Ruhani Sharma: చిలసౌ సినిమాతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన అందాల భామ రుహనీ శర్మ. ఈ అమ్మడు మొదటి సినిమాతోనే సూపర్ హిట్ కొట్టి తరువాత వెనక్కి తిరిగి చూసుకునే అవకాశం లేకుండా వరుస అవకాశాలు అందుకుంది.
అయితే తరువాత హిట్, డర్టీ హరి, నూటొక్క జిల్లాల అందగాడు లాంటి సినిమాలలో ఈ అమ్మడు నటించింది. ఇక సినిమాల కంటే ముందుగా హిందీలో ఆల్బమ్ సాంగ్స్ తో ఈ బ్యూటీ పాపులర్ అయ్యింది. ఇక తెలుగులో తమిళంలో భరత్ కి జోడీగా మొదటిసారి హీరోయిన్ గా తెరంగేట్రం చేసింది.
తరువాత తెలుగులోకి ఎంట్రీ ఇచ్చి ఎక్కడ సక్సెస్ అయ్యింది. ప్రస్తుతం హిందీలో ఆగ్రా అనే సినిమా చేస్తుంది. అలాగే డిజిటల్ ఎంట్రీ కూడా ఇచ్చిన ఈ అమ్మడు తమిళంలో పాయిజన్, తెలుగులో మీట్ క్యూట్ వెబ్ సిరీస్ లలో నటించింది. ఇదిలా ఉంటే టాలీవుడ్ ప్రేక్షకులకి రుహనీ శర్మ అంటే ట్రెడిషనల్ లుక్ లో చాలా క్యాజువల్ గా కనిపించే అమ్మాయి కనిపిస్తుంది.
అయితే ఈ అమ్మడులో అంతకు మించిన హాట్ నెస్ ఉందని సోషల్ మీడియాలో ఫోటోలతో ద్వారా చూపిస్తూ ఉంటుంది. ఇప్పటికప్పుడు హాట్ హాట్ ఫోటోలని షేర్ చేస్తూ సెగలు రేపుతుంది. ఈ కారణంగానే ఈ అమ్మడుకి సోషల్ మీడియాలో లక్షల్లో ఫాలోవర్స్ ఉన్నారు.
ఇదిలా ఉంటే హిందీలోకి అడుగుపెడుతున్న అమ్మడు అక్కడ సక్సెస్ కావాలంటే గ్లామర్ డోస్ పెంచాల్సిందే అని ఫిక్స్ అయ్యి ఈ మధ్య మరింత శృతి మించుతుంది అని చెప్పాలి. తాజాగా హాట్ బికినీలో అమ్మడు సెగలు రేపుతూ ఫోటోలకి ఫోజులు ఇచ్చింది. ఇవి ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
Big Breaking: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు (డిసెంబర్ 14) ఉదయం 6 గంటలకి చంచల్‌గూడా జైలు నుంచి…
Big Breaking: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి హైకోర్ట్ తాజాగా మధ్యంతర బెయిల్ ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు…
YS Jagan Mohan Reddy: సంధ్య థియేటర్స్ వద్ద పుష్ప 2 సినిమా చూసేందుకు వచ్చి తొక్కిసలాటలో మృతి చెందిన…
Breaking News: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.…
Allu Arjun Arrest: 'పుష్ప 2' చిత్రం విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్…
Pushpa 2: The Rule Review; "వెయ్యి కోట్లు తగ్గేలే".."తగ్గినా తగ్గొచ్చు చేసేదేం లే"..! అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో…
This website uses cookies.