Ritika Singh: గురు సినిమాలో హీరోయిన్ గా నటించిన అందాల భామ రితిక సింగ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ బ్యూటీ మార్షల్ ఆర్ట్స్ ఫైటర్ లో ఇండియా తరుపున ఏషియన్ గేమ్స్ లో పాల్గొంది. ఆ తరువాత తమిళంలో సుధా కొంగర దర్శకత్వంలో సాలా కదూస్ సినిమాతో నటిగా తెరంగేట్రం చేసింది.
ఈ మూవీలో ఆమె క్యారెక్టర్ నిజజీవితానికి దగ్గరగా ఉండే బాక్సర్ కావడంతో చేయడానికి ఒప్పుకుంది. ఇక మొదటి సినిమాతో సూపర్ సక్సెస్ అందుకోవడంతో పాటు నేషనల్ అవార్డు కూడా అందుకుంది. ఇక ఆ సినిమా తర్వాత వెనక్కి తిరిగి చూసుకునే అవకాశం లేకుండా హీరోయిన్ గా వరుస అవకాశాలు అందుకుంటూ దూసుకుపోతోంది.
తెలుగులో కూడా రితిక సింగ్ గురు, నీవెవరో సినిమాలో నటించింది. ప్రస్తుతం తమిళంలో ఒకటి అలాగే దుల్కర్ సల్మాన్ హీరోగా తెరకెక్కుతోన్న మలయాళీ పాన్ ఇండియా మూవీ కింగ్ ఆఫ్ కోటాలో నటిస్తుంది. ఈ రెండు షూటింగ్ దశలో ఉన్నాయి.
ఇదిలా ఉంటే రితిక సింగ్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది అనే సంగతి తెలిసిందే. రెగ్యులర్ గా ఆమె హాట్ ఫోటోలని ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేస్తూ ఉంటోంది. ఈ ఫోటోలకి లక్షల్లో లైక్స్ వస్తూ ఉంటాయి. మంచి ఫిట్ నెస్ తో అదిరిపోయే సెక్సీ అపీల్ తో రితిక ఫోటో షూట్ లలో కనిపిస్తూ ఉంటుంది.
Mega 158: దుబాయ్లో మెగా 158..చిరు ఆ పనుల్లో ఫుల్ బిజీ! అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో లేటెస్ట్ న్యూస్…
Allu Arjun: మన శంకరవరప్రసాద్గారు సంక్రాంతి బాస్ బస్టర్..అంటూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా సోషల్ మీడియాలో పెట్టిన…
Tollywood: టాలీవుడ్లో ఈ సంక్రాంతికి రిలీజైన సినిమాల అసలైన పరీక్ష మొదలవబోతోంది. మొత్తం 5 సినిమాలు ఈ సంక్రాంతికి బరిలో…
MSG: మెగాస్టార్ దెబ్బ.. కొడితే బాక్సులు బద్ధలైయ్యాయి బాసు! అవును ఇప్పుడు మెగా ఫ్యాన్స్ ఇదే మాట చెప్పుకుంటూ సంబరాలు…
Ashika Ranganath: ఆషిక రంగనాథ్ టాలీవుడ్లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ లిస్ట్లో చేరిందా? ప్రస్తుతం తన కెరీర్ చూస్తుంటే అలాగే…
Peddi: పెద్ది ఓటీటీ పార్ట్నర్ ఫిక్సైంది. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రూపొందుతున్న రా అండ్ రస్ట్రిక్ మూవీ…
This website uses cookies.