Rakul Preeth Singh : పసుపు రంగు చీరలో పిచ్చెక్కిస్తున్న రకుల్..పిక్స్ వైరల్

Rakul Preeth Singh : టాలీవుడ్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ తన నిష్కళంకమైన ఫ్యాషన్ సెన్స్‌తో ఆకట్టుకోవడంలో ఎప్పుడూ విఫలం కాదు. చిక్ ప్యాంట్ సూట్‌ల నుండి ఆకర్షణీయమైన చీరల వరకు, ఆమె ప్రతి దుస్తులలోనూ ఆకర్షనీయంగా కనిపిస్తుంది. తాజాగా ఈ బ్యూటీ అందమైన పసుపు చీరలో కనిపించింది అభిమానులను ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ చీరలో ఉత్కంఠభరితంగా కనిపించింది రకుల్. ఆమె మంత్రముగ్దులను చేసే రూపంతో ఇంటర్నెట్‌ లో మంటలు రేపింది.

rakul-preeth-singh-gorgeous-looks-in-awesome-yellow-saree

రకుల్ సోషల్ మీడియాలో చాలా చురుకుగా ఉంటుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ భామకు మంచి ఫాలోయింగ్ ఉంది. తరచుగా తన హాట్ పిక్స్ పోస్ట్ చేస్తూ కుర్రాళ్ల గుండెల్లో మంటలు రేపుతుంటుంది రకుల్. తాజాగా ఈ బ్యూటీ పసుపు రంగు చీర కట్టుకుని అందరిని ఫిదా చేస్తోంది. వరుసగా పోస్ట్ చేసిన ఈ పిక్స్ ఇన్ స్టాగ్రామ్ ఫాలోవర్స్ కునుకు లేకుండా చేస్తున్నారు.

rakul-preeth-singh-gorgeous-looks-in-awesome-yellow-saree

రకుల్ ప్రీత్ సింగ్ ఆమె ఫ్యాషన్ డిజైనర్ క్రిషా సన్నీ రమణి కి మ్యూజ్ గా వ్యవహరించింది. తన ఫోటో షూట్ కోసం ఈ పసుపు రంగు చీరను ఎన్నుకుంది.

సీక్విన్ స్ట్రిప్స్‌తో అలంకరించబడిన అందమైన నిమ్మ పసుపు చీరలో ఎంతో హాట్ గా కనిపించింది ఈ జిమ్ బ్యూటీ. ఎప్పుడూ లెహెంగాస్ తో, మోడ్రన్ దుస్తుల్లో కనిపించే రకుల్ ఒక్కసారిగా చీరకట్టులో ప్రత్యక్షమవ్వడంతో ఫ్యాన్స్ ఆమె అందాలకు దాసోహం పలుకుతున్నారు.

rakul-preeth-singh-gorgeous-looks-in-awesome-yellow-saree

రకుల్ ప్రీత్ తన చీరను పరిపూర్ణంగా మార్చేందుకు , సున్నితమైన చారలు ఉన్న నిమ్మకాయ పసుపు రంగు బ్లౌజ్‌ని వేసుకుంది. స్వీట్ హార్ట్ నెక్‌లైన్‌ నెక్ లైన్ తో వచ్చిన ఈ బ్లౌజ్ ఆమెకు బాగా సెట్ అయ్యింది. ఈ చీరకు తగ్గట్లుగా మేకోవర్ అయ్యింది.

rakul-preeth-singh-gorgeous-looks-in-awesome-yellow-saree

మేకప్ ఆర్టిస్ట్, సాల్ సయ్యద్ సహాయంతో, రకుల్ తన అందాలకు మరిన్ని మెరుగులు దిద్దుకుంది. కనులకు పింక్ ఐ షాడో, ముదురు కనుబొమ్మలు, కనురెప్పలపై మాస్కరా, రౌగ్డ్ చీక్‌బోన్స్, బీమింగ్ హైలైటర్, లైట్ కాంటౌరింగ్, గ్లాసీ బ్లష్ పింక్ లిప్ షేడ్ , గ్లామ్ పిక్స్ కోసం డ్యూయి బేస్ ఎన్నకుంది. ఈ లుక్ లో భామ ఎంతో గ్లామర్ గా కనిపించింది. హెయిర్‌స్టైలిస్ట్, అలియా షేక్ సహాయంతో, రకుల్ తన భుజాల మీదుగా వదులుగా, ఉంగరాల కురులకు మధ్య పాపిట తీసి లూజుగా వదులుకుంది.

rakul-preeth-singh-gorgeous-looks-in-awesome-yellow-saree

చీరకు మ్యాచ్ అయ్యే విధంగా మెడలో పచ్చని రాళ్లతో అలంకరించబడిన సొగసైన డైమండ్ చోకర్ నెక్లెస్ ను అలంకరించుకుంది. చేతులకు వెండి గాజులతో రకుల్ ప్రీత్ గ్లామ్ లుక్ పూర్తయింది.

rakul-preeth-singh-gorgeous-looks-in-awesome-yellow-saree
Sri Aruna Sri

Recent Posts

Mega 158: దుబాయ్‌లో మెగా 158..చిరు ఆ పనుల్లో ఫుల్ బిజీ!

Mega 158: దుబాయ్‌లో మెగా 158..చిరు ఆ పనుల్లో ఫుల్ బిజీ! అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో లేటెస్ట్ న్యూస్…

8 hours ago

Allu Arjun: ‘మన శంకరవరప్రసాద్‌గారు’ సంక్రాంతి బాస్ బస్టర్..బన్నీ పోస్ట్ వైరల్!

Allu Arjun: మన శంకరవరప్రసాద్‌గారు సంక్రాంతి బాస్ బస్టర్..అంటూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా సోషల్ మీడియాలో పెట్టిన…

10 hours ago

Tollywood: బాక్సాఫీస్ అసలైన లెక్కలు తేలేది ఈరోజు నుంచే

Tollywood: టాలీవుడ్‌లో ఈ సంక్రాంతికి రిలీజైన సినిమాల అసలైన పరీక్ష మొదలవబోతోంది. మొత్తం 5 సినిమాలు ఈ సంక్రాంతికి బరిలో…

2 days ago

MSG: మెగాస్టార్ దెబ్బ.. కొడితే బాక్సులు బద్ధలైయ్యాయి బాసు!

MSG: మెగాస్టార్ దెబ్బ.. కొడితే బాక్సులు బద్ధలైయ్యాయి బాసు! అవును ఇప్పుడు మెగా ఫ్యాన్స్ ఇదే మాట చెప్పుకుంటూ సంబరాలు…

3 days ago

Ashika Ranganath: టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ లిస్ట్‌లో చేరిందా?

Ashika Ranganath: ఆషిక రంగనాథ్ టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ లిస్ట్‌లో చేరిందా? ప్రస్తుతం తన కెరీర్ చూస్తుంటే అలాగే…

3 days ago

Peddi: పెద్ది ఓటీటీ పార్ట్నర్ ఎవరో తెలుసా?

Peddi: పెద్ది ఓటీటీ పార్ట్నర్ ఫిక్సైంది. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రూపొందుతున్న రా అండ్ రస్ట్రిక్ మూవీ…

4 days ago

This website uses cookies.