Pooja Hegde: సౌత్ ఇండియా స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబుకి జోడీగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. దీంతో పాటు హిందీలో సల్మాన్ ఖాన్ కి జోడీగా నటిస్తున్న సినిమాలో నటిస్తుంది. ఆ మూవీ షూటింగ్ కంప్లీట్ చేసుకొని రిలీజ్ కి రెడీ అవుతుంది. గత ఏడాది రాదేశ్యామ్ తో ఈ బ్యూటీగా ప్రేక్షకుల ముందుకి వచ్చింది.
ఇదిలా ఉంటే గత ఏడాది కాలికి గాయం కావడంతో చాలా రోజులు ఆమె ఇంటికే పరిమితం అయ్యింది. మరల ప్రస్తుతం మహేష్ బాబు సినిమా షూటింగ్ లో బిజీగా ఉంది. ఇదిలా ఉంటే పూజా హెగ్డే సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది అనే సంగతి అందరికి తెలిసిందే.
రెగ్యులర్ గా ఈ హాట్ బ్యూటీ తన ఫోటోలని సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది. లక్షల్లో వాటిని వీక్షిస్తూ ఉంటారు. ఇదిలా ఉంటే ఈ అమ్మడు తాజాగా మరో కొన్ని ఫోటోలని ఇన్స్టాగ్రామ్ ద్వారా పంచుకుంది. ఈ ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఈ మధ్య హీరోయిన్స్ గ్లామర్ షో సినిమాలలో కంటే సోషల్ మీడియాలోనే ఎక్కువగా ఉంటుంది.
సినిమా ద్వారా అయితే ఎంత గ్లామర్ షో చేసిన పాత్ర పరిధి మేరకే చేయాలి. అయితే సోషల్ మీడియాలో ఏ స్థాయిలో గ్లామర్ షో చేసిన అసలు అభ్యంతరం చెప్పేవారే ఉండరు. పాపులారిటీ పెరగాలంటే ఇదే కరెక్ట్ దారి అని భావించిన చాలా మంది సోషల్ మీడియాలో ఇన్స్టాగ్రామ్ ద్వారా గ్లామర్ ఫోటోలు పంచుకుంటూ రెండు చేతులా సంపాదిస్తున్నారు.
ఇదిలా ఉంటే ఇలా ఇన్స్టాగ్రామ్ లో హాట్ ఫోటోలతో రెచ్చగొట్టే భామలలో పూజా హెగ్డే కూడా ఉంటుంది. తాజాగా ఈమె పెట్టిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలలో ఆమె ఎల్లోరా శిల్పంలా మెరిసిపోతుంది అనే కామెంట్స్ నెటిజన్లు నుంచి వినిపిస్తున్నాయి.
Big Breaking: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు (డిసెంబర్ 14) ఉదయం 6 గంటలకి చంచల్‌గూడా జైలు నుంచి…
Big Breaking: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి హైకోర్ట్ తాజాగా మధ్యంతర బెయిల్ ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు…
YS Jagan Mohan Reddy: సంధ్య థియేటర్స్ వద్ద పుష్ప 2 సినిమా చూసేందుకు వచ్చి తొక్కిసలాటలో మృతి చెందిన…
Breaking News: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.…
Allu Arjun Arrest: 'పుష్ప 2' చిత్రం విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్…
Pushpa 2: The Rule Review; "వెయ్యి కోట్లు తగ్గేలే".."తగ్గినా తగ్గొచ్చు చేసేదేం లే"..! అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో…
This website uses cookies.