో నటిస్తోంది. ఈ బ్యూటీ నటించిన చాలా వరకు చిత్రాలు మంచి హిట్ టాక్‌ను సంపాదించుకున్నాయి. ఎకానమిక్స్ గ్రాడ్యుయేట్ అయిన సంయుక్త సినిమాల మీద ఇంట్రెస్ట్‌తో మలయాళం మూవీ పాప్‌కార్న్‌తో 2016లో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఆ తరువాత తీవండి, లిల్లీ, కలరీ, జూలీ కాట్రిల్, ఉయరే, కల్కీ, ఎరిడా, వంటి చిత్రాల్లో నటించింది. రీసెంట్‌గా సార్ అనే ద్విభాషా చిత్రం లో నూ తన నటనతో ఫ్యాన్స్ ను ఇంప్రెస్ చేసింది. ఈ సినిమాలో ధనుష్ సరసన నటించి అదరగొట్టింది ఈ బ్యూటీ.
సంయుక్త తెలుగు సినిమాలోనూ ప్రత్యక్షంగా నటించింది గత ఏడాది పవన్ కళ్యాణ్ , రానాలు కలిసి నటించిన తెలుగు చిత్రం భీమ్లా నాయక్ లో కనిపించింది ఈ బ్యూటీ. ఈ సినిమాలో రానా భార్యగా నటించింది.
Panipuri: ఇటీవల కాలంలో పానీపూరి తినే వారి సంఖ్య ఎక్కువ అయ్యింది. సాయంత్రమైతే చాలు వీధి చివర బండ్లపై పానీ…
Varalakshmi Vratam 2026: శ్రావణమాసం వచ్చిందంటే చాలు పెద్ద ఎత్తున పూజలు వ్రతాలు చేస్తూ ఉంటారు. ఇక శ్రావణమాసంలో మహిళలు…
Papaya In Mansoon: పండ్లు ఎన్నో రకాల పోషకాలను కలిగి ఉంటాయి అనే సంగతి మనకు తెలిసిందే. ఇలా అనేక…
TTD: కలియుగ దైవమైన తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనార్థం ఎంతోమంది భక్తులు తరలివస్తున్నారు. వేసవి సెలవులు ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు…
Ginger Tea: చాలామందికి ఉదయం నిద్ర లేవగానే ఒక కప్పు టీ తాగనిదే రోజు గడవదు. ఒక కప్పు టీ…
Shiva Pooja: శివుడిని అభిషేక ప్రియుడు అని పిలుస్తుంటారు ఆయనకు అభిషేకం చేసి కోరికలు కోరితే తప్పకుండా నెరవేరుస్తారని భక్తులు…
This website uses cookies.