Pooja Hegde : బుట్టబొమ్మ కాదు బార్బీ డాల్..పూజా మరీ అంతలా అవి చూపించాల

Pooja Hegde : పూజా హెగ్డే సౌత్, నార్త్ ఈ రెండు ఇండస్ట్రీల్లో నూ తన నటనతో నటిగా మంచి గుర్తింపును సంపాదించుకుని ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది పూజా హెగ్డే. తన గ్లామరస్ లుక్స్ తో సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ స్థానానికి న్యాయం చేస్తోంది ఈ బుట్ట బొమ్మ.

pooja-hegde-stunning-looks-in-amazing-barbie-bodycon-pink-dress

గత కొంతకాలంగా అమ్మడికి చెప్పుకోదగ్గ హిట్లు లేవు. బాలీవుడ్ లో చేసిన వరుస ప్రాజెక్ట్ లు అన్నీ కూడా బోల్తా పడ్డాయి. టాలీవుడ్ లో ను పెద్దగా సినిమాలు చేయడం లేదు. ఇండస్ట్రీలో పూజ హెగ్దే పని అయిపోయిందన్న రూమర్స్ వస్తున్నాయి. ఈ క్రమంలో పూజ తన జోరు ఏమాత్రం తగ్గలేదని అందాల దాడితో మరోసారి నిరూపిస్తోంది లేటెస్ట్ గా ఈ భామ పింక్ కలర్ డ్రెస్ వేసుకుని అందాలను ఆరబోసి అదరగొట్టేస్తోంది.

pooja-hegde-stunning-looks-in-amazing-barbie-bodycon-pink-dress

ఓ ఫోటోషూట్ కోసం పూజ హెగ్డే పింక్ కలర్ టైట్ ఫిట్ గౌన్ వేసుకుంది. ఈ అవుట్ ఫిట్ తో తన అందాలను చూపిస్తూ మెస్మరైజ్ చేసింది. ఈ క్రేజీ డ్రెస్ లో పూజ అందాలు రెట్టింపు అయ్యాయి. కెమెరాకు తన ఒంపు సొంపులను చూపిస్తూ అందాల భంగిమల్లో హాట్ ఫోటోషూట్ చేసింది పూజా.

pooja-hegde-stunning-looks-in-amazing-barbie-bodycon-pink-dress

ఈ హాట్ అవుట్ ఫిట్ తో దిగిన పిక్స్ ను పూజ తన ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ పిక్స్ ఇంటర్నెట్ లో వైరల్ అవుతున్నాయి. కొద్దిగంటల్లోనే లైకుల వర్షం కురుస్తోంది. మరి ముఖ్యంగా క్లివేజ్ షో తో కుర్రాళ్లు కంగారు పడేలా చేస్తోంది ఈ బుట్ట బొమ్మ.

pooja-hegde-stunning-looks-in-amazing-barbie-bodycon-pink-dress

ఫుల్ స్లీవ్స్, ఫ్రిల్ ప్యాటర్న్ తో వచ్చిన ఈ గౌను లో పూజా హెగ్డే పర్ఫెక్ట్ గా కనిపించింది . ఈ డ్రెస్ లో భామ అందాలను చూపిస్తూ కుర్రాల గుండెల్లో మంటలు రేపింది పూజ. నడుము వరకు వచ్చిన డీప్ కట్ అమ్మడు ఎద అందాలను స్పష్టంగా చూపిస్తున్నాయి. ఇదివరకు ఎన్నడూ లేనివిధంగా పూజా హెగ్డే ఈ ఫోటో షూట్ లో అందాలను ఆరబోసి రెచ్చిపోయింది. ఓరకంటితో చూస్తూ మత్తెక్కించింది.

pooja-hegde-stunning-looks-in-amazing-barbie-bodycon-pink-dress

వరుస ఫ్లాపులు అందుకుంటున్న పూజా కు ఈ మధ్య సినిమాలు కాస్త తగ్గాయి . దీనితో భామ క్రేజ్ కూడా తగ్గింది. ఇప్పుడు ఫోటోషూట్లు చేసుకుంటూ మళ్ళీ ఫామ్ లోకి వచ్చే ప్రయత్నం చేస్తుంది. మరి ఈ హాట్ లుక్స్ చూసిన ఫిలిం మేకర్స్ మళ్లీ పూజకు అవకాశాలు ఇస్తారో లేదో వెయిట్ చేసి చూడాల్సిందే.

pooja-hegde-stunning-looks-in-amazing-barbie-bodycon-pink-dress
Sri Aruna Sri

Recent Posts

Srinidhi Shetty: ‘ఆదర్శ కుటుంబం’ శ్రీనిధికి టాలీవుడ్‌లో ఆఫర్స్ తెస్తుందా?

Srinidhi Shetty: కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టికి తెలుగులో ఇప్పటి వరకూ సాలీడ్ దక్కలేదు. కన్నడలో ఆమె నటించిన కేజీఎఫ్…

5 days ago

Tollywood: నాని ‘బ్లడీ రోమియో’లో ఎంతమంది హీరోయిన్స్?

Tollywood: నేచురల్ స్టార్ నాని నటించబోతున్న లేటెస్ట్ మూవీ బ్లడీ రోమియో. సుజీత్ ఈ సినిమాకి దర్శకత్వం వహించబోతున్నాడు. ప్రస్తుతం,…

5 days ago

Puranapanda Srinivas: పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది

Puranapanda Srinivas: హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు,…

3 weeks ago

Eating An Apple: పడుకునే ముందు యాపిల్ తినడం మంచిదేనా…ఇది తెలుసుకోవాల్సిందే!

Eating An Apple: ప్రతిరోజు ఒక ఆపిల్ తీసుకోవడం వల్ల మనం డాక్టర్ దగ్గరికి కూడా వెళ్లాల్సిన పనిలేదని చెబుతూ…

3 weeks ago

Tirumala Hundi: రికార్డు స్థాయిలో తిరుమల హుండీ ఆదాయం.. ఆరోజు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు!

Tirumala Hundi: కలియుగ దైవమైన తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయానికి నిత్యం భక్తులు లక్షలాది సంఖ్యలో పోటెత్తున్నారు. నిత్యం స్వామి…

3 weeks ago

Kidney Health: ఉదయం లేవగానే ఈ తప్పులు చేస్తున్నారా… మీ కిడ్నీ ప్రమాదంలో పడినట్లే?

Kidney Health: సాధారణంగా ఉదయం నిద్ర లేవగానే ప్రతి ఒక్కరూ వారికి ఉన్న అలవాట్లను ఫాలో అవుతూ వారి రోజున…

4 weeks ago

This website uses cookies.