Rakul Preet Singh: కళ్ళతో మాయ చేస్తున్న రకుల్ ప్రీత్ సింగ్

Rakul Preet Singh: టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్న అందాల భామ రకుల్ ప్రీత్ సింగ్. ఈ అమ్మడు ప్రస్తుతం తెలుగులో పెద్దగా సినిమాలు చేయకపోయిన హిందీలో మాత్రం గ్యాప్ లేకుండా బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో ప్రేక్షకులని ఎంటర్టైన్ చేస్తుంది.

గత ఏడాది రకుల్ ప్రీత్ సింగ్ నటించిన నాలుగు సినిమాలు ప్రేక్షకుల ముందుకి వచ్చాయి. అయితే వాటిలో ఏవీ కూడా ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదని చెప్పాలి.  అయినా కూడా హిందీలో ఈ అమ్మడు చేతిలో మరో ఐదు సినిమాల వరకు ఉన్నాయి. బాలీవుడ్ లో వరుస సినిమాలతో రకుల్ ప్రీత్ సింగ్ పాగా వేసిందని చెప్పాలి.

ఇక బాలీవుడ్ నిర్మాత, నటుడుని ప్రేమాయణం కూడా ఆమెకి హిందీలో అవకాశాలు రావడానికి కారణం అవుతుంది. ఈ నేపధ్యంలో ఈ మధ్యకాలంలో తెలుగు కథలు కూడా వినడానికి ఆమె పెద్దగా ఆసక్తి చూపించడం లేదనే మాట వినిపిస్తుంది.

అయితే బాలీవుడ్ లోకి అడుగుపెట్టిన తర్వాత అందాల భామ రకుల్ ప్రీత్ సింగ్ అక్కడి అలవాట్లని భాగా ఒంటపట్టించుకుంది. ఈ నేపధ్యంలోనే రెగ్యులర్ గా గ్లామర్ ఫోటోషూట్ లతో సోషల్ మీడియాలో సందడి చేస్తుంది. ఫుల్ యాక్టివ్ గా ఉంటూ హాట్ హాట్ ఫోటోలతో రెచ్చిపోతుంది.

ఇక ఈమె అందాల ప్రదర్శనని ఇన్స్టాగ్రామ్ లో లక్షల్లో నెటిజన్లు లైక్ చేస్తూ ఉండటం విశేషం. ఇదిలా ఉంటే తాజాగా మరోసారి ట్రెడిషనల్ పంజాబీ డ్రెస్సింగ్ స్టైల్ లో రకుల్ ప్రీత్ సింగ్ ఫోటోలని తన ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

Varalakshmi

Recent Posts

Kollywood: ఓం రివ్యూ- ధనుష్, సాయిపల్లవి మూవీ మెప్పించిందా?

మూవీ: ఓం (OM: ఆపరేషన్ మోల్) నటీనటులు: ధనుష్, మమ్ముట్టి, సాయి పల్లవి, శ్రీలీల, శివాజీ రాజా, నసీరుద్దీన్ షా,…

1 day ago

Tollywood: “ఆకాశంలో ఒక తార”: రివ్యూ & రేటింగ్‌

టైటిల్: ఆకాశంలో ఒక తార నటీనటులు: దుల్కర్ సల్మాన్, సాత్విక వీరవల్లి, శ్రుతి హాసన్, మురళీ శర్మ, స్వాసిక, రుహానీ…

2 days ago

Tollywood: పవన్‌తో విడిపోయిన వెంటనే అన్నా కీలక నిర్ణయం..!

Tollywood: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ వ్యక్తిగత జీవితం మరోసారి రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ, సోషల్ మీడియా వేదికగానూ హాట్…

2 weeks ago

AP POLITICS: ఏపీ లోకల్ ఎలక్షన్స్.. వైసీపీకి ప్లస్సా? మైనసా?

AP POLITICS: గత సార్వత్రిక ఎన్నికల్లో ఎదురైన ఘోర పరాజయం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంకా కోలుకోలేదా? అంటే..…

2 weeks ago

TS POLITICS: రేవంత్ బర్త్‌డే: పట్టించుకోని కాంగ్రెస్ పెద్దలు

TS POLITICS: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఒక…

2 weeks ago

NATS: షార్లెట్‌లో తెలుగు సంబరాలు.. మిషిగన్‌లో నాట్స్

NATS: అమెరికాలోని షార్లెట్‌ లో నిర్వహించిన ‘షార్లెట్ తెలుగు సంబరాలు 2026’ వేడుకలు ఘనంగా జరిగాయి. చిన్నారులు, యువత, పెద్దలు…

1 month ago

This website uses cookies.