Pooja Hegde : పూజా హెగ్డే ప్రస్తుతం తన రాబోయే చిత్రం కిసీ కా భాయ్ కిసీ కి జాన్ విడుదల కోసం వేచి చూస్తోంది. సల్మాన్ ఖాన్, వెంకటేష్ జగపతి బాబు కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా ఏప్రిల్ 21న థియేటర్లలో విడుదల కానుంది. ప్రస్తుతం పూజా ఈ సినిమా ప్రమోషన్స్‌లో బిజీగా ఉంది. నటి తాజాగా సినిమా ప్రమోషన్‌ల నుండి తన చిత్రాలను ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసి కుర్రాళ్ళ హృదయాలను దోచేసింది.
సౌత్, నార్త్ ఈ రెండు ఇండస్ట్రీల్లో నూ తన నటనతో నటిగా మంచి గుర్తింపును సంపాదించుకుని ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది పూజా హెగ్డే. తన గ్లామరస్ లుక్స్ తో సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ స్థానానికి న్యాయం చేస్తోంది ఈ బుట్ట బొమ్మ. షూటింగ్ లతో బిజీగా ఉంటూనే పూజ హెగ్డే సోషల్ మీడియాలోనూ ఫాన్స్ ని పోగేసుకుంటుంది. లేటెస్ట్ గా అందమైన గౌను ధరించి తన అందాలను ఆరబోసి అదరగొట్టేస్తోంది.
ఓ ఫోటోషూట్ కోసం పూజ హెగ్డే పసుపు రంగు గౌను వేసుకుంది. ఈ అవుట్ ఫిట్ తో తన అందాలను చూపిస్తూ మెస్మరైజ్ చేసింది. జిగేలుమనే మామిడి రంగు డ్రెస్ లో పూజ అందాలు రెట్టింపు అయ్యాయి. కెమెరాకు తన ఒంపు సొంపులను చూపిస్తూ అందాల భంగిమల్లో హాట్ ఫోటోషూట్ చేసింది పూజా.
ఈ హాట్ గౌను తో దిగిన పిక్స్ ను పూజ తన ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ పిక్స్ ఇంటర్నెట్ వైరల్ అవుతున్నాయి. కొద్దిగంటల్లోనే లైకుల వర్షం కురుస్తోంది.
ఆఫ్ షోల్డర్ , హై నెక్ డీటైల్స్, భారీ ఫ్రిల్స్ తో వచ్చిన ఈ లాంగ్ గౌనులో పూజా హెగ్డే పర్ఫెక్ట్ గా కనిపించింది . సూర్య కిరణాల బ్యాక్ గ్రౌండ్ లో అందాలను చూపిస్తూ కుర్రాల గుండెల్లో మంటలు రేపింది పూజ. ఓరకంటితో చూస్తూ మత్తెక్కించింది.
వరుస ఫ్లాపులు అందుకుంటున్న పూజా హెగ్డే క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. స్టార్ హీరోల సరసన వరస ఆఫర్లను అందుకుంటూ రేస్ మీద ఉంది ఈ బ్యూటీ. మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్లో వస్తున్న సినిమాలో ఈ భామ నటిస్తోంది. హిందీలోనూ సల్మాన్ ఖాన్ సరసన నటించిన కిసికి భాయ్ కిసికి జాన్ మూవీ వెండి తెరపై త్వరలో సందడి చేయనుంది.
Big Breaking: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు (డిసెంబర్ 14) ఉదయం 6 గంటలకి చంచల్‌గూడా జైలు నుంచి…
Big Breaking: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి హైకోర్ట్ తాజాగా మధ్యంతర బెయిల్ ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు…
YS Jagan Mohan Reddy: సంధ్య థియేటర్స్ వద్ద పుష్ప 2 సినిమా చూసేందుకు వచ్చి తొక్కిసలాటలో మృతి చెందిన…
Breaking News: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.…
Allu Arjun Arrest: 'పుష్ప 2' చిత్రం విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్…
Pushpa 2: The Rule Review; "వెయ్యి కోట్లు తగ్గేలే".."తగ్గినా తగ్గొచ్చు చేసేదేం లే"..! అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో…
This website uses cookies.