Priya Prakash Varrier: ఒరు ఆదార్ లవ్ అనే సినిమాతో సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిపోయిన మలయాళీ కుట్టి ప్రియా ప్రకాశ్ వారియర్. ఈ అమ్మడు రాత్రికి రాత్రి ఓవర్ నైట్ స్టార్ అయిపొయింది. ఇక ఆ ఇమేజ్ తో స్టార్ హీరోయిన్ గా ప్రియా ప్రకాశ్ మారిపోతుంది అని అందరూ భావించారు. అయితే ఆ స్టార్ ఇమేజ్ తో అమ్మడు కమర్షియల్ యాడ్స్ అవకాశాలని సొంతం చేసుకుంది.
విపరీతంగా కమర్షియల్ యాడ్స్ లో నటించింది. ఇక మొదటి చిత్రం తర్వాత రెండో అవకాశం రావడానికి ఈమెకి చాలా సమయం పట్టింది. హిందీలో శ్రీదేవి బంగ్లా అనే సినిమా చేసింది. అయితే ఈ మూవీని ఏ ముహూర్తాన ప్రియా ప్రకాశ్ ఒప్పుకుందో కాని పెద్ద వివాదంగా మారిపోయింది.
ఆ మూవీ రిలీజ్ కి నోచుకోలేదు. దానికి తోడు బోనీ కపూర్ లాంటి పెద్ద నిర్మాతతో పెట్టుకోవడంతో హిందీలో ఈ బ్యూటీకి అవకాశాలు రావడం కూడా కష్టం అయిపొయింది. అయితే ఫైనల్ గా రెండో సినిమాని తెలుగులో తేజ సజ్జాకి జోడీగా ఇష్క్ అనే సినిమాలో నటించింది. ఈ సినిమా డిజాస్టర్ అయ్యింది.
దీంతో మళ్ళీ తెలుగులో కూడా అవకాశాలు రాలేదు. అయితే సోషల్ మీడియా ద్వారా అమ్మడుకి విపరీతమైన గుర్తింపు అయితే వస్తుంది. ఇన్స్టాగ్రామ్ లో ఈమెని లక్షల్లో ఫాలో అవుతున్నారు.
వీరికోసం రెగ్యులర్ గా ఈ అమ్మడు తన గ్లామర్ ఫోటోషూట్ లని సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది. అలా షేర్ చేసిన ఫోటోలు ఇప్పుడు వైరల్ గా మారాయి.ఎద అందాలు కనిపించే విధంగా బ్లూ కలర్ డ్రెస్ లో ఈ ముద్దుగుమ్మ మెరిసిపోతుంది. ఇక ఈ డ్రెస్ లో ప్రియా ప్రకాశ్ ని చూసిన తర్వాత కచ్చితంగా
Big Breaking: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు (డిసెంబర్ 14) ఉదయం 6 గంటలకి చంచల్‌గూడా జైలు నుంచి…
Big Breaking: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి హైకోర్ట్ తాజాగా మధ్యంతర బెయిల్ ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు…
YS Jagan Mohan Reddy: సంధ్య థియేటర్స్ వద్ద పుష్ప 2 సినిమా చూసేందుకు వచ్చి తొక్కిసలాటలో మృతి చెందిన…
Breaking News: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.…
Allu Arjun Arrest: 'పుష్ప 2' చిత్రం విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్…
Pushpa 2: The Rule Review; "వెయ్యి కోట్లు తగ్గేలే".."తగ్గినా తగ్గొచ్చు చేసేదేం లే"..! అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో…
This website uses cookies.