Samantha: సౌత్ ఇండియా స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం విజయ్ దేవరకొండతో ఖుషి మూవీలో నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. పాన్ ఇండియా రేంజ్ లోనే ఈ సినిమాని శివ నిర్వాణ ఆవిష్కరిస్తున్నారు. మరో వైపు హిందీలో సిటాడెల్ వెబ్ సిరీస్ కూడా చేస్తోంది. ఈ సినిమా కోసం సిక్స్ ప్యాక్ లుక్స్ లో సమంత కనిపించడానికి రెడీ అవుతోంది. ఇదిలా ఉంటే ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం దృష్టంతా హిందీ చిత్ర పరిశ్రమ మీద పెట్టిందనే ప్రచారం గత కొంతకాలంగా వినిపిస్తోంది.
ఇప్పటికే ముంబైలో ఆమె ఖరీదైన అపార్ట్ మెంట్ కూడా కొనుగోలు చేసిందని గతంలో ప్రచారం నడిచింది. దీంతో హైదరాబాద్ ని సమంత వదిలి వెళ్ళిపోవడానికి ఆమె సిద్ధమైంది అని గాసిప్స్ వినిపించాయి. అయితే అందులో ఎలాంటి వాస్తవం లేదనే మాట తాజాగా క్లారిటీ వచ్చింది. సమంత హైదరాబాద్ లో ఖరీదైన అపార్ట్ మెంట్ ని కొనుగోలు చేసిందంట. నగరంలోని జయభేరీ ఆరంజ్ కౌంటీలో ఆమె ఫ్లాట్ ని కొనుగోలు చేసిందని టాక్. 13వ అంతస్తులో ఈ అపార్ట్ మెంట్ ఉంటుందని తెలుస్తోంది.
ఇక ఇప్పటికే ఈ అపార్ట్ మెంట్ కి సంబందించిన ఇంటీరియర్ వర్క్స్ ని కూడా సమంత పూర్తి చేసిందంట. త్వరలో ఆ ఇంట్లోకి షిఫ్ట్ కావడానికి సమంత ప్లాన్ చేసుకుంటుందని తెలుస్తోంది. ఈ అపార్ట్ మెంట్ ఖరీదు సుమారు 7 కోట్లు ఉంటుందంట. గతంలో నాగ చైతన్య, సమంత కలిసి ఒక ఇంట్లో ఉండేవారు. ఈ అపార్ట్ మెంట్ వర్క్ కంప్లీట్ అయిన వెంటనే అక్కడికి షిఫ్ట్ కావాలని సమంత ప్లాన్ చేస్తున్నట్లు ఇండస్ట్రీ వర్గాలలో వినిపిస్తోంది. అయితే ఉన్నపళంగా ఇంత ఖరీదైన అపార్ట్ మెంట్ ని సమంత కొనడానికి కారణం ఏంటి అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
Mega 158: దుబాయ్‌లో మెగా 158..చిరు ఆ పనుల్లో ఫుల్ బిజీ! అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో లేటెస్ట్ న్యూస్…
Allu Arjun: మన శంకరవరప్రసాద్‌గారు సంక్రాంతి బాస్ బస్టర్..అంటూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా సోషల్ మీడియాలో పెట్టిన…
Tollywood: టాలీవుడ్‌లో ఈ సంక్రాంతికి రిలీజైన సినిమాల అసలైన పరీక్ష మొదలవబోతోంది. మొత్తం 5 సినిమాలు ఈ సంక్రాంతికి బరిలో…
MSG: మెగాస్టార్ దెబ్బ.. కొడితే బాక్సులు బద్ధలైయ్యాయి బాసు! అవును ఇప్పుడు మెగా ఫ్యాన్స్ ఇదే మాట చెప్పుకుంటూ సంబరాలు…
Ashika Ranganath: ఆషిక రంగనాథ్ టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ లిస్ట్‌లో చేరిందా? ప్రస్తుతం తన కెరీర్ చూస్తుంటే అలాగే…
Peddi: పెద్ది ఓటీటీ పార్ట్నర్ ఫిక్సైంది. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రూపొందుతున్న రా అండ్ రస్ట్రిక్ మూవీ…
This website uses cookies.