Samantha Ruth Prabhu : ఏమాయ చేశావే సినిమాతో తెలుగు ఇండస్ట్రీ కి ఎంట్రీ ఇచ్చి తన నటనతో అందంతో నిజంగానే మాయ చేసింది సమంత. ఆ సినిమా తర్వాత కెరీర్ లో సమంత ఎప్పుడు వెనుతిరిగి చూసుకోలేదు. వరుస ఆఫర్లతో ఇండస్ట్రీలో టాప్ మోస్ట్ హీరోయిన్ పొజిషన్లోకి అతి కొద్ది సమయంలోనే వచ్చేసింది. ఆ తర్వాత అక్కినేని హీరో నాగ చైతన్యను ప్రేమించి పెళ్లాడింది. నాలుగేళ్ల కాపురం తర్వాత ఏం జరిగిందో తెలియదు కానీ భర్తకు విడాకులు ఇచ్చి అందరికి షాక్ ఇచ్చింది. ప్రస్తుతం ఎవరి దారిలో వారు సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు. ఈ మధ్యన సినిమాలకు కాస్త బ్రేక్ తీసుకున్న సమంత అమెరికాలో ట్రీట్మెంట్ నిమిత్తం ఉంటుంది. సినిమాలకు బ్రేక్ ఇచ్చినా సోషల్ మీడియాలో మాత్రం రయ్యి రయ్యి మంటూ దూసుకుపోతోంది.
తాజాగా సామ్ ఓ మ్యాగజైన్ కోసం దిగిన ఫోటోలు నెట్టింట్లో హీట్ పెంచుతున్నాయి. ఒక్కసారిగా సమంత లుక్కుని చూసి నేటిజన్స్ షాక్ అవుతున్నారు. మోడ్రన్ లుక్ లో మత్తు ఎక్కిస్తోంది ఈ బ్యూటీ. ఇక సమంత పని అయిపోయింది అని అన్న వారందరికీ దిమ్మ తిరిగేలా బొమ్మ చూపించింది. ప్రస్తుతం ఆ పిక్స్ వైరల్ అవుతున్నాయి. అమ్మడి లుక్స్ కి ఫాన్స్ ఫిదా అవుతున్నారు.
సమంత హాట్ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రముఖ వరల్డ్ ఫేమస్ ఫ్యాషన్ బ్రాండ్ లూయిస్ విట్టన్ కు చెందినది డ్రెస్ ధరించి ఆదరగొట్టింది. ఈ ఆ డిజైనర్ వేర్ ధర అక్షరాలా రూ. 5.5 లక్షలని తెలుస్తోంది. టాప్ సెలబ్రిటీలు ధరించే ఈ ఫ్యాషన్ బ్రాండ్స్ ను ప్రస్తుతం సామ్ ప్రమోట్ చేస్తోంది. ఇక ఒక్కో పెయిడ్ పోస్ట్‌కు సుమారు 15 లక్షల నుంచి 20 లక్షల వరకు ఛార్జ్ చేస్తోందట. దీంతో సమంత తన వీపు చూపించినందుకు దాదాపుగా 15 లక్షలు తీసుకుందని నటిజెన్స్ అంటున్నారు.
సమంత సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది తన ఫాన్స్ తో ఎప్పుడు ఈ ప్లాట్ఫారం ద్వారానే కనెక్ట్ అవుతూ ఉంటుంది. పర్సనల్ విషయాలతో పాటు ప్రొఫెషనల్ సంగతులను పంచుకుంటూ తన ఫాలోవర్స్ ను ఖుషి చేస్తుంటుంది. ఇప్పుడు సామ్ కి ఇంస్టాగ్రామ్‌లో 30 మిలియన్ ల ఫాలోవర్స్ ఉన్నారు.
ఈ మధ్యనే సమంత ఇన్‌స్టాగ్రామ్‌లో కొన్ని హాట్ బికినీ ఫోటోలను పోస్ట్ చేసింది . ఇక ఈ ఫోటోలను చూసిన వారంతా సమంత ఇలా చేస్తుందని ఊహించలేకపోయమని కామెంట్ చేశారు. ఈ రేంజ్‌లో ఫోటో షూట్ అవసరమా .. అంటూ చురకలు అంటించారు. ఆరోగ్యమే సరిగా లేదు.. బికినీలో ఫోటోలు ఏంటీ.. అంటూ రకరకాలుగా ట్రోల్ చేశారు.
సమంత మయోసైటీస్ అనే కండరాల వ్యాధితో బాధపడుతోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సినిమాల కు లాంగ్ గ్యాప్ ఇచ్చింది . షూటింగ్ దశలో ఉన్న సినిమాలే కాదు కొత్తగా కమిట్ అయిన చిత్రాలను క్యాన్సిల్ చేసుకుంటుంది. దీనివల్ల సమంతకు కోట్లలోనే నష్టం వచ్చిందని సమాచారం. ఇక సమంత హిందీ వెర్షన్ సిటాడెల్ వెబ్ సిరీస్ విషయానికి వస్తే.. రాజ్ అండ్ డీకే దీనిని డైరెక్ట్ చేస్తున్నారు. హిందీ నటుడు వరుణ్ ధావన్, సమంత జంటగా నటిస్తోన్న ఈ వెబ్ సిరీస్ ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోంది. ఇప్పటికే సమంత తన పోర్షన్‌ను పూర్తి చేసుకుంది. ఇప్పటివరకు సౌత్ ఇండస్ట్రీలో ఏ హీరోయిన్ కూడా తీసుకోని రెమ్యూనరేషన్ ఈ వెబ్ సిరీస్ కోసం సమంత తీసుకుంటోందని టాక్. చూడాలి మరి ఈ వార్తల్లో నిజం ఎంతో అని.
Big Breaking: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు (డిసెంబర్ 14) ఉదయం 6 గంటలకి చంచల్‌గూడా జైలు నుంచి…
Big Breaking: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి హైకోర్ట్ తాజాగా మధ్యంతర బెయిల్ ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు…
YS Jagan Mohan Reddy: సంధ్య థియేటర్స్ వద్ద పుష్ప 2 సినిమా చూసేందుకు వచ్చి తొక్కిసలాటలో మృతి చెందిన…
Breaking News: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.…
Allu Arjun Arrest: 'పుష్ప 2' చిత్రం విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్…
Pushpa 2: The Rule Review; "వెయ్యి కోట్లు తగ్గేలే".."తగ్గినా తగ్గొచ్చు చేసేదేం లే"..! అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో…
This website uses cookies.