Categories: DevotionalMovies

Shani Effect: పెద్దవారిపైనే కాకుండా పిల్లలపై కూడా శని ప్రభావం ఉంటుందా… దోష పరిహార మార్గాలు ఏంటో తెలుసా?

Shani Effect:  సాధారణంగా ప్రతి ఒక్కరు కూడా వారి జీవితంలో చేసే తప్పులకు, కర్మలకు పరిహారాన్ని అనుభవించాల్సిందే ఇలా మనం చేసే కర్మలకుశనీశ్వరుడు తగిన ఫలితాలను అందిస్తూ ఉంటారు ఇలా ప్రతి ఒక్కరి జీవితం పై కూడా శని ప్రభావం తప్పనిసరిగా ఉంటుంది ఇలా శని ప్రభావం ఉన్నవారు శని ప్రభావ దోష పరిహారాలను పాటించడం వల్ల ఈ సమస్య నుంచి బయటపడవచ్చు.అయితే శని ప్రభావ దోషం కేవలం పెద్దవారిపైనే ఉంటుందా లేక చిన్న పిల్లల పైన కూడా ఉంటుందా అన్న సందేహాలు వ్యక్తం అవుతూ ఉంటాయి.

శని ప్రభావం కేవలం పెద్దలపై మాత్రమే కాకుండా చిన్న పిల్లలపై కూడా శని ప్రభావం ఉంటుంది అయితే చిన్నపిల్లలకు ఊహ తెలిసిన తర్వాత శని ప్రభావం వారికి ఉంటుంది కానీ ఊహ తెలియని వయసులో శని ప్రభావం పిల్లలపై ఉంటే ఆ ప్రభావం తల్లిదండ్రులకు కూడా ఉంటుంది. అందుకే పిల్లలపై ఉన్నటువంటి ఈ శని ప్రభావం తొలగిపోవాలంటే ఒకటే పరిష్కార మార్గం ఉందని చెప్పాలి.పిల్లలపై శని ప్రభావం ఉంది అంటే వారు ఏ విషయంలోనూ చురుగ్గా పాల్గొనలేరు,అలాగే ఏ పనిపై కూడా ఆసక్తి చూపకుండా దృష్టి పెట్టకుండా ఉంటారు ఇలాంటి లక్షణాలు కనుక ఉన్నాయి అంటే పిల్లలపై శని ప్రభావం ఉన్నట్టే.

Shani Effect:

ఇక శనీశ్వరుడు ప్రభావం నుంచి బయటపడాలి అంటే కేవలం శనివారం శివుడికి ప్రత్యేకంగా పూజలు చేసే అభిషేకం నిర్వహించడమే ఇందుకు పరిష్కార మార్గం. శివుడికి పూజ చేయడం లేదా శివస్త్రం పటించడం వలన కూడా మంచి ఫలితాలు పొందవచ్చు. పిల్లల తరఫున తల్లిదండ్రులు కూడా ఈ పూజ చేయించిన అర్చన చేయించిన అదే ఫలితాలు పొందుతారు.. శని ఉన్నప్పుడు పదే ఆ మాట అనడం వల్ల శని ప్రభావం రెట్టింపయ్య సూచనలు ఉంటాయి.అందుకే శని ప్రభావం నుంచి బయటపడాలి అంటే శివయ్య అను పూజించడం వల్ల ఈ ప్రభావ దోషం నుంచి బయటపడవచ్చు.

Sravani

Recent Posts

Srinidhi Shetty: ‘ఆదర్శ కుటుంబం’ శ్రీనిధికి టాలీవుడ్‌లో ఆఫర్స్ తెస్తుందా?

Srinidhi Shetty: కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టికి తెలుగులో ఇప్పటి వరకూ సాలీడ్ దక్కలేదు. కన్నడలో ఆమె నటించిన కేజీఎఫ్…

2 weeks ago

Tollywood: నాని ‘బ్లడీ రోమియో’లో ఎంతమంది హీరోయిన్స్?

Tollywood: నేచురల్ స్టార్ నాని నటించబోతున్న లేటెస్ట్ మూవీ బ్లడీ రోమియో. సుజీత్ ఈ సినిమాకి దర్శకత్వం వహించబోతున్నాడు. ప్రస్తుతం,…

2 weeks ago

Puranapanda Srinivas: పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది

Puranapanda Srinivas: హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు,…

1 month ago

Eating An Apple: పడుకునే ముందు యాపిల్ తినడం మంచిదేనా…ఇది తెలుసుకోవాల్సిందే!

Eating An Apple: ప్రతిరోజు ఒక ఆపిల్ తీసుకోవడం వల్ల మనం డాక్టర్ దగ్గరికి కూడా వెళ్లాల్సిన పనిలేదని చెబుతూ…

1 month ago

Tirumala Hundi: రికార్డు స్థాయిలో తిరుమల హుండీ ఆదాయం.. ఆరోజు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు!

Tirumala Hundi: కలియుగ దైవమైన తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయానికి నిత్యం భక్తులు లక్షలాది సంఖ్యలో పోటెత్తున్నారు. నిత్యం స్వామి…

1 month ago

Kidney Health: ఉదయం లేవగానే ఈ తప్పులు చేస్తున్నారా… మీ కిడ్నీ ప్రమాదంలో పడినట్లే?

Kidney Health: సాధారణంగా ఉదయం నిద్ర లేవగానే ప్రతి ఒక్కరూ వారికి ఉన్న అలవాట్లను ఫాలో అవుతూ వారి రోజున…

1 month ago

This website uses cookies.