Raashi Khanna : పాలబుగ్గుల రాశీ ఖన్నా తన పరువాలతో కుర్రకారుని ఉర్రూతలూగిస్తోంది. ఓవైపు బాలీవుడ్ లో బిజీబిజీగా మరోవైపు ఫ్యాషన్ తో మ్యాజిక్ చేస్తోంది ఈ చిన్నది. తాజాగా రాశి చేసిన హాట్ ఫోటోషూట్ పిక్స్ నెట్ లో మంటలు రేపుతున్నాయి. తన ఎద అందాలు హైలెట్ అయ్యేలా కెమెరాకు ఫోజులు ఇచ్చి ఫ్యాన్స్ మతులు పోగొడుతుంది. బ్లాక్ డ్రెస్ లో ఫోటోషూట్ లో ఓ రేంజ్ లో రెచ్చిపోయింది రాశి ఖన్నా.
తన లేటెస్ట్ ఫోటోషూట్ కు సంబంధించిన పిక్స్ ను రాశి తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. ఈ పిక్స్ ప్రస్తుతం నెట్ ఇంట్లో వైరల్ అవుతున్నాయి. అమ్మడి అందాలను చూసి ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు.
తన లేటెస్ట్ ఫోటోషూట్ కి సంబంధించి రాశి అద్భుతమైన అవుట్ ఫిట్ ను ఎన్నుకుంది. అద్భుతమైన బ్లాక్ గౌనుని అలమోర్ ఫ్యాషన్ లేబుల్ నుంచి ఎన్నుకుంది. టాప్ టు బాటమ్ బ్లాక్ కలర్ లో వచ్చిన ఈ డ్రెస్ లో రాశి అదిరిపోయింది.
స్లీవ్ లెస్, థిన్ స్ట్రిప్స్, డీప్ నెక్ లైన్, తొడవరకు ఎతైన చీలికతో వచ్చిన ఈ బాడీ హగ్గింగ్ డ్రెస్ లో రాశి తన ఒంపు సొంపులు స్పష్టంగా చూపిస్తోంది. ఓ పిక్ లో రాశి ఎద అందాలను హైలెట్ చేస్తూ కుర్రాళ్ళ మతులు పోగొట్టింది.
ఈ అవుట్ ఫిట్ కు తగ్గట్లుగా తన మేకోవర్ అయ్యింది రాశి. , చేతి వేళ్లకు ఉంగరాలు, చెవులకు ఇయర్ రింగ్స్ పెట్టుకొని మెరిసింది ఈ బ్యూటీ. వీటిని టరోయిషిడా జ్యువల్స్ నుంచి ఎన్నుకుంది.
ఫ్యాషన్ స్టైలస్ట్ సుకృతి గ్రోవర్ రాశికి స్టైలిష్ లుక్స్ అందించగా, మేకప్ ఆర్టిస్ట్ షేఫాలి షా రాశి అందాలకు మెరుగులు దిద్దింది. తన హేర్ ని లీవ్ చేసుకొని, కనురెప్పల పై బ్లాక్ ఐ శ్యాడో దిద్దుకుని, ఐలైనర్ మస్కరా పెట్టుకుని, పెదాలకు మెరూన్ లిప్ స్టిక్ దిద్దుకుని గ్లామర లుక్స్ తో ఫ్యాన్స్ ను ఫిదా చేసింది.
హైటుకు హైటు, కలర్ కి కలర్, అందానికి అందం, స్టార్ హీరోయిన్ ఉండాల్సిన అన్ని కటింగ్స్ ఉన్నాయి కానీ టాలీవుడ్ లో ఈ చిన్నదానికి ఏమీ కలిసి రావట్లేదు. తెలుగు ఇండస్ట్రీకి వచ్చి పదేళ్లు ఆవుతున్న ఈ భామ సరైన స్టార్డమ్ లేక అవకాశాల కోసం ఎదురుచూస్తోంది. దాదాపు తెలుగు సినిమాలకు బైబై చెప్పిన ఇచ్చినది, ప్రస్తుతం బాలీవుడ్ లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటుంది. ఫర్జి మూవీ తో ఓటిటిలో చెలరేగిన రాశి వరుస చాన్సులను అందిపుచ్చుకుంటూ ముందుకెల్తోంది . అందులో భాగంగానే మరిన్ని అవకాశాలు చెంతకు చేరేందుకు ఇలాంటి స్టైలిష్ లుక్స్ ను ట్రై చేస్తూ ఫాన్స్ ను అట్రాక్ట్ చేస్తుంది.
Big Breaking: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు (డిసెంబర్ 14) ఉదయం 6 గంటలకి చంచల్‌గూడా జైలు నుంచి…
Big Breaking: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి హైకోర్ట్ తాజాగా మధ్యంతర బెయిల్ ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు…
YS Jagan Mohan Reddy: సంధ్య థియేటర్స్ వద్ద పుష్ప 2 సినిమా చూసేందుకు వచ్చి తొక్కిసలాటలో మృతి చెందిన…
Breaking News: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.…
Allu Arjun Arrest: 'పుష్ప 2' చిత్రం విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్…
Pushpa 2: The Rule Review; "వెయ్యి కోట్లు తగ్గేలే".."తగ్గినా తగ్గొచ్చు చేసేదేం లే"..! అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో…
This website uses cookies.