Categories: EntertainmentLatest

Radhika Merchant : అంబానీ చిన్న కోడలు అందం చూస్తే ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే

Radhika Merchant : అనంత్ అంబానీ, అతనికి కాబోయే భార్య రాధికా మర్చంట్ ముంబైలో జరిగిన నీతా ముఖేష్ అంబానీ కల్చరల్ సెంటర్ తలుక్కుమంది. అనంత్ అంబానీతో ఇటీవలే నిశ్చితార్థం చేసుకున్న రాధిక, అద్భుతమైన లుక్‌లను ఎంచుకుంది. తొలిరోజు నలుపు రంగు ఎంబ్రాయిడరీ చీరను ఎంచుకున్న ఈ బ్యూటీ, రెండవ రోజు ఐస్-బ్లూ సీక్విన్డ్ డ్రేప్ ధరించింది. ఇప్పుడు రాధిక గ్లామరస్ పార్టీ ఇండియా ఇన్ ఫ్యాషన్ గాలా నుండి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఆమె వారసత్వ ఆభరణాలతో కూడిన అందమైన డోల్స్ & గబ్బానా దుస్తులను ధరించింది.

radhika-merchant-gorgeous-looks-in-jump-suit

సెలబ్రిటీ మేకప్, హెయిర్‌స్టైలిస్ట్ లవ్లీన్ రాంచందనీ ఇన్‌స్టాగ్రామ్‌లో రాధిక మర్చంట్ చిత్రాలను పంచుకున్నారు. వారు రాధిక డోల్స్ & గబ్బానా ఫాల్ 2019 రన్‌వే రూపాన్ని ధరించింది. సిల్క్ మెటీరియల్‌పై చేసిన బ్రోకేడ్ ఎంబ్రాయిడరీతో ఈ జంప్‌సూట్ మ్యాచింగ్ కేప్ జాకెట్‌ని అందించారు . స్టైలిష్ అవుట్ లో ఎంతో అందంగా కనిపించింది రాధిక. అయితే, D&G లుక్‌తో రాధిక ధరించిన వారసత్వ ఆభరణాలు అందరికి ఆశ్చర్యం కలిగిస్తోంది .

radhika-merchant-gorgeous-looks-in-jump-suit

స్ట్రాప్‌లెస్ వివరాలు, డెకోలేటేజ్‌ను హైలైట్ చేసే స్వీట్ హార్ట్ నెక్‌లైన్, మల్టీ-కలర్ ఫ్లోరా ఎంబ్రాయిడరీ, బస్టియర్-స్టైల్ బాడీస్, సిన్చ్డ్ వెస్ట్‌లైన్, సైడ్ పాకెట్స్, స్ట్రెయిట్-ఫిట్టెడ్ ప్యాంట్‌లు, ఫిగర్-స్కిమ్మింగ్ జంప్‌సూట్‌లో రాధిక అదిరిపోయింది. దీని మీదుగా , బ్రోకేడ్ ఎంబ్రాయిడరీ, ఓపెన్ ఫ్రంట్‌తో కూడిన కేప్ జాకెట్‌ వేసుకుంది.

radhika-merchant-gorgeous-looks-in-jump-suit

రాధిక చోకర్ నెక్లెస్, వృత్తాకారపు చెవిపోగులు, గోల్డెన్ కిల్లర్ బ్లాక్ హీల్స్, బంగారు కంకణాలు, టాప్ హ్యాండిల్ బ్యాగ్, ఉంగరాలను పెట్టుకుంది.

radhika-merchant-gorgeous-looks-in-jump-suit

చివరికి, రాధిక నిగనిగలాడే గులాబీ రంగు లిప్ షేడ్ , సూక్ష్మంగా మెరిసే ఐ షాడో, సొగసైన ఐలైనర్, కనురెప్పల మీద మాస్కరా, కోహ్ల్-లైన్డ్ కళ్ళు, కనుబొమ్మలు హైలెట్ చేసుకుని , ప్రకాశించే హైలైటర్‌ను ఎంచుకుంది. టీజ్డ్ ఎండ్‌లతో కూడిన సొగసైన ఎత్తైన పోనీటైల్ తో ఫినిషింగ్ టచ్ ఇచ్చింది.

radhika-merchant-gorgeous-looks-in-jump-suit
Sri Aruna Sri

Recent Posts

Ram Charan: ఊహించని రేంజ్‌లో ‘పెద్ది’ ఫస్ట్ షాట్..’పుష్ప’ రికార్డ్స్ బద్దలు..!

Ram Charan: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా సినిమా 'పెద్ది'. శ్రీరామనవమి పండుగ సందర్భంగా…

1 week ago

Sreeleela: డార్జిలింగ్‌ లో యంగ్ హీరోయిన్‌కి చేదు అనుభవం..

Sreeleela: టాలీవుడ్ యంగ్ బ్యూటీ శ్రీలీలకు షూటింగ్ సమయంలో ఒక చేదు అనుభవం ఎదురైంది. ఇటీవల ఆమె షూట్‌ ముగిసిన…

1 week ago

Nagababu : శ్రీరామచంద్రుని ‘ జయ జయ రామ ‘ ఆవిష్కరించడం అదృష్టం.

Nagababu : శ్రీరామచంద్రుడన్నా , ఆంజనేయుడన్నా ఇష్టం ఉండనివారుండరని ప్రముఖ సినీ నటులు, శాసనమండలి సభ్యులు, జనసేన కార్యదర్శి కొణిదెల…

1 week ago

Tollywood : రీ రిలీజ్‌లో ‘సలార్‌’తో నాని సినిమా పోటీ

Tollywood : పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ నటించిన భారీ యాక్షన్ మూవీ 'సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్'.…

4 weeks ago

Tollywood : వైరల్ ప్రపంచం మూవీ రివ్యూ

Tollywood : డిజిట‌ల్ యుగంలో మ‌న‌కు ఎన్ని సౌక‌ర్యాలు అందుతున్నాయో అన్నీ స‌వాళ్లు ఎదుర‌వుతున్నాయి. టెక్నాల‌జీని స‌రిగ్గా వాడుకోక‌పోతే ఒక్కోసారి…

1 month ago

Tollywood: ప్రభాస్ లైనప్ లో క్లారిటీ లేదే.?

Tollywood: పాన్ ఇండియన్ స్టార్ హిట్ ఫ్లాపులతో సంబంధం లేకుండా వరుసగా భారీ చిత్రాలకు సైన్ చేశారు. అంతేకాదు, ఏమాత్రం…

2 months ago

This website uses cookies.