Categories: EntertainmentLatest

Raashi Khanna : చిరుత గౌనులో థైస్ షో..పరువాల పంజాతో రెచ్చగొడుతున్న రాశి ఖన్నా

Raashi Khanna : టాలీవుడ్ ఏంజిల్ రాశి ఖన్నా సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఊహలు గుసగుసలాడే చిత్రంతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన రాశి ఎన్నో చిత్రాల్లో నటించి యువతలో మంచి క్రేజ్ సంపాదించుకుంది. ప్రస్తుతం బాలీవుడ్ లో మకాం వేసిన చిన్నది అక్కడి మేకర్స్ ను అకట్టుకునేందుకు వరుస ఫోటో షూట్ లతో రెచ్చిపోతోంది. తాజాగా టైట్ ఫిట్ గౌనులో ఉన్నదంతా చూపిస్తూ అందాలతో కుర్రాళ్ళకు చెమటలు పట్టిస్తోంది రాశి ఖన్నా.

raashi-khanna-stunning-looks-in-amazing-leopord-gown

పాలబుగ్గుల రాశీ ఖన్నా తన పరువాలతో కుర్రకారుని ఉర్రూతలూగిస్తోంది. ఓవైపు బాలీవుడ్ లో బిజీబిజీగా మరోవైపు ఫ్యాషన్ తో మ్యాజిక్ చేస్తోంది ఈ చిన్నది. తాజాగా రాశి చేసిన హాట్ ఫోటోషూట్ పిక్స్ నెట్ లో మంటలు రేపుతున్నాయి. తన ఎద అందాలు, తొడ సోయగాలు హైలెట్ అయ్యేలా కెమెరాకు ఫోజులు ఇచ్చి ఫ్యాన్స్ మతులు పోగొడుతుంది. చిరుత డ్రెస్ లో హాట్ ఫోటోషూట్ చేసి ఓ రేంజ్ లో రెచ్చిపోయింది రాశి ఖన్నా.

raashi-khanna-stunning-looks-in-amazing-leopord-gown

తన లేటెస్ట్ ఫోటోషూట్ కు సంబంధించిన పిక్స్ ను రాశి తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. ఈ పిక్స్ ప్రస్తుతం నెట్ ఇంట్లో వైరల్ అవుతున్నాయి. అమ్మడి అందాలను చూసి ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు.

raashi-khanna-stunning-looks-in-amazing-leopord-gown

తన లేటెస్ట్ ఫోటోషూట్ కి సంబంధించి రాశి అద్భుతమైన అవుట్ ఫిట్ ను ఎన్నుకుంది. అద్భుతమైన చిరుత గౌనుని ప్రముఖ ఫ్యాషన్ లేబుల్ నుంచి ఎన్నుకుంది. టాప్ టు బాటమ్ బ్లాక్ అండ్ ఎల్లో కలర్ లో వచ్చిన ఈ డ్రెస్ లో రాశి అదిరిపోయింది.

raashi-khanna-stunning-looks-in-amazing-leopord-gown

స్లీవ్ లెస్, థిన్ స్ట్రిప్స్, క్లోస్డ్ నెక్ లైన్, కట్ అవుట్ డీటెయిల్స్, తొడవరకు ఎతైన చీలికతో వచ్చిన ఈ బాడీ హగ్గింగ్ డ్రెస్ లో రాశి తన ఒంపు సొంపులు స్పష్టంగా చూపిస్తోంది. ఓ పిక్ లో రాశి తొడ అందాలను హైలెట్ చేస్తూ కుర్రాళ్ళ మతులు పోగొట్టింది.

raashi-khanna-stunning-looks-in-amazing-leopord-gown

ఈ అవుట్ ఫిట్ కు తగ్గట్లుగా తన మేకోవర్ అయ్యింది రాశి. , చేతి వేళ్లకు ఉంగరాలు, చెవులకు ఇయర్ రింగ్స్ పెట్టుకొని మెరిసింది ఈ బ్యూటీ. తన హేర్ ని లీవ్ చేసుకొని, కనురెప్పల పై బ్లాక్ ఐ శ్యాడో దిద్దుకుని, ఐలైనర్ మస్కరా పెట్టుకుని, పెదాలకు మెరూన్ లిప్ స్టిక్ దిద్దుకుని గ్లామర లుక్స్ తో ఫ్యాన్స్ ను ఫిదా చేసింది

raashi-khanna-stunning-looks-in-amazing-leopord-gown

హైటుకు హైటు, కలర్ కి కలర్, అందానికి అందం, స్టార్ హీరోయిన్ ఉండాల్సిన అన్ని కటింగ్స్ ఉన్నాయి కానీ టాలీవుడ్ లో ఈ చిన్నదానికి ఏమీ కలిసి రావట్లేదు. తెలుగు ఇండస్ట్రీకి వచ్చి పదేళ్లు ఆవుతున్న ఈ భామ సరైన స్టార్డమ్ లేక అవకాశాల కోసం ఎదురుచూస్తోంది. దాదాపు తెలుగు సినిమాలకు బైబై చెప్పిన చిన్నది , ప్రస్తుతం బాలీవుడ్ లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటుంది. అందులో భాగంగానే మరిన్ని అవకాశాలు చెంతకు చేరేందుకు ఇలాంటి స్టైలిష్ లుక్స్ ను ట్రై చేస్తూ ఫాన్స్ ను అట్రాక్ట్ చేస్తుంది.

raashi-khanna-stunning-looks-in-amazing-leopord-gown
Sri Aruna Sri

Recent Posts

Pawan Kalyan: ఉస్తాద్ భగత్‌సింగ్ బ్రేకీవెన్ కూడా కష్టమా?

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ సినిమా అంటే ప్రతీ ఒక్కరిలో ఉండే ఆతృత, ఆసక్తి ఊహించలేనిది. ఎన్ని సినిమాలు బాక్సాఫీస్…

2 days ago

Kadiri Narasimha Swamy: కదిరి లక్ష్మీ నరసింహునికి దాసోహమంటూ శ్రీమాలిక సమర్పణ!

*బాలకృష్ణ, బొల్లినేనికి ఈ.ఓ శ్రీనివాసరెడ్డి కృతజ్ఞతలు *ఖాద్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలలో శ్రీమాలిక Kadiri Narasimha Swamy: కదిరి, మార్చి…

3 weeks ago

Pawan Kalyan: హైదరాబాద్‌లో ‘ఉస్తాద్ భగత్‌సింగ్’ ప్రీరిలీజ్ ఈవెంట్..ఏ డేట్ లాకైందో తెలుసా?

Pawan Kalyan:హైదరాబాద్‌లో ఉస్తాద్ భగత్‌సింగ్ ప్రీరిలీజ్ ఈవెంట్..ఏ డేట్ లాకైందో తెలుసా? అంటూ ఇప్పుడు ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి…

3 weeks ago

Ram Charan: ‘పెద్ది’ ప్రమోషన్స్ నెక్స్ట్ లెవల్..క్లారిటీ ఇచ్చిన మేకర్స్ !

Ram Charan: మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న పాన్ ఇండియా సినిమా 'పెద్ది' నుంచి అప్‌డేట్స్ రావడం లేదని…

3 weeks ago

Mega 158: మెగా 158లో పవన్ భక్తుడు..అసలు నిజం ఇదే!

Mega 158: మెగాస్టార్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ మెగా 158 వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతోంది. గతంలో చిరుకి వాల్తేరు వీరయ్య…

4 weeks ago

Puranapanda Srinivas: హైదరాబాద్ టిటిడి ఉత్సవాల్లో హైలైట్‌గా పురాణపండ పుస్తకం

Puranapanda Srinivas: తిరుమల క్షేత్రమే తరలి వచ్చినట్లుగా వేల కొలది భక్తుల ఆనందోత్సాహాల మధ్య హైదరాబాద్ జూబిలీహిల్స్ శ్రీ వేంకటేశ్వరస్వామి…

4 weeks ago

This website uses cookies.