Rakul Preeth Singh : టాలీవుడ్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ తన నిష్కళంకమైన ఫ్యాషన్ సెన్స్‌తో ఆకట్టుకోవడంలో ఎప్పుడూ విఫలం కాదు. చిక్ ప్యాంట్ సూట్‌ల నుండి ఆకర్షణీయమైన చీరల వరకు, ఆమె ప్రతి దుస్తులలోనూ ఎంతో హాట్ గా కనిపిస్తుంది. తాజాగా ఈ బ్యూటీ అందమైన బ్లాక్ అవుట్ ఫిట్ లో కనిపించి అభిమానులను ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ డ్రెస్ లో ఉత్కంఠభరితంగా కనిపించింది రకుల్. ఆమె మంత్రముగ్దులను చేసే రూపంతో ఇంటర్నెట్ లో మంటలు రేపింది.
రకుల్ సోషల్ మీడియాలో చాలా చురుకుగా ఉంటుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ భామకు మంచి ఫాలోయింగ్ ఉంది. తరచుగా తన హాట్ పిక్స్ పోస్ట్ చేస్తూ అందరిని ఆకట్టుకుంటింది తాజాగా ఈ చిన్నది
ఇంటర్నేషనల్ ఫ్యాషన్ బ్రాండ్ డేవిడ్ కోమా లండన్ ఫ్యాషన్ లేబుల్ నుంచి ఈ డిజైనర్ డ్రెస్ ను తన ఫోటో షూట్ కోసం ఎన్నుకుంది. నిజాంగా ఈ డ్రెస్ లో ఎంతో హాట్ గా కనిపించింది రకుల్. ముఖ్యంగా తన నాభి అందాలను హైలెట్ చేసి చూపించింది.
రకుల్ ఫుల్ స్లీవ్స్, రౌండ్ నెక్ లైన్ సిక్విన్స్ తో వచ్చిన సిల్వర్ కలర్ బోర్డర్ కలిగిన బ్లౌజ్ వేసుకుంది డానికి మ్యాచింగ్ గా అదే కలర్, డిజైన్, బోర్డర్స్ కలిగిన బాడీ హగ్గింగ్ స్కర్ట్ వేసుకుంది. అవుట్ ఫిట్ కు మ్యాచ్ అయ్యే జ్యువెలరీ ని టూలా నుంచి ఎన్నుకుంది.
మేకప్ ఆర్టిస్ట్, సాల్ సయ్యద్ సహాయంతో, రకుల్ నిగూఢమైన ఐ షాడో, ముదురు కనుబొమ్మలు, కనురెప్పలపై మాస్కరా, రౌగ్డ్ చీక్‌బోన్స్, బీమింగ్ హైలైటర్, లైట్ కాంటౌరింగ్, గ్లాసీ బ్లష్ పింక్ లిప్ షేడ్ మరియు గ్లామ్ పిక్స్ కోసం డ్యూయి బేస్ వేసుకుంది. హెయిర్‌స్టైలిస్ట్, అలియా షేక్ సహాయంతో, రకుల్ తన కురులను కొప్పుగా మలచుకుంది.
Pawan Kalyan: పవన్ కళ్యాణ్ సినిమా అంటే ప్రతీ ఒక్కరిలో ఉండే ఆతృత, ఆసక్తి ఊహించలేనిది. ఎన్ని సినిమాలు బాక్సాఫీస్…
*బాలకృష్ణ, బొల్లినేనికి ఈ.ఓ శ్రీనివాసరెడ్డి కృతజ్ఞతలు *ఖాద్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలలో శ్రీమాలిక Kadiri Narasimha Swamy: కదిరి, మార్చి…
Pawan Kalyan:హైదరాబాద్‌లో ఉస్తాద్ భగత్‌సింగ్ ప్రీరిలీజ్ ఈవెంట్..ఏ డేట్ లాకైందో తెలుసా? అంటూ ఇప్పుడు ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి…
Ram Charan: మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న పాన్ ఇండియా సినిమా 'పెద్ది' నుంచి అప్‌డేట్స్ రావడం లేదని…
Mega 158: మెగాస్టార్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ మెగా 158 వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతోంది. గతంలో చిరుకి వాల్తేరు వీరయ్య…
Puranapanda Srinivas: తిరుమల క్షేత్రమే తరలి వచ్చినట్లుగా వేల కొలది భక్తుల ఆనందోత్సాహాల మధ్య హైదరాబాద్ జూబిలీహిల్స్ శ్రీ వేంకటేశ్వరస్వామి…
This website uses cookies.