Tollywood: టాలీవుడ్‌లో ఎప్పుడు ఏ చిన్న ఇష్యూ జరిగినా సోషల్ మీడియా క్షణాల్లో హీటెక్కిపోతుంది. ముఖ్యంగా సమంత, నాగచైతన్య, శోభితా ధూళిపాళ్లల చుట్టూ తిరిగే ఏ వార్త అయినా నెటిజన్లకు హాట్ కేకే. అయితే తాజాగా సమంత చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇప్పుడు ఇండస్ట్రీతో పాటు సోషల్ మీడియా వర్గాల్లో పెద్ద దుమారమే రేపుతున్నాయి. ఆమె కావాలనే అనిందా లేక క్యాజువల్‌గా మాట్లాడిందా అనే విషయం పక్కన పెడితే.. ఆ కామెంట్స్ మాత్రం డైరెక్ట్‌గా శోభితకే తగిలాయంటూ నెటిజన్లు గట్టిగా డీకోడ్ చేస్తున్నారు.
తాజాగా జరిగిన ‘మా ఇంటి బంగారం’ సక్సెస్ మీట్‌లో సమంత తన భర్త రాజ్‌తో కలిసి పాల్గొంది. ఈ సందర్భంగా ఒక రిలేషన్‌షిప్‌లో ఎలాంటి పార్ట్‌నర్‌ను ఎంచుకోవాలి, యువతకు మీరిచ్చే సజీషన్ ఏంటని ఒక విలేఖరి ప్రశ్నించాడు. దీనికి సామ్ ఇచ్చిన సమాధానం ఇప్పుడు నెట్టింట అగ్గిరాజేస్తోంది. “లైఫ్‌లోకి ఒక పార్ట్‌నర్ వచ్చి నిన్ను సంపూర్ణం చేస్తాడని ఎప్పుడూ అనుకోవద్దు. మొదట నీకు నువ్వుగా సంపూర్ణంగా ఉండు, ఆ తర్వాతే నీకు తగ్గ భాగస్వామిని వెతుక్కో.. అప్పుడే ఆ బంధం నిలబడుతుంది” అంటూ సమంత క్లారిటీ ఇచ్చింది.
ఇక్కడి వరకు అంతా నార్మల్‌గానే అనిపించినా.. నెటిజన్లు మాత్రం దీని వెనుక ఉన్న క్రేజీ కనెక్షన్‌ను బయటకు తీశారు. గతంలో నాగచైతన్యతో పెళ్లి సందర్భంగా శోభిత ఒక స్పెషల్ వీడియోలో మాట్లాడుతూ.. “నన్ను చైతన్య సంపూర్ణం చేస్తాడు” అంటూ మురిసిపోతూ తన ఆనందాన్ని పంచుకుంది. ఇప్పుడు సమంత సరిగ్గా అదే ‘సంపూర్ణం’ అనే పదాన్ని టార్గెట్ చేస్తూ మాట్లాడడంతో, ఇది శోభితకు ఇచ్చిన స్ట్రాంగ్ కౌంటరేనని సోషల్ మీడియాలో చర్చలు మొదలయ్యాయి.
Puranapanda Srinivas: హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు,…
Eating An Apple: ప్రతిరోజు ఒక ఆపిల్ తీసుకోవడం వల్ల మనం డాక్టర్ దగ్గరికి కూడా వెళ్లాల్సిన పనిలేదని చెబుతూ…
Tirumala Hundi: కలియుగ దైవమైన తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయానికి నిత్యం భక్తులు లక్షలాది సంఖ్యలో పోటెత్తున్నారు. నిత్యం స్వామి…
Kidney Health: సాధారణంగా ఉదయం నిద్ర లేవగానే ప్రతి ఒక్కరూ వారికి ఉన్న అలవాట్లను ఫాలో అవుతూ వారి రోజున…
Lord Shiva:సాధారణంగా ప్రతి ఒక్కరు తమ జీవితంలో ఎన్నో రకాల కోరికలను కోరుతూ దేవుళ్లను ప్రార్థిస్తూ ఉంటారు.. తమ జీవితంలో…
Climbing Stairs: సాధారణంగా మనం అవలీలగా రెండు, మూడు అంతస్తులు మెట్లు ఎక్కగలం కానీ ఒక్కోసారి తక్కువ సంఖ్యలో మెట్లు…
This website uses cookies.