Tollywood: రాజ్ నిడిమోరు వల్ల సమంత కెరీర్ చిక్కుల్లో..?

Tollywood: స్టార్ హీరోయిన్ సమంతకు సినీ పరిశ్రమలో ఒక ప్రత్యేక స్థానం ఉంది. కానీ 2021లో నాగ చైతన్యతో విడాకుల తర్వాత ఆమె కెరీర్ ఊహించని కష్టాల బాట పడింది. ముఖ్యంగా ఆరోగ్యపరమైన సమస్యలు ఆమెను తీవ్రంగా ప్రభావితం చేశాయి. మయోసైటిస్ అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్న సమంత, కొన్ని నెలలు పూర్తిగా కెమెరాలకు దూరంగా గడిపింది.

ఇక కొద్దీ రోజుల క్రితం సమంత నిర్మాతగా మారి ‘శుభం’ అనే చిత్రాన్ని ప్రొడ్యూస్ చేసింది. ఇది మే 9న విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ప్రస్తుతం జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్‌లో ఉంది. ఈ విజయంతో కొంత ఊపందుకున్న సమంత, రాజ్-డీకే డైరెక్షన్‌లో రూపొందుతున్న భారీ వెబ్ సిరీస్ ‘రక్త బ్రహ్మాండ్’ లో ప్రధాన పాత్ర చేస్తోంది.

అయితే ఈ ప్రాజెక్ట్ చుట్టూ తాజాగా కలకలం చెలరేగుతోంది. ఈ సిరీస్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఒకరు కోట్ల రూపాయల స్కామ్ చేశాడన్న ఆరోపణలతో సిరీస్‌ను తాత్కాలికంగా నిలిపేశారనే టాక్ బలంగా వినిపిస్తోంది. మొత్తం 25 రోజులు మాత్రమే షూటింగ్ జరిగిందని, అయితే అప్పటికే బడ్జెట్ సగానికి చేరిందని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇది నిజమైతే, సిరీస్ రద్దుకావొచ్చన్న ఊహాగానాలు ఊపందుకున్నాయి.

samanthas-career-is-in-trouble-because-of-raj-nidimoru

Tollywood: ఎలాంటి స్కామ్ జరగలేదని స్పష్టం చేశారు.

ఈ వార్తలపై రాజ్-డీకే స్పందిస్తూ, ఎలాంటి స్కామ్ జరగలేదని స్పష్టం చేశారు. అయినా, ఒకవేళ ‘రక్త బ్రహ్మాండ్’ ఆగిపోతే మాత్రం సమంత చేతిలో ప్రస్తుతం కొత్త సినిమాలు లేవు. దీంతో, ఆమె సినీ కెరీర్ ఇక అంతమయ్యే పరిస్థితి ఏర్పడుతుందా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

అలాగే, ఈ సిరీస్ రద్దయితే దర్శకుడు రాజ్‌ నిధిమోరు కంటే ముందు వెబ్ సిరీస్ స్పెషలిస్ట్‌గా ఉన్న రాజ్-డీకే బ్రాండ్‌ ఇమేజ్‌పైనా ప్రభావం చూపే అవకాశం ఉంది. సమంత గానీ, రాజ్ గానీ దీనిపై స్పష్టమైన స్పందన ఇవ్వాల్సిన అవసరం ఏర్పడింది. ఇక వీరిద్దరి కెరీర్ ఏ దిశగా మలుపుతీసుకుంటుందో వేచి చూడాల్సిందే.

VSR

విఎస్అర్ - సీనియర్ సబ్ ఎడిటర్: 5 సంవత్సరాలుగా.. సినిమా, హెల్త్, ఎడ్యుకేషన్, స్పిరిచువల్..వార్తలను రాస్తున్నారు. ప్రముఖ సోషల్ మీడియా వెబ్‌సైట్స్‌లో రాసిన అనుభవం కలదు. 2017 నుంచి సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు.

Recent Posts

Lemon Water: ఉదయాన్నే లెమన్ వాటర్ తాగుతున్నారా? వీళ్లు మాత్రం అసలు తాగకండి!

Lemon Water: ఇటీవల కాలంలో చాలా మళ్లీ ఆరోగ్యం పై ఎంతో శ్రద్ధ వహిస్తున్నారు ఈ నేపథ్యంలోని ప్రతిరోజు ఉదయం…

3 days ago

Tirumala: తిరుమల భక్తులకు గుడ్ న్యూస్.. ఇకపై  క్యూ లైన్ లు ఉండవు.. క్షణాలలోనే ప్రసాదం!

Tirumala: తిరుమల శ్రీవారి దర్శనం కోసం భక్తులు పెద్ద ఎత్తున తిరుమలకు చేరుకుంటున్న సంగతి తెలిసిందే. ప్రతిరోజు లక్షలాదిమంది  భక్తుల స్వామి…

3 days ago

Coconut Water: కొబ్బరి నీళ్లు ఆరోగ్యానికి మంచిదే..కానీ వీళ్లకు మాత్రం కాదండోయ్!

Coconut Water: కొబ్బరి నీళ్లలో సహజసిద్ధమైన ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి. కొబ్బరి నీళ్లలో పొటాషియం, మెగ్నీషియం, కాల్షియం…

3 days ago

Pushpayagam Seva Tickets:  శ్రీవారి భక్తులు అలర్ట్.. ఆగస్టు 21 న పుష్పయాగం టిక్కెట్లు విడుదల!

Pushpayagam Seva Tickets: తిరుమల తిరుపతి దేవస్థానంలో ప్రతి ఏడాది ఎంతో ఘనంగా పుష్పయాగం నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలోనే ఈ…

3 days ago

Papaya: బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే కానీ వీళ్ళు మాత్రం అస్సలు తినొద్దు తెలుసా?

Papaya: మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే మనం తీసుకునే ఆహార పదార్థాలతో పాటు పండ్లు కూడా ఎంతో కీలకపాత్ర వహిస్తాయి.…

4 days ago

Sravana Masam: శ్రావణ మాసంలోనే పాములు ఎందుకు కనిపిస్తాయి? దీని వెనుక ఉన్న రహస్యం ఇదే?

Sravana Masam: మన తెలుగు క్యాలెండర్ ప్రకారం ఉన్న 12 నెలలకు ఎంతో మంచి ప్రాధాన్యత ఉంది. ఆషాడ మాసం…

4 days ago

This website uses cookies.