Samantha Ruth Prabhu : చాలా నెలలుగా సమంత రూత్ ప్రభు తన ఆరోగ్యంతో పాటు మానసిక సంఘర్షన నుంచి బయటపడేందుకు తనను తాను లైమ్‌లైట్ నుండి దూరంగా ఉంచింది. అయితే తాజాగా ఆమె గతంలో కంటే ఇప్పుడు మెరుగ్గా ఉంది. ఫుల్ ఫిట్ నెస్ తో మరోసారి తన సత్తాను చూపిస్తోంది. వరుసపెట్టి సీటాడెల్, ఖుషి సినిమాల్లో నటించడంతో పాటు ఆమె రాబోయే చిత్రం శాకుంతలం యొక్క ప్రమోషన్‌లను ప్రారంభించింది ఈ చిన్నది. రీసెంట్ గా హీరో దేవ, దర్శకుడు గుణశేఖర్ తో కలిసి జూబిలీహిల్స్ లోని పెద్దమ్మ తల్లి దేవాలయాన్ని సందర్శించి ప్రమోషన్స్ ను స్టార్ట్ చేసింది ఈ చిన్నది. తాజాగా అందమైన ఫోటో షూట్ చేసి తన ప్రమోషన్స్ తాను చేస్తోంది. ఫ్యాన్స్ ను అలరిస్తోంది.
సమంతా రూత్ ప్రభు లేటెస్ట్ ఫోటో షూట్ తో స్టైలిష్ లుక్స్ లో మెరిసిపోయింది. సమంత సూపర్ స్లింకీ కటౌట్ మ్యాక్సీ డ్రెస్‌లో ఫుల్ బ్యాంగ్‌తో ప్రమోషన్‌లను ప్రారంభించింది. ఈ అవుట్ ఫిట్ లో ఆమె టోన్డ్ ఫిగర్‌ను ప్రదర్శించి అందరిని అట్రాక్ట చేస్తోంది.
తన ప్రమోషనల్ ఫోటో షూట్ కోసం సమంత కస్టమ్ నమ్రతా జోషిపురా దుస్తులు నుంచి ఈ వైట్ కలర్ డ్రెస్ ను ఎంపిక చేసుకుంది. ఒక వైపు కటౌట్ చీలికతో పాటు ముందు భాగంలో రింగ్ హోల్ కటౌట్‌తో ఫారమ్-ఫిట్టింగ్ సిల్హౌట్‌ను కలిగి ఉంది ఈ అవుట్ ఫిట్. ఈ అదిరిపోయే అవుట్ ఫిట్ లో బ్లాక్ అండ్ బైడ్ కలర్ లో అమేజింగ్ ఫోటో షూట్ చేసి వావ్ అనిపించింది ఈ బ్యూటీ.
తన స్టైలిష్ లుక్స్ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేసి రచ్చ రచ్చ చేస్తోంది. ఈ అవుట్ ఫిట్ కు పెర్ఫెక్ట్ గా సెట్ అయ్యే విధంగా తన కురులతో మధ్య పాపిట తీసి లూజుగా వదులుకుంది. పాదాలకు హైహీల్ వేసుకుని బ్లింగ్ టచ్‌ని జోడించింది. కుర్రాళ్ళ మైండ్ బ్లాక్ చేసింది.
ఆమె కటౌట్ దుస్తుల మాదిరిగానే, సమంతా రూత్ ప్రభు పాత్ర గతంలో అప్సరసలా మెరిసిపోయే విధంగా సున్నితమైన తెల్లని చీరను కట్టుకుని అందరిని అట్రాక్ట్ చేసింది. శాకుంతలం మూవీ ఫస్ట్‌లుక్‌ను రివీల్ చేయడానికి ఈ తెలుపు రంగు చీరను కట్టుకుని సందడి చేసింది. ఈ చీర కట్టులో సామ్ ఎంతో అందంగా కనిపించింది. సున్నితమైన ఎంబ్రాయిడరీ చేసిన ఈ అందమైన చీరను దేవ్ నాగ్రి నుంచి ఎంపిక చేసుకుంది ఈ బ్యూటీ.
సమంత లుక్ కు పర్ఫెక్ట్ గా సెట్ అయ్యేలా స్టైలిస్ట్ పల్లవి సామ్ కి స్టైలిష్ లుక్స్ ను అందించింది. ఈ చీరకట్టులో ఓ రేంజ్ లో అలరించింది సమంత. సామ్ ప్రస్తుతం టాలీవుడ్, బాలీవుడ్ లో ఫుల్ బిజీ అయిపోయింది. వరుసగా క్షణం తీరిక లేకుండా సినిమాలను పూర్తి చేస్తోంది. డైరెక్టర్ల కు ఇచ్చిన మాటను నిలబెట్టుకునేందకు మరోవైపు ఫిట్ నెస్ పైన శ్రద్ధ తీసుకుంటోంది.
Big Breaking: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు (డిసెంబర్ 14) ఉదయం 6 గంటలకి చంచల్‌గూడా జైలు నుంచి…
Big Breaking: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి హైకోర్ట్ తాజాగా మధ్యంతర బెయిల్ ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు…
YS Jagan Mohan Reddy: సంధ్య థియేటర్స్ వద్ద పుష్ప 2 సినిమా చూసేందుకు వచ్చి తొక్కిసలాటలో మృతి చెందిన…
Breaking News: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.…
Allu Arjun Arrest: 'పుష్ప 2' చిత్రం విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్…
Pushpa 2: The Rule Review; "వెయ్యి కోట్లు తగ్గేలే".."తగ్గినా తగ్గొచ్చు చేసేదేం లే"..! అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో…
This website uses cookies.