Categories: EntertainmentLatest

Esha Gupta : షర్ట్ బటన్స్ విప్పి మరీ ఆ సంపదలు చూపిస్తున్న ఈషా

Esha Gupta : ఈషా గుప్తా బాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో విమర్శకుల ప్రశంసలు సైతం పొందిన వర్సెటైల్ నటి. భారతదేశానికి చెందిన పర్యావరణవేత్తగా, ప్రపంచంలోని అత్యంత శృంగార మహిళల్లో ఒకరిగా, ఫ్యాషన్ ఐకాన్‌గా పేరుపొందింది ఈ బ్యూటీ. ఈ బ్యూటీ సోషల్ మీడియా లో పోస్ట్ చేసే హాట్ ఫోటో షూట్‌లతో అత్యంత ప్రజాధరణ పొందింది. తన బోల్డ్ అందాలను చూపించడంలో ఈ బ్యూటీ మిగితా వారితో పోలిస్తే ఒక అడుగు ముందుగానే ఉంటుంది. తాజాగా ఈ చిన్నది తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన హాట్ ఫోటోలు అందుకు నిదర్శనంగా నిలుస్తాయి.

esha-gupta-internet-setting-fire-with-bold-photo-shoot

 

అందాల ఆరబోతలో ఈషా ఎప్పుడూ ముందు వరుసలో ఉంటుంది. చేసే ప్రతి ఫోటో షూట్‌లో తన ఎద సంపదలను స్పష్టంగా చూపిస్తుంటుంది. తన లేటెస్ట్ ఫోటో షూట్ లో కూడా ఈషా ఈ ఫార్ములనే వర్కౌట్ చేసింది. షర్ట్ బటన్స్ విప్పి మరీ తన ఫ్రంట్ పార్ట్‌ను హైలెట్ చేసింది. ఈ ఫోటో షూట్ లో ఈ చిన్నద ఫుల్ స్లీవ్స్, కాలర్ నెక్ లైన్ కలిగిన బ్లాక్ కలర్ బ్లేజర్ కోట్ వేసుకుంది. లోపల మాత్రం ఏమీ వేసుకోకుండా ఫ్రీ షో చూపించింది. ఇక ఈ బ్లేజర్ కోట్ కు జతగా ఈషా షిమ్మరీ నెట్టెట్ లెగిన్ వేసుకుంది. కుర్చీలో అలా కూర్చిన వంగి మరీ కెమెరాకు పోజులు ఇచ్చి తన ఎద సోయగాలను చూపించి కుర్రాళ్ళకు నిద్ర లేకుండా చేస్తోంది.

esha-gupta-internet-setting-fire-with-bold-photo-shoot

ఈషా మోడల్ మాత్రమే కాదు 2007లో మిస్ ఇండియా ఇంటర్నేషనల్ కిరీటాన్ని సొంతం చేసుకుంది. ఆమె జాతీయ స్థాయి వాలీబాల్ క్రీడాకారిణి కూడా. జర్నలిజంలో కోర్సు పూర్తి చేసిన తర్వాత, ఈషా 2012లో సినిమాల మీద ఇంట్రెస్ట్ తో నటనారంగంలోకి అడుగులు పెట్టింది. అనేక వాణిజ్యపరకమైన బ్రాండ్‌లకు మోడలింగ్ కూడా చేసింది ఈ బ్యూటీ.

esha-gupta-internet-setting-fire-with-bold-photo-shoot

బాలీవుడ్ లో జన్నత్ 2 తో తన సినీ కెరీర్‌ను ప్రారంభించింది ఈషా గుప్తా. ఆ తరువాత వరుస ఆఫర్లు అమ్మడికి వచ్చాయి. రాజ్ 3డి, చక్రవ్యూహ్‌, గోరీ తేరే ప్యార్ మే, వంటి సినిమాల్లో నటించింది. తెలుగులోనూ ఈ బ్యూటీకి ఆఫర్లు వచ్చాయి. వీడెవడు, వినయ విధేయ రామలో ఈ చిన్నది కనిపించి ప్రేక్షకులను అలరించింది.

esha-gupta-internet-setting-fire-with-bold-photo-shoot

సోషల్ మీడియాలో ఈషా అందాలు ఆరబోయడం ఇది కొత్తేమి కాదు. గతంలోనూ ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్న అనేక చిత్రాల్లో ఈ బ్యూటీ హద్దులు దాటి మరీ అందాలతో రచ్చ రచ్చ చేసింది. ప్రస్తుత పిక్స్ చూసి ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు. అమ్మాయిలు కూడా ఓ రకంగా ఈమె ఫ్యాషన్‌కు ఫ్యాన్స్ అయిపోతున్నారు. కొంత మంది ఫాలోవర్స్ ఈ లుక్ లో సూపర్ అంటూ తన అందాలను పొగుడుతుంటే మరికొంత మంది బికినీ పిక్స్ పోస్ట్ చేయండి ప్లీజ్ అంటూ రిక్వెస్ట్ చేస్తున్నారు.

esha-gupta-internet-setting-fire-with-bold-photo-shoot
Sri Aruna Sri

Recent Posts

Srinidhi Shetty: ‘ఆదర్శ కుటుంబం’ శ్రీనిధికి టాలీవుడ్‌లో ఆఫర్స్ తెస్తుందా?

Srinidhi Shetty: కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టికి తెలుగులో ఇప్పటి వరకూ సాలీడ్ దక్కలేదు. కన్నడలో ఆమె నటించిన కేజీఎఫ్…

3 days ago

Tollywood: నాని ‘బ్లడీ రోమియో’లో ఎంతమంది హీరోయిన్స్?

Tollywood: నేచురల్ స్టార్ నాని నటించబోతున్న లేటెస్ట్ మూవీ బ్లడీ రోమియో. సుజీత్ ఈ సినిమాకి దర్శకత్వం వహించబోతున్నాడు. ప్రస్తుతం,…

3 days ago

Puranapanda Srinivas: పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది

Puranapanda Srinivas: హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు,…

3 weeks ago

Eating An Apple: పడుకునే ముందు యాపిల్ తినడం మంచిదేనా…ఇది తెలుసుకోవాల్సిందే!

Eating An Apple: ప్రతిరోజు ఒక ఆపిల్ తీసుకోవడం వల్ల మనం డాక్టర్ దగ్గరికి కూడా వెళ్లాల్సిన పనిలేదని చెబుతూ…

3 weeks ago

Tirumala Hundi: రికార్డు స్థాయిలో తిరుమల హుండీ ఆదాయం.. ఆరోజు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు!

Tirumala Hundi: కలియుగ దైవమైన తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయానికి నిత్యం భక్తులు లక్షలాది సంఖ్యలో పోటెత్తున్నారు. నిత్యం స్వామి…

3 weeks ago

Kidney Health: ఉదయం లేవగానే ఈ తప్పులు చేస్తున్నారా… మీ కిడ్నీ ప్రమాదంలో పడినట్లే?

Kidney Health: సాధారణంగా ఉదయం నిద్ర లేవగానే ప్రతి ఒక్కరూ వారికి ఉన్న అలవాట్లను ఫాలో అవుతూ వారి రోజున…

4 weeks ago

This website uses cookies.