Categories: EntertainmentLatest

Jacqueline Fernandez : చెమటలు పట్టిస్తున్న ప్రభాస్ బ్యూటీ..ఆ బొడ్డుకి ఎన్ని మార్కులు వేస్తారు

Jacqueline Fernandez : ప్రభాస్ సినిమా సాహోలో స్పెషల్ సాంగ్ తో తెలుగువరిని పలకరించిన బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండెజ్. ఆ తర్వాత తెలుగులో కనిపించకపోయినా నెట్టింట్లో ఈ బ్యూటీ కి మంచి క్రేజ్ ఉంది. దీనితో వీలు చిక్కినప్పుడల్లా తన అందాలతో దాడి చేస్తోంది.

jacqueline-fernandez-gorgeous-looks-in-amazing-out-fit

తాజాగా జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఫుల్ జోరులో ఉంది. అందాలన్నీ వడ్డిస్తూ రెచ్చిపోతుంది. రోజు రోజుకు ఎక్సపోసింగ్ డోస్ పెంచేసి పరువాల్నీ పరిచేస్తుంది. తాజాగా సోషల్ మీడియాలో షేర్ చేసిన పిక్స్ కుర్రాళ్ళకు నిద్ర లేకుండా చేస్తున్నాయి.

jacqueline-fernandez-gorgeous-looks-in-amazing-out-fit

ఫ్యాషన్ ప్రియులకు జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఫ్యాషన్ సెన్స్ అంటే చాలా ఇష్టం. అది ఎత్నిక్ లుక్స్ అయినా లేదా పాశ్చాత్య దుస్తులైనా ప్రతి లుక్ లోఈ అందగత్తె ప్రేరేపిస్తుంది. ప్రస్తుతానికి, ఈ బ్యూటీ మోడరన్ అవుట్ ఫిట్ ను తన లేటెస్ట్ ఫోటో షూట్ కు ఎన్నుకుని అందరిని ఆకట్టుకుంది. ఈ అవుట్ ఫిట్ పిక్స్ ను ఈ బ్యూటీ నెట్టింట్లో పోస్ట్ చేసి కుర్రాళ్ళ గుండెల్లో మంటలు రేపుతోంది.

jacqueline-fernandez-gorgeous-looks-in-amazing-out-fit

విస్తృతమైన డిజైన్స్ లో ఉన్న ఈ అద్భుతమైన బ్లాక్ టాప్ వేసుకుని దానికి మ్యాచింగ్ గా అసమాన హేమ్‌తో కూడిన డ్రామాటిక్ జీన్స్ వేసుకుంది. ఈ అవుట్ ఫిట్ లో బ్యూటీ బొడ్డు అందాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆమె నడుము ఒంపులు నలిపేస్తున్నాయి.

jacqueline-fernandez-gorgeous-looks-in-amazing-out-fit

ఈ అవుట్ ఫిట్ కు తగ్గట్లుగా ఆమె ఒక జత ప్రత్యేకమైన చేతి ఉపకరణాలు, చెవిపోగులు వేసుకుంది. మేకప్ కోసం, జాక్వెలిన్ బ్లష్డ్ బుగ్గలు, హెవీ కాంటౌరింగ్, మెరిసే ఐషాడో, మాస్కరాతో నిండిన కనురెప్పలు, ఐలైనర్‌లను ఎంచుకుంది. పెదవులపై నిగనిగలాడే లిప్ షేడ్ వేసుకుని మెరిసిపోయింది. జాక్వెలిన్ తన జుట్టును లూస్ గా వదులుకుని ఆదరగొట్టింది.

jacqueline-fernandez-gorgeous-looks-in-amazing-out-fit

జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కు ప్రత్యేకమైన ఎంపికను ఎలా ఎంచుకోవాలో తెలుసు. గతంలో, ఆమె అనేక డిజైనర్ లేబుల్ అవుట్ ఫిట్ లను ఎన్నుకుని మేస్మరైజ్ చేసింది

jacqueline-fernandez-gorgeous-looks-in-amazing-out-fit
Sri Aruna Sri

Recent Posts

Tollywood: పవన్‌తో విడిపోయిన వెంటనే అన్నా కీలక నిర్ణయం..!

Tollywood: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ వ్యక్తిగత జీవితం మరోసారి రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ, సోషల్ మీడియా వేదికగానూ హాట్…

1 week ago

AP POLITICS: ఏపీ లోకల్ ఎలక్షన్స్.. వైసీపీకి ప్లస్సా? మైనసా?

AP POLITICS: గత సార్వత్రిక ఎన్నికల్లో ఎదురైన ఘోర పరాజయం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంకా కోలుకోలేదా? అంటే..…

1 week ago

TS POLITICS: రేవంత్ బర్త్‌డే: పట్టించుకోని కాంగ్రెస్ పెద్దలు

TS POLITICS: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఒక…

1 week ago

NATS: షార్లెట్‌లో తెలుగు సంబరాలు.. మిషిగన్‌లో నాట్స్

NATS: అమెరికాలోని షార్లెట్‌ లో నిర్వహించిన ‘షార్లెట్ తెలుగు సంబరాలు 2026’ వేడుకలు ఘనంగా జరిగాయి. చిన్నారులు, యువత, పెద్దలు…

4 weeks ago

Sai Gangula: న్యూజెర్సీ తెలుగు సమాజానికి నాట్స్ కొత్త నాయకత్వం – చాప్టర్ లీడర్‌గా సాయి గంగుల నియామకం

Sai Gangula: న్యూజెర్సీలోని తెలుగు సమాజానికి ఉత్తర అమెరికా తెలుగు సంఘం (నాట్స్) కొత్త నాయకత్వాన్ని ప్రకటించింది. నాట్స్ న్యూజెర్సీ…

1 month ago

Srinidhi Shetty: ‘ఆదర్శ కుటుంబం’ శ్రీనిధికి టాలీవుడ్‌లో ఆఫర్స్ తెస్తుందా?

Srinidhi Shetty: కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టికి తెలుగులో ఇప్పటి వరకూ సాలీడ్ దక్కలేదు. కన్నడలో ఆమె నటించిన కేజీఎఫ్…

2 months ago

This website uses cookies.