Samantha: సౌత్ ఇండియా స్టార్ హీరోయిన్ సమంత సుమారు ఏడాది కాలం తర్వాత మరల మీడియా ముందుకి యాక్టివ్ గా వచ్చింది. మయోసైటిస్ తో గత ఏడాది ట్రీట్మెంట్ తీసుకున్న ఈ బ్యూటీ మరల సినిమాలతో బిజీ కావడానికి రెడీ అవుతుంది. ఇక సౌత్ నుంచి ఇండియన్ వైడ్ గా తన పాపులారిటీ పెంచుకునే ప్రయత్నం చేస్తున్న సమంత ఆ దిశగా వడివడిగా అడుగులు వేస్తుంది. రాజ్ అండ్ డీకే దర్శకత్వంలో సిటాబెల్ అనే యాక్షన్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ చేయబోతున్న సంగతి తెలిసిందే.
త్వరలో ఈ మూవీ సెట్స్ పైకి వెళ్తుంది. దీంతో పాటు ఒక హిందీ సినిమాకి కూడా సమంత గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అలాగ్ హాలీవుడ్ మూవీ కూడా చేయబోతుంది. ఈ ఏడాది ఖుషి మూవీ కంప్లీట్ అయిన తర్వాత ఇక సమంత ఫోకస్ అంతా హిందీ చిత్రపరిశ్రమ మీద ఉండబోతుంది అనే టాక్ వినిపిస్తుంది. ముఖ్యంగా అక్కడ ఫేమ్ తెచ్చుకోవడానికి కావాల్సిన ఏర్పాట్లు ఈ అమ్మడు చేసుకుంటుంది. ఇదిలా ఉంటే సౌత్ లో ఏ హీరోయిన్ కి రాని అరుదైన అవకాశం ఇప్పుడు సమంత సొంతం చేసుకుంది.
డబూ రథాని బ్యూటీ క్యాలెండర్ గురించి చాలా మందికి తెలుగు. అయితే ఈ క్యాలెండర్ ఫోటోషూట్ కోసం బాలీవుడ్ ముద్దుగుమ్మలు పోటీ పడుతూ ఉంటారు. అయితే ఇప్పుడు ఆ అవకాశం వెతుక్కుంటూ సమంతకి లభించింది. రాబోయే క్యాలెండర్ తో సమంతతో ఫోటోషూట్ చేయడానికి డాబూరథాని ఆమెతో సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తుంది. ఇక ఈ క్యాలెండర్ లో హాట్ ఫోటోషూట్ చేయడానికి సమంత కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తుంది. డాబూ రథాని సమంతా ఫోటోలు తాజాగా సోషల్ మీడియాలో రిలీజ్ చేశారు. అవి కాస్తా ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
Pawan Kalyan: పవన్ కళ్యాణ్ సినిమా అంటే ప్రతీ ఒక్కరిలో ఉండే ఆతృత, ఆసక్తి ఊహించలేనిది. ఎన్ని సినిమాలు బాక్సాఫీస్…
*బాలకృష్ణ, బొల్లినేనికి ఈ.ఓ శ్రీనివాసరెడ్డి కృతజ్ఞతలు *ఖాద్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలలో శ్రీమాలిక Kadiri Narasimha Swamy: కదిరి, మార్చి…
Pawan Kalyan:హైదరాబాద్‌లో ఉస్తాద్ భగత్‌సింగ్ ప్రీరిలీజ్ ఈవెంట్..ఏ డేట్ లాకైందో తెలుసా? అంటూ ఇప్పుడు ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి…
Ram Charan: మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న పాన్ ఇండియా సినిమా 'పెద్ది' నుంచి అప్‌డేట్స్ రావడం లేదని…
Mega 158: మెగాస్టార్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ మెగా 158 వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతోంది. గతంలో చిరుకి వాల్తేరు వీరయ్య…
Puranapanda Srinivas: తిరుమల క్షేత్రమే తరలి వచ్చినట్లుగా వేల కొలది భక్తుల ఆనందోత్సాహాల మధ్య హైదరాబాద్ జూబిలీహిల్స్ శ్రీ వేంకటేశ్వరస్వామి…
This website uses cookies.