pawan-kalyan-balakrishna-combination-movie
Pawan Kalyan: నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం అన్ స్టాపబుల్ సీజన్ 2 చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సీజన్ ఫైనల్ ఎపిసోడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గెస్ట్ గా పాల్గొన్నారు. ఇక ఈ షోకి సంబంధించిన ఎపిసోడ్ ఫస్ట్ 1 ఇప్పటికే టెలికాస్ట్ అయ్యింది. తాజాగా గురువారం పార్ట్ 2 ఎపిసోడ్ స్ట్రీమింగ్ అయ్యింది. ఎప్పటిలాగే ఈ ఎపిసోడ్ కి విపరీతమైన ఆదరణ లభించింది.
ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ ఎపిసోడ్ లో ఆసక్తికరమైన విషయాలని పవన్ కళ్యాణ్ పంచుకున్నారు. ముఖ్యంగా రాజకీయ అంశాల గురించి ఎక్కువగా చర్చించినట్లు తెలుస్తుంది. ఇక ఈ ఎపిసోడ్ లో దర్శకుడు కిష్ కూడా పాల్గొన్నాడు. ఇదిలా ఉంటే ఈ ఎపిసోడ్ పార్ట్ 2లో మరో ఇంటరెస్టింగ్ అప్డేట్ ఇచ్చారు. బాలకృష్ణ ఈ ఎపిసోడ్ వేదికగా పవన్ కళ్యాణ్ తో కలిసి మల్టీ స్టారర్ సినిమా చేయాలనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
ఇక పవన్ కళ్యాణ్ కూడా బాలకృష్ణ అభిప్రాయానికి ఒకే చెప్పారు. కలిసి పనిచేయడానికి తాను సిద్ధమే అని చెప్పారు. ఇక ఈ సినిమాని క్రిష్ దర్శకత్వం వహించాలని కూడా బాలకృష్ణ సజిస్ట్ చేయడం విశేషం. దీంతో అన్ స్టాపబుల్ వేదికగా బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ కాంబినేషన్ సినిమా సెట్ అయ్యిందనే మాట ఇప్పుడు వినిపిస్తుంది. ఇక క్రిష్ ఈ సినిమాకి దర్శకత్వం వహించడం కూడా కన్ఫర్మ్ అయిపొయింది.
అయితే ఈ ఇద్దరి కాంబినేషన్ లో సినిమాని నిర్మించేందుకు ఎవరు ముందుకి వస్తారు అనేది వేచి చూడాలి. ఇప్పటికే మెగా నందమూరి హీరోలు కలిసి ఆర్ఆర్ఆర్ సినిమాని చేశారు. ఈ సినిమాతో ఇద్దరు హీరోల ఫ్యాన్స్ కలిపేసారు. ఇద్దరి ఫ్యాన్స్ మధ్య కొంత వైరుధ్యం ఉన్న కూడా అయినా కూడా మెగా ఫ్యాన్స్, నందమూరి ఫ్యాన్స్ ని కలపడానికి ఇప్పుడు పవర్ స్టార్, బాలకృష్ణ కలిసి సినిమాని చేయడానికి రెడీ అవడం విశేషం.
Pawan Kalyan: పవన్ కళ్యాణ్ సినిమా అంటే ప్రతీ ఒక్కరిలో ఉండే ఆతృత, ఆసక్తి ఊహించలేనిది. ఎన్ని సినిమాలు బాక్సాఫీస్…
*బాలకృష్ణ, బొల్లినేనికి ఈ.ఓ శ్రీనివాసరెడ్డి కృతజ్ఞతలు *ఖాద్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలలో శ్రీమాలిక Kadiri Narasimha Swamy: కదిరి, మార్చి…
Pawan Kalyan:హైదరాబాద్‌లో ఉస్తాద్ భగత్‌సింగ్ ప్రీరిలీజ్ ఈవెంట్..ఏ డేట్ లాకైందో తెలుసా? అంటూ ఇప్పుడు ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి…
Ram Charan: మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న పాన్ ఇండియా సినిమా 'పెద్ది' నుంచి అప్‌డేట్స్ రావడం లేదని…
Mega 158: మెగాస్టార్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ మెగా 158 వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతోంది. గతంలో చిరుకి వాల్తేరు వీరయ్య…
Puranapanda Srinivas: తిరుమల క్షేత్రమే తరలి వచ్చినట్లుగా వేల కొలది భక్తుల ఆనందోత్సాహాల మధ్య హైదరాబాద్ జూబిలీహిల్స్ శ్రీ వేంకటేశ్వరస్వామి…
This website uses cookies.