Categories: LatestMoviesNews

Pushpa 2: పుష్ప ఎక్కడ?… ఆసక్తి పెంచుతున్న ప్రోమో

Pushpa 2:  స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం పుష్ప 2. ఈ మూవీ పుష్పకి సీక్వెల్ గా రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం జరుగుతుంది. ఇక స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా ఏప్రిల్ 7న ఈ మూవీకి సంబందించిన టీజర్ ని రిలీజ్ చేసేందుకు సుకుమార్ రెడీ అయ్యారు. అయితే అంతకంటే ముందుగా తాజాగా చిత్రం నుంచి ఇంటరెస్టింగ్ టీజర్ ప్రోమోని చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. తిరుపతి జైలు నుంచి గాయాలతో తప్పించుకున్న పుష్ప ఎక్కడ? అంటూ న్యూస్ లో వచ్చే వాయిస్ తరహాలో ప్రెజెంట్ చేశారు.

 


తరువాత జనాలు రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేయడం, ఆందోళనలు చేయడం, పోలీసుల లాఠీచార్జ్ లాంటి ఎలిమెంట్స్ ని విజువల్ లో ఆవిష్కరించారు. ఇక పుష్ప ఫోటో మీద క్వశ్చన్ మార్క్ పెట్టి ఆవిష్కరించారు. దీనిని బట్టి టీజర్ మరింత హై ఎండ్ లో ఉంటుందని అర్ధం అవుతుంది. ఇక పుష్ప 2 మూవీలో స్మగ్లింగ్ డాన్ గా పుష్పరాజ్ ఎలా మారాడు అనేది చూపించబోతున్నట్లుగా ఈ ప్రోమో బట్టి అర్ధం అవుతుంది.

ఇక ఏప్రిల్ 7న అల్లు అర్జున్ పుట్టిన రోజు సందర్భంగా పుష్ప 2 టీజర్ ని రిలీజ్ చేసి మరింతగా పార్ట్ 2 మూవీ ఎలా ఉండబోతుంది అనేది క్లారిటీ ఇవ్వనున్నట్లుగా తెలుస్తుంది. ఇక తాజాగా రష్మిక మందన బర్త్ డే కావడంతో మైత్రీ మూవీ మేకర్స్ పుష్ప నుంచి ఆమె లుక్ కి సంబందించిన పోస్టర్ కూడా వదలడం విశేషం. మరి ఈ టీజర్ పుష్ప2 మీద ఏ స్థాయిలో అంచనాలు పెంచుతుంది అనేది చూడాలి.

Varalakshmi

Recent Posts

Samantha : వాళ్లు లేకపోతే నేను లేను

Samantha : ప్రేమించి పెళ్లి చేసుకున్నా కొన్ని బంధాలు మాత్రం మూనాళ్లకే విడిపోతున్నాయి. మనస్పర్థల కారణంగా విడాకులు తీసుకుంటున్న దంపతుల…

7 mins ago

Anasuya : నా బట్టలు నా ఇష్టం..అనసూయ షాకింగ్ కామెంట్స

Anasuya : బుల్లితెర స్టార్ యాంకర్ అనసూయకు సోషల్ మీడియాలో ఉన్న క్రేజే వేరు. యాంకర్ గా కెరీర్ స్టార్ట్…

19 hours ago

Kalki 2898AD : కల్కి టీంతో వర్క్ చేస్తారా?..మేకర్స్ బంపర్ ఆఫర్

Kalki 2898AD : సలార్ సాలిడ్ హిట్ తర్వాత పాన్ ఇండియా స్టార్,రెబల్ స్టార్ ప్రభాస్ చేస్తున్న మూవీ కల్కీ…

24 hours ago

Aamani : నా భర్తతో అందుకే దూరంగా ఉన్నా

Aamani : అప్పటి సెన్సేషనల్ కామెడీ మూవీ జంబలకిడి పంబతో తెలుగు తెరకు పరిచయమైంది ఆమని. శుభలగ్నం,మిస్టర్ పెళ్లాం,శ్రీవారి ప్రియురాలు,మావి…

1 day ago

Fruits: పడుకోవడానికి ముందు పొరపాటున కూడా ఈ పండ్లు తినకండి!

Fruits: పండ్లు ఆరోగ్యానికి ఎంతో మంచిదనే సంగతి మనకు తెలిసిందే. ఇలా ఆరోగ్యాన్ని పెంపొందించుకోవడం కోసం పండ్లు తీసుకోవడం వల్ల…

1 day ago

Lord Shiva: శివుడిని పూజించేటప్పుడు తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన విషయాలు ఇవే?

Lord Shiva: మన హిందూ సంప్రదాయాల ప్రకారం వారంలోని ఏడు రోజులలో ప్రతిరోజు ఒక్కో దేవుడిని పూజిస్తూ ఉంటాము. సోమవారం…

1 day ago

This website uses cookies.